భూమి ఉన్నది ప్రతీ జీవి కోసం అని నమ్మే ఒక మంచి హృదయం గల వ్యక్తి ఒక ఎలుక చేత ఇబ్బందిపడి మరియు దానిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అతను దానిని చంపాడా లేదా స్వేచ్ఛగా వెళ్ల నిచ్చాడా అనేదే ఈ కథలోని కీలకాంశం.
Star FilledStar FilledStar FilledStar FilledStar Empty19