పల్లవి పటేల్ సుగుణవంతురాలిగా..ఒక గృహిణి గా తన ఇంటి బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహించే ఒక మధ్య వయసు మహిళ.. అద్భుతంగా నాట్యం చేస్తుంది అకస్మాత్తుగా ఒకరోజు వ్యాపించిన ఒక పుకారు అనేది తన యొక్క కుటుంబ నైతిక విలువలను ప్రశ్నించేలాగా చేస్తుంది..ఆ సంఘటన తన కొడుకు తేజస్ నిశ్చితార్థం ఒక ఎన్ఆర్ఐ యువతితో జరుగుతున్నప్పుడు చోటు చేసుకుంటుంది
Star FilledStar FilledStar FilledStar FilledStar Empty149