ఒక అనుకోని కలయిక తరువాత ఒకతను ఒకామెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమె స్వల్ప-కాలం పాటు జ్ఞాపకశక్తి కోల్పోవడం అనే రుగ్మతతో బాధపడుతుందని ఇంకా అతను ఎవరనేది ఆమెకు ఏ మాత్రం గుర్తులేదని అతనికి తెలుస్తుంది. ఆమెను పొందడం కొరకు, ప్రతిరోజూ అతను ఆమెను తనతో ప్రేమలో పడే విధంగా చేసుకోవలసి వస్తుంది.
IMDb 6.81 గం 34 నిమి2004X-RayPG-13PhotosensitiveSubtitles Cc