బోష్
freevee

బోష్

PRIMETIME EMMY® కోసం నామినేట్ అయ్యారు
ముల్హోల్లాండ్ దారిలో ఒక కారు డిక్కీ లో దొరికిన శవం లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్టమెంట్ డిటెక్టివ్ హ్యారీ బాష్ ని ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కునేలా చేయటం వల్ల అతను లాస్ వేగాస్ కి వెళ్లి రావాల్సివస్తుంది. కేసు తీవ్రత పెరిగే కొద్ది బాష్ కనిపెట్టే నిజాల వలన పోలీస్ డిపార్టమెంట్ లో ఉన్న చీకటి కోణం వెలుగులోకి వస్తుంది.
IMDb 8.5201610 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-MA
డ్రామాతీవ్రంభౌతిక దాడులుచీకటి
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - ట్రంక్ మ్యూజిక్

    10 మార్చి, 2016
    45నిమి
    18+
    సస్పెండ్ కాబడిన లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్టమెంట్ డిటెక్టివ్ హ్యారీ బాష్ తిరిగి తన విధుల్లోకి చేరతాడు. ముల్హోల్లాండ్ దారిలో ఒక కారు డిక్కీ లో దొరికిన శవం కేసు బాష్ అప్పటివరకు ఎదుర్కొన్న కేసుల్లో క్లిష్టమైనదిగా ఉంటుంది. డిప్యూటీ ఛీఫ్ ఇర్వింగ్ కొత్త అసైన్మెంట్ తో వస్తాడు.
    ఉచితంగా చూడండి
  2. సీ2 ఎపి2 - ద థింగ్ అబౌట్ సీక్రెట్స్

    10 మార్చి, 2016
    44నిమి
    TV-MA
    బాష్ తన మర్డర్ కేస్ రాను రాను మరింత క్లిష్టంగా మారుతుంది. డిప్యూటీ ఛీఫ్ ఇర్వింగ్ రాజకీయా ఒత్తిడికి దూరంగా ఉండాలనుకుంటాడు. హ్యారీ వాళ్ళ అమ్మ హాత్యకి సంబంధించి ఒక సమాచారం తెలుసుకుంటాడు. టోనీ అల్లెన్ విచారణ బాష్ సిన్ సిటీ కి వెళ్ళేలా చేస్తుంది.
    ఉచితంగా చూడండి
  3. సీ2 ఎపి3 - విక్టిమ్ ఆఫ్ ద నైట్

    10 మార్చి, 2016
    48నిమి
    18+
    బాష్ అనుకోకుండా లాస్ వేగాస్ కి వెళ్ళవలసి వస్తుంది. తన కూతురిని కలవటం వల్ల ఇంటిలో పరిస్థితులు సరిగా లేవని అర్థమవుతుంది. డిప్యూటీ ఛీఫ్ ఇర్వింగ్ మేయర్ రేస్ నుండి తప్పుకోవాలని చూస్తాడు.
    ఉచితంగా చూడండి
  4. సీ2 ఎపి4 - ? హూ ఈజ్ లక్కీ నౌ

    10 మార్చి, 2016
    43నిమి
    18+
    మిగిలిన వాళ్ళు కేసు విచారణలో ఉండగా బాష్ హత్య కేసు లో అనుమానితుడిని పట్టుకుంటాడు. వేగాస్ లోని జోయి మార్క్స్ తో ఎదురుపడినపుడు తన గతానికి సంబంధించి ఆత్మీయుల గురించి ప్రశ్నలు ఎదుర్కుంటాడు. డిప్యూటీ ఛీఫ్ ఇర్వింగ్ కి లాస్ ఏంజిల్స్ రాజకీయనాయకులతో గొడవలు పడతాడు.
    ఉచితంగా చూడండి
  5. సీ2 ఎపి5 - గాన్

    6 ఏప్రిల్, 2016
    49నిమి
    18+
    బాష్ మరియు ఎడ్గర్ ఇద్దరూ జోయి మార్క్స్ కేసులో ప్రగతి సాధించటం వల్ల ప్రమాదంలో పడతారు. జార్జ్ ఇర్వింగ్ తన పనిలో నిమగ్నమైపోతాడు. బాష్ తన వాళ్ళ భద్రత విషయంలో ఎంతవరకు వెళ్ళటానికైనా సిద్దమవుతాడు.
    ఉచితంగా చూడండి
  6. సీ2 ఎపి6 - హార్ట్ ఎటాక్

    10 మార్చి, 2016
    50నిమి
    18+
    బాష్ అనుకోని పరిస్థితుల వల్ల కుటుంబంతో కలుస్తాడు. ఒక ఆశ్చర్యకరమైన విషయం వల్ల హ్యారీ తిరిగి తన కేసులో మొదటికి వస్తాడు. ఎఫ్.బి.ఐ ఒక డీల్ తో ఏలేనార్ ని సంప్రదిస్తుంది. జార్జ్ ఇర్వింగ్ ఇరకాటంలో పడిపోతాడు.
    ఉచితంగా చూడండి
  7. సీ2 ఎపి7 - ఎగ్జిట్ టైం

    10 మార్చి, 2016
    49నిమి
    18+
    డిప్యూటీ ఛీఫ్ ఇర్వింగ్ జరిగిన దుర్ఘటనకి తగు జాగ్రత్తలు తీసుకుంటాడు. బాష్ తో పనిచేయటానికి కొత్త పార్టనర్ రావటంతో కొత్త విషయాలు కనుక్కుంటాడు. ఏలేనార్ ఎఫ్.బి.ఐ నుండి లబ్ది పొందాలని చూస్తాడు. నేఫారియస్ గ్యాంగ్ ఒక స్ట్రాటజీ తో నేరాలు చేస్తుంటారు.
    ఉచితంగా చూడండి
  8. సీ2 ఎపి8 - ఫాలో ద మనీ

    10 మార్చి, 2016
    44నిమి
    18+
    బాష్ క్రిమినల్ మాస్టర్ మైండ్ మీద దృష్టి సారిస్తాడు. ఏలేనార్ ఎఫ్.బి.ఐ కి దొరుకుతాడు.
    ఉచితంగా చూడండి
  9. సీ2 ఎపి9 - క్వీన్స్ ఆఫ్ మార్ట్ యర్స్

    6 ఏప్రిల్, 2016
    48నిమి
    18+
    డిప్యూటీ ఛీఫ్ ఇర్వింగ్ ప్రపంచం బట్ట బయలు అవుతుంది. బాష్ మరియు ఎడ్గర్ ఒక రింగ్ లీడర్ పట్టుకుంటారు.
    ఉచితంగా చూడండి
  10. సీ2 ఎపి10 - ఎవ్రీ బడీ కౌంట్స్

    6 ఏప్రిల్, 2016
    49నిమి
    18+
    సీజన్ చివరకి వచ్చేసరికి బాష్ మరియు ఎడ్గర్ ఇద్దరూ టోనీ అల్లెన్ విచారణ పూర్తీ చేస్తారు. బాష్ తన తల్లి హత్యకి సంబంధించిన నిజం తెలుసుకుంటాడు.
    ఉచితంగా చూడండి