క్రీస్తు శకం 968. చోళ సామ్రాజ్యాన్ని నాశనం చెయ్యడానికి పాండ్య ఆగంతకులు మళ్ళీ కలుసుకున్నారు. ఇప్పుడు, పాండ్యులు, రాష్ట్రకూటులు, మరియు ఇతర చోళ సామ్రాజ్య శతృవులతో ధీరులైన చోళ యువరాజులు యుద్ధం చెయ్యాలి. మరియూ, పొన్నియిన్ సెల్వన్ చనిపోయాడన్న వార్త, శక్తివంతమైన పళువేట్టరాయుడి కుట్ర, ఎంతగానో ప్రేమించిన వంచకి నందిని తో ముడిపడి ఉన్న ఆదిత్య కరికాలుడి విషాదమైన విధి ఇలా పలు వదంతులు చెలామణీలో ఉన్నాయి.