ఛానల్ లోగో

సుడల్  - The Vortex

సీజన్ 1
పుష్కర్ మరియు గాయత్రిలచే సృష్టించబడిన, సుడల్‌ - The Vortex అనేది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఇండియాలోని ఒక చిన్న ఊళ్ళో ఒక క్రైం జరిగినప్పుడు, ఇది మామూలు పరిశోధన కన్నా కాస్త ముందుకెళ్ళి, సాంస్కృతిక సామాజిక సాంప్రదాయాలను కుదిపి వేస్తుంది. ఆ ఊళ్ళో జరిగే ఒక జాతర నేపథ్యంలో, పురాతన అవాస్తవాలు, వర్తమానంతో తలబడుతాయి, మనల్ని ఒక తుఫాను మధ్యలోకి తీసుకెళ్తాయి.
IMDb 8.120228 ఎపిసోడ్​లుX-RayHDRUHD16+
Primeలో చేరండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 -  ధ్వజారోహణం
    15 జూన్, 2022
    56నిమి
    13+
    రోజు 0: పతాక ఆరోహణం రోజు 1: దేవి ఊరేగింపు మాయాన కొల్లై సంబరంలోని మొదటి రోజున, సాంబలూరు జనం నిద్ర లేచేటప్పటికి, ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసు కుంటారు. ఈ మధ్యలో, ఫ్యాక్టరీ యూనియన్ లీడర్ షణ్ముగం నిజ జీవితం క్లిష్టమౌతూ వస్తుంది. అతని కూతురు, నందిని, ఈ విషయంలో పోలీసువాళ్లు ప్రమేయం కలిగించుకోవాలని అంటుంది. సబ్- ఇన్స్పెక్టరు సక్కరై ధైర్యంతో ప్రతిస్పందిస్తాడు.
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 -  అవాస్తవం
    16 జూన్, 2022
    45నిమి
    13+
    రోజు 2; వీధి నాటకం ఇన్స్పెక్టరు రెజీనా షణ్ముగంకి ఉన్న వ్యక్తిగత సమస్యలను అర్థం చేసుకుని రంగంలోకి దూకుతుంది. ఫైర్ స్పెషలిస్ట్ అయిన కోదండరామన్, ఇన్సూరెన్స్ కంపెనీకి రిపోర్టు రాయాలని సైట్ దగ్గరకి వస్తాడు. మాయాన కోలై సంబరంలోని రెండో రోజునాడు, సక్కరై క్లూల కోసం ఎదురుచూస్తాడు. నందిని సాయంతో, అతనొక ముఖ్యమైన టిప్ సంపాదిస్తాడు. దీనితో, ఒక కొత్త నిందితుణ్ణి ప్రవేశపెట్టడం ద్వారా చాలా అల్లకల్లోలం జరుగుతుంది.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 -  ఊరేగింపు
    16 జూన్, 2022
    42నిమి
    13+
    రోజు 3; సేనాధిపతి రథంలో దేవి రథయాత్ర షణ్ముగం, అతని కుటుంబం నిందితుడు ఎవరా అని చాలా చురుగ్గా అనుసరిస్తూ ఉంటారు. రెజీనా తను పోగొట్టుకొనేది ఎంతో ఉందని గ్రహించి, ముందునించే వాటికి తగిన చర్యలు తీసుకుంటూ ఉంటుంది. కోదండరామన్ సహనం నశిస్తూ వస్తుంది. రెజీనాకి, షణ్ముగంకి మధ్య ఉన్న సంఘర్షణ భగ్గుమనేందుకు సిద్ధంగా ఉంటుంది.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 -  నిమజ్జనం
    16 జూన్, 2022
    48నిమి
    13+
    రోజు 4: దేవి నిమజ్జనం సక్కరై, నందినీలు సరిగ్గా సమయానికి చేరుకుంటారు. ఒక మనోహరమైన ప్రేమకథ, వెల్లివిరుస్తుంది. ఇటీవలి గతంలోని తమ పిల్లల జీవితాల గురించి తెలుసుకున్నప్పుడు, రెజీనా, షణ్ముగంలు ఎన్నోరకాల భావోద్రేకాలకు గురి ఔతారు. సక్కరై, నందినీలో తమ ఊరుగురించి భిన్న అభిప్రాయాలను వెలిబుస్తారు. గ్రామప్రజలు గత సంవత్సరపు దేవి ప్రతిమకి ఉన్న ఒక పెద్ద పసుపుపచ్చని తలని కాలువలో పడేస్తారు.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 -  దోపిడీ
    16 జూన్, 2022
    46నిమి
    13+
    రోజు 6: సూరై- దేవి ప్రతిమనుండి ఆహారం షణ్ముగం, రెజీనాల కుటుంబాలని కారు మేఘాలు కమ్ముకుంటాయి. ఆటోప్సీ చేసిన డాక్టరు తమకి కనబడేదానికన్నా ఇంకా ఎక్కువ ఉందని చెబుతాడు. సక్కరై, నందినీలు నీలాకి ఉన్న సోషల్ మీడియా ప్రోఫైల్ ని అన్- లాక్ చేస్తారు. ఈ కౌమరదశలో ఉన్న పిల్లల గురించి మరింత తెలుసుకుంటూ, సక్కరై నిరాశ చెందుతాడు. నందిని అతన్ని ఒక ప్రత్యేకమైన ప్రశ్న అడుగుతుంది.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 -  పూనకం
    16 జూన్, 2022
    44నిమి
    13+
    రోజు 7: దేవి నృత్యం తమ పిల్లల జ్ఞాపకాలలో కుటుంబాలు ఊరట పొందుతాయి. కోదండ రామన ఆ కాలిపోయిన ఫ్యాక్టరీలోపల పరిశోధన చేస్తాడు. సక్కరై, రెజీనాలో ఏదో విపరీతంగా జరుగుతుందని భయపడి, తొందరపాటులో ఒక అరెస్టు చేస్తారు. గతంలో నందిని అడిగిన ఒక ప్రశ్నకి జవాబు, సక్కరై ఈ విచారణ ద్వారా తెలుసుకుంటాడు. అతను ఆందోళనపడతాడు. ఆటోప్సీ పరీక్షకి సంబంధించిన డిఎన్ ఏ ఫలితాలు వస్తాయి- నందిని ఈ న్యూసుని విని భరించలేకపోతుంది.
    Primeలో చేరండి
  7. సీ1 ఎపి7 -  నిప్పుపై నడిచేవాడు
    16 జూన్, 2022
    42నిమి
    16+
    రోజు 8: నిప్పుపైన నడిచే వేడుక నీలా- అదిశయం కేసుని పోలీసులు క్షుణ్నంగా పరిశోధించడం కొనసాగిస్తున్నారు. నందినిని చూస్తున్న డాక్టరు, తనకి సైకియాట్రిక్ సహాయం కావాలని అంటే, షణ్ముగం దానిని వెంటనే కాదు పొమ్మంటాడు. కోదండరామన్ తన నిందితుణ్ణి వెంటాడుతూ, కేసుపై శ్రమ అనకుండా పనిచేస్తూ ఉంటాడు. రెజీనా, షణ్ముగంలు ఈ నేరానికి పగ తీర్చుకునేందుకని తామే దీనికి శిక్ష విధించాలని అనుకుంటారు.
    Primeలో చేరండి
  8. సీ1 ఎపి8 - నిశ్శబ్దం
    16 జూన్, 2022
    46నిమి
    16+
    రోజు 9: ఉయ్యాల కోదండరామన్ దగ్గర ఫైర్ రిపోర్టు గురించిన అన్ని వివరాలూ ఉన్నాయి. నందిని సైకియాటిస్టు తన జ్ఞాపకాలలోని అంతరాలను గుర్తింపు చేస్తుంది. ముకేష్ వడ్డె తమ ప్లాన్లు ఎంత నిరర్థకంగా మారాయో అని చూసి ఆందోళన చెందుతాడు. ఒక ఏకైక శాల్తీ కొండ శిఖరానికి చేరుకుంటుంది. ఊరు ఊరంతా మాయాన కోలై అంతిమ సంబరంలో మునిగి ఉంటుంది. ‘ఉయ్యాల’ సేవ. దేవితన పని పూర్తి చేసింది. ఇప్పుడు, ఆమె విశ్రాంతి తీసుకుంటుంది.
    Primeలో చేరండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
తెలుగుEnglishDeutschEspañol (España)Español (Latinoamérica)FrançaisItalianoPolskiPortuguêsTürkçeالعربيةहिन्दीதமிழ்தமிழ் [ஆடியோ விளக்கம்]ಕನ್ನಡമലയാളം日本語
సబ్‌టైటిల్స్
తెలుగుEnglishEnglish [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語ಕನ್ನಡ한국어മലയാളംBahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ் [CC]ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
బ్రమ్మాఅనుచరణ్ ఎం
నిర్మాతలు
పుష్కర్ మరియు గాయత్రి
తారాగణం
కదిరఐశ్వర్య రమేషరాధాకృష్ణ పార్తిబన, శ్రేయా రెడ్డి
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.