కొత్తపంథా ఏర్పరచిన రచయిత్రి జూడీ బ్లూమ్ జీవితాన్ని, సాహిత్య పయనాన్ని జూడీ బ్లూమ్ ఫరెవర్ ఒడిసిపట్టింది. నికార్సయిన నిజాయితీకి పేరుపడ్డ బ్లూమ్ పుస్తకాలు, లక్షలాది పాఠకులు తమని తాము, తమ యవ్వనం, లైంగికతలను అర్థంచేసుకునే తీరును విప్లవాత్మకంగా మార్చాయి. అసహ్యించుకునే విషయాలను నిర్భయంగా చర్చించాలన్న ఆమె పట్టుదల, పుస్తకాల నిషేధంపై, కత్తిరింపులపై, యువత లైంగిక ఆవిష్కరణలపై సంవాదాలకు, సంభాషణలకు దారి చూపింది.
Star FilledStar FilledStar FilledStar Half132 IMDb 7.71 గం 37 నిమి202316+