Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో
2014 సంవత్సరంలో PRIMETIME EMMYS® 1X నామినేట్ అయ్యారు

కాలిఫోర్నికేషన్

గోల్డెన్ గ్లోబ్ ® విజేత డేవిడ్ డ్యూచోవ్నీ బ్యాంగ్లిన్ కొత్త సీజన్లో తిరిగి ఉంది - హాంక్ మూడీ హిప్ హాప్ మోస్ట్ వాంటెడ్ అయింది. రిచ్ శక్తివంతమైన రాప్ మోగ్యుల్ అకార్డినాయిర్ సమురాయ్ అపోకాలిప్స్ (వు-టాంగ్ ఆర్జెడ్ఏ ) ప్రసిద్ధి చెందింది - మా చెడ్డ అబ్బాయి రచయిత అతను ఎప్పుడూ తెలిసినదానికన్నా ఎక్కువ ఇబ్బందుల్లోకి నెట్టడం నరకం. షోటైం ఒరిజినల్ సిరీస్ సి కొత్త సీజన్ని మిస్ చేయవద్దు...
IMDb 8.3201212 ఎపిసోడ్​లు
X-RayTV-MA
Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు

ఎపిసోడ్‌లు

  1. సీ5 ఎపి1 - జే ఎఫ్ కే -->ల్యాక్స్
    7 జనవరి, 2012
    28నిమి
    TV-MA
    మేము గత హాంక్ మూడీ చూసిన కొద్ది సంవత్సరాల తర్వాత సీజన్ ఐదు ప్రారంభం అవుతుంది. అతను న్యూయార్క్ లో నివసిస్తు కాలం గడుపుతూ ఉంటాడు. తన తాజా స్నేహితురాలు, క్యారీ ని హాంక్ విడిచి పెట్టిన తర్వాత పట్టణం నుండి వెళ్లేందుకు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తుండగా, చార్లీ కి అటువంటి టికెట్ దొరుకుతుంది,లెఫ్ట్ కోస్ట్ లో వుద్యోగం. ఎల్ ఏ లో, హాంక్ చార్లీ ఇప్పుడు వివాహం చేసుకున్న మెర్సీ స్టూ బగ్స్ లో విడిపోతారు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  2. సీ5 ఎపి2 - పిడికిలి మార్గం
    14 జనవరి, 2012
    27నిమి
    TV-MA
    తూర్పు తీరానికి రావడానికి ఆసక్తిగా ఉండి, సమురాయ్‌ అపోకలిప్స్‌ యొక్క తాజా ఫీచర్‌ శాంటా మోనికా కాప్‌కు స్క్రీన్‌ ప్లే రాయడానికి ప్రయత్నిస్తుంటాడు. శామ్‌ దృడ నిశ్చయంతో ఉంటాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  3. సీ5 ఎపి3 - అమ్మాయిలు & అబ్బాయిలు
    21 జనవరి, 2012
    27నిమి
    TV-MA
    హ్లంక్‌ శాంటా మోనికా కాప్‌ పూర్తి నమూనాని సమురాయ్‌ అపోకలిప్స్‌కు అందిస్తాడు, అయితే టౌన్‌లో ఒక రాత్రి కాలిని చూపించమని అతను అడిగినప్పుడు టౌన్‌ వదిలేసి పోయే ప్రయత్నాలను మళ్లీ అడ్డుకుంటారు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  4. సీ5 ఎపి4 - అద్భుతం కోసం వేచి ఉంది
    28 జనవరి, 2012
    27నిమి
    TV-MA
    మాజీ ప్రియురాలు క్యారీ రూపంలో హ్యాంక్ కు అశ్చర్యకరమైన అనుభవం ఎదురవుతుంది.కారెన్‌ బెక్కా డిన్నర్‌ పార్టీకి హ్లంక్‌ను పిలవగానే, తనతో పాటు క్యారీ తీసుకురావడం తప్ప మరో దారి ఉండదు. స్టూ, మార్కీ బేట్ష్‌ శృంగార సంభాషణలు బాండర్‌ మూడీని బయటపోయె మార్గాన్ని వెతుక్కునేలా చేస్తాడు. హ్యాంక్ గురించి క్లారీ నిజానిజాలు తెలుసుకున్న తర్వాత పార్టీ హద్దులు దాటుతుంది.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  5. సీ5 ఎపి5 - కలిసి సాగిపో
    4 ఫిబ్రవరి, 2012
    27నిమి
    TV-MA
    శాంతా మోనికా పోలీసు డిపార్ట్‌మెంట్‌కు తనతో పాటు రజిని బాయ్స్‌ని కోరగానే చార్లీ చిన్ననాటి కల నెరవేరుతుంది, హ్యాంక్ పీడకల నిజమౌతుంది. కిక్కిరిసిన వెనిస్‌ రెస్టారెంటో ఉండగా,’’ గ్లోరియస్‌ మంగీనా ’’ రీటర్స్‌ ఎంగేజ్‌మెంట్‌ గురించి చెప్తూ ఫిచర్ట్‌ బేట్స్‌ ఆగుతాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  6. సీ5 ఎపి6 - ప్రేమ పాట
    11 ఫిబ్రవరి, 2012
    27నిమి
    TV-MA
    సమురాయ్‌ అపోకలిప్స్‌ తన ఆశ్రీతునితో ఒక తిరికల్‌ రోడ్‌బ్లాక్‌ తీసుకురాగానే, అతనికి తెలిసిన బాగా రాస్ప హ్యాంక్ మూడీని పిలుస్తాడు. హ్యాంక్ కాలి తమ భావాలను పంచుకోవడానికి కలిసి ఒక పాట రాస్తారు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  7. సీ5 ఎపి7 - నేను మళ్ళీ వెళుతున్నా
    18 ఫిబ్రవరి, 2012
    27నిమి
    TV-MA
    కారెన్‌ హ్లంక్‌తో ఉండడం పాత రోజులను గుర్తుకు తెస్తుంది. కానీ ముద్లం తాగిన రిచర్డ్‌ బేట్స్‌ రావడంతో అంతా పాడవుతుంది.కష్టాల నుండి ఆమెను కాపాడే ఉద్దేశ్యంతో, హ్యాంక్ వెంటనే ఇంటి నుండి బయటికి పంపించేసి, గత రాత్రి జరిగిన విషయాల గురించి బేట్ష్‌ను తీసికెళ్లిపోతాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  8. సీ5 ఎపి8 - రా
    3 మార్చి, 2012
    28నిమి
    TV-MA
    హ్లంక్‌ తనకు ఇష్టం లేని టైలర్‌ యొక్క స్క్రీన్‌ప్లేని చదివే పనిని చేస్తూంటాడు. అనుకోకుండా, టైలర్‌ బుర్రలో కొంచెం ప్రతిభ ఉంటుంది. మరింత దురదృష్టకరమైన నిజం ఏంటంటే ఆ స్క్రీన్‌ప్లే బెక్కాం గురించి తెలియ జేస్తుంది. చార్లీ లిజ్జి, స్టూ మార్కీతో కలిసి వేడెక్కిస్తారు. మార్‌స్టూ పడక గది ఆటలు చార్లీని బాగాప్రభాతం చేస్తాయి, వాళ్ల నలుగురికీ థెరపీ అవసరం కావచ్చు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  9. సీ5 ఎపి9 - మూవీస్ వద్ద
    10 మార్చి, 2012
    27నిమి
    TV-MA
    అది హ్లంక్‌ మూడీ మోనికా కాప్‌ మొదటి రోజు ప్రోడక్షన మరొక చలన చిత్ర మాస్టర్‌పీస్‌ రూపొందింఛే ఉద్దేశంతో తన ఆశ్చర్యకరమై, దుమ్ములేపే డైరెక్టర్‌ను స్టూ వెగ్‌ని తీసుకొస్తాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  10. సీ5 ఎపి10 - చెత్తగాళ్ళు & వేశ్యలు
    17 మార్చి, 2012
    27నిమి
    TV-MA
    హ్యాంక్ తనకు ఇష్టమైన ఇద్దరమ్మాయిలు కారెన్‌ బెక్కాతో గొడవకు గల కోణాలని కనుక్కునేందుకు ఒక ఏజెంట్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ని నియమిస్తాడు. తనకి ఇంకా డబ్బులు కావాలి కాబట్టి హాలీవుడ్‌ పవర్‌ ప్రజెంట్‌ ల్యారీ లెవిన్‌తో కొత్త రిప్రెంజెంటేషన్‌ చేయడానికి ఇదే సమయము స్టూ బెగ్గ్‌ ప్రత్యేకమైన సహాయం ద్వారా శాంటా మోనిక కాప్‌లో ఒక పాత్ర పంలో లిజ్జీకి చి బ్రేక్‌ వస్తుంది.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  11. సీ5 ఎపి11 - విందు
    24 మార్చి, 2012
    28నిమి
    TV-MA
    హ్యాంక్ కారెన్‌ రిచర్డ్‌ బీట్స్‌ ఇంట్లో ఎక్కువ కాలం ఉండటం చే, వదిలి వెళ్లవలసిన సమయం వస్తుంది.కానీ వెళ్లె ముందు మలిబార్‌ దగ్గర ఆగి,లిజీదగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒకసారి, అక్కడ అతను ప్రేమించే ప్రతి ఒక్కరినీ చూసి ఆశ్వర్యపోతాడు. కారెన్‌, బెక్కా, చార్లీ, మార్కీ,స్టూ,బీట్స్‌ అతని అమర్యాదస్తుడైన స్పాన్సర్‌ గాబ్రియెల్‌ను ఇష్టపడడు. అపోకలిప్స్‌ కారీ కూడా వస్తారు. ఎవరో ఒకరు బాధపడే వరకు అది పార్టీ అవ్వదు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  12. సీ5 ఎపి12 - అంత చెడ్డ ప్రదేశం కాదు
    31 మార్చి, 2012
    28నిమి
    TV-MA
    హ్యాంక్ లోకల్‌ మద్యం దుకాణికి వెళ్తాడు, అక్కడ ఏదో తేడాగా అన్పిస్తుంది. అంతే కాకుండా, మూడీ మరిపించే అమ్మాయిల మధ్యకు వెళ్తాడు. అయితేబార్‌ టేండర్‌ తన పాత స్నేహితుడు హ్యాంక్ కలగంటున్నాడ్ లేదా నరకానికి పోయాడా? తరువాత శాంటా మోనికా సెట్‌ మీద, శామ్‌ అసూయ్ అభిమానం అతని బెస్ట్‌ఫ్రెండ్‌, ముఖ్యమైన క్లెయింట్‌ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలియజేయడానికి చార్లీకి ఒక అవకాశాన్ని ఇస్తాయి.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
నగ్నత్వంహింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
English
సబ్‌టైటిల్స్
English [CC]
దర్శకులు
David Von AnckenAdam BernsteinJohn DahlBart FreundlichMichael LehmannDavid DuchovnySeith MannScott WinantMichael WeaverStephen Hopkins
నటులు:
మడేల్లైన్ మార్టిన్పమేలా యాడ్లొన్డేవిడ్ డ్యూకోవ్ని
స్టూడియో
Showtime
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.