Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

టూ ఓల్డ్ టు డై యంగ్

సీజన్ 1
ఒక కాళరాత్రి, లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ మార్టిన్ జోన్స్ జీవితం మారిపోతుంది. అతని జీవితం అత్యంత కిరాతకమైన అండర్‌గ్రౌండ్ ముఠా సైనికులు, యాకూజా హంతకులు, మరియు ఊహకు అందని నిఘావ్యక్తులలోకి నెట్టివేయబడుతుంది. అతను గతంలో చేసిన పాపాలు వెంటాడడంతో, తను హత్య , రహస్యం మరియు ప్రతీకారాల దీర్గకాల యాత్రలో ఇరుక్కున్నట్లు తెలుసుకుంటాడు.
IMDb 7.3201910 ఎపిసోడ్​లు
X-RayTV-MA
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - వాల్యూమ్ 1: డెవిల్
    13 జూన్, 2019
    1 గం 33 నిమి
    18+
    లాస్ ఏంజిల్స్ షెరీఫ్ డిప్యూటీ క్రమంగా చీకటి సామ్రాజ్యంలోకి లాగబడతాడు, తర్వాత ఒక విషాదకర కాల్పుల ఘటన జరుగుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ1 ఎపి2 - వాల్యూమ్ 2: లవర్స్
    13 జూన్, 2019
    1 గం 37 నిమి
    18+
    మెక్సికోలో, చీకటి సామ్రాజ్య ముఠాకు సంబంధించిన తన కుటుంబ చరిత్రను జీసస్ తెలుసుకుంటాడు. మరియు తనదైన సొంత ఎజెండా కలిగి ఉన్న నిగూఢమైన యువతిని కలుస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ1 ఎపి3 - వాల్యూమ్ 3: హెర్మిట్
    13 జూన్, 2019
    1 గం 16 నిమి
    TV-MA
    ఇప్పుడు ఒక డిటెక్టివ్ అయిన మార్టిన్, ఓ హత్యలో అనుమానిత వ్యక్తి పై దర్యాప్తు చేస్తాడు, అతను పైకి కనిపించే వ్యక్తి కాదు అని తెలుకుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ1 ఎపి4 - వాల్యూమ్ 4: టవర్
    13 జూన్, 2019
    1 గం 4 నిమి
    TV-MA
    తన విభాగంలోకి మార్టిన్‌ను వీగో తీసుని, తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ1 ఎపి5 - వాల్యూమ్ 5: ఫూల్
    13 జూన్, 2019
    1 గం 16 నిమి
    18+
    న్యూ మెక్సికోలో ఇద్దరు సోదరులను వేటాడుతూ మార్టిన్ చీకటి మార్గంలోకి ప్రవేశిస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ1 ఎపి6 - వాల్యూమ్ 6: హై ప్రీస్టెస్
    13 జూన్, 2019
    1 గం 32 నిమి
    TV-MA
    తన భార్య మరియు ఒక కొత్త ఎజెండా -- తన తల్లి సామ్రాజ్యాన్ని తిరిగి సాధించడం అనే లక్ష్యంతో జీసస్ లాస్ ఏంజిల్స్‌కు తిరిగి వస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ1 ఎపి7 - వాల్యూమ్ 7: మెజీషియన్
    13 జూన్, 2019
    1 గం 11 నిమి
    TV-MA
    తను తీసుకున్న చెడు నిర్ణయాలు తనను వెంటాడడంతో, ఒక గ్యాంగ్ వార్‌ మధ్య మార్టిన్ ఇరుక్కుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ1 ఎపి8 - వాల్యూమ్ 8: హాంగ్డ్ మ్యాన్
    13 జూన్, 2019
    1 గం 29 నిమి
    TV-MA
    జీసస్ యొక్క ప్రతీకార ప్రణాళికలు బైట పడడంతో, వీగోతో చేరేందుకు మార్టిన్ సిద్ధం అవుతాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  9. సీ1 ఎపి9 - వాల్యూమ్ 9: ఎంప్రెస్
    13 జూన్, 2019
    1 గం 10 నిమి
    TV-MA
    యారిట్జా రహస్య గుర్తింపు వెలుగులోకి రావడంతో, ఆమెకు కొత్త ఆశ ఇవ్వడానికి డయానాకు ఒక కొత్త విజన్ వస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  10. సీ1 ఎపి10 - వాల్యూమ్ 10: ద వరల్డ్
    13 జూన్, 2019
    31నిమి
    TV-MA
    హై ప్రీస్టెస్ ఆఫ్ డెత్ సుప్రీంగా తన ప్రస్థానం ప్రారంభిస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
నగ్నత్వంహింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
English [Audio Description]English Dialogue Boost: MediumEnglishEnglish Dialogue Boost: HighItalianoDeutschEspañol (España)PortuguêsEspañol (Latinoamérica)Français日本語
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةDanskDeutschEspañol (Latinoamérica)Español (España)SuomiFrançaisעבריתहिन्दीIndonesiaItaliano日本語한국어Norsk BokmålNederlandsPolskiPortuguêsРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
దర్శకులు
నికోలస్ వైండింగ్ రెఫన
నిర్మాతలు
నికోలస్ వైండింగ్ రెఫన
నటులు:
మైల్స్ టెల్లరజాన్ హాక్సఅగస్టో అగ్విలెరా
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.