అభిమానుల కోరిక మేరకు ఉత్సాహం ఉరకలు వేసే మై స్పై జోడీ, అంటే మాజీ సీఐఏ గూఢచారి జేజే(డేవ్ బౌటిస్తా) అలాగే అతని 14 ఏళ్ళ సవతి కూతురు, శిష్యురాలు సోఫీ (క్లోయి కాల్‌మాన్) మళ్ళీ తెర మీదకు వస్తున్నారు. ఒక హైస్కూల్ గాయనీగాయకుల బృందం చేస్తోన్న ఇటలీ పర్యటనకు వాటికన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఒక అణ్వాయుధ కుట్ర వల్ల ఆటంకం ఏర్పడటంతో, ప్రపంచాన్ని కాపాడటానికి ఈ తండ్రీకూతుర్లు ఏకమవుతారు.
Star FilledStar FilledStar FilledStar FilledStar Empty105