Prime Video
  1. మీ ఖాతా

Absentia

వరుస హత్యలు చేస్తున్న ఒక హంతకుడిని పట్టుకోటానికి ప్రయత్నిస్తూ అదృశ్యమైపోయిన ఒక ఎఫ్ బీ ఐ గూఢచారి చుట్టూ కథ నడుస్తుంటుంది. ఆరు సంవత్సరాల తర్వాత ఆమె అడవుల్లో ఒక క్యాబిన్ లో కొనఊపిరితో కనబడుతుంది... కనపడకుండా పోయిన ఆరు సంవత్సరాలూ ఆమెకు జ్ఞాపకం ఉండదు. ఇంటికి తిరిగివెళ్ళిన ఆమెకు - తన భర్త మరో పెళ్ళి చేసుకున్నట్లు, తన కొడుకును మరో మహిళ పెంచుతున్నట్లు తెలుస్తుంది.
IMDb 7.2201810 ఎపిసోడ్​లు
16+
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - Comeback
    1 ఫిబ్రవరి, 2018
    51నిమి
    16+
    ఎఫ్ బీ ఐ గూఢచారిణి ఎమిలీ బర్న్ వరస హత్యలకు పాల్పడిన సీరియల్ కిల్లర్ కాన్రాడ్ హార్లో చేతిలో చనిపోయిఉంటుందని చాలా సంవత్సరాలుగా అందరూ అనుకుంటూ ఉండగా, ఆనూహ్యరీతిలో ఆమె తన ఇంటికి తిరిగి వస్తుంది. తన ఆరేళ్ళ నిర్బంధం గురించిన అంతుచిక్కని ప్రశ్నలతో, తను లేకపోవటంతో కుటుంబలో జరిగిన మార్పులతో ఎమిలీ వేదనను అనుభవిస్తూఉంటుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  2. సీ1 ఎపి2 - Reset
    1 ఫిబ్రవరి, 2018
    42నిమి
    16+
    ఎమిలీ పట్టుకోవాలనుకున్న సీరియల్ కిల్లర్ కొనార్డ్ హార్లో జైలునుంచి విడుదల అవుతుంటాడు... కానీ ఎమిలీ తన కిడ్నాప్, తన నిర్బంధం తాలూకు అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలు మాత్రం కనుగొనలేకపోతుంది. ఎమిలీ తిరిగి సాధారణ జీవితం గడపటానికి ప్రయత్నిస్తుండగా, ఒక సాక్షి ప్రతికూలంగా మారి ఎమిలీపైన ఉన్న అనుమానాలు బలపడేలా చేస్తాడు. ఆ అనుమానాలను ఎమిలి తోసిపుచ్చుతుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  3. సీ1 ఎపి3 - The Emily Show
    1 ఫిబ్రవరి, 2018
    45నిమి
    16+
    ఎమిలీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన సాక్షి హత్య కావించబడటంతో ఆ హత్య ఎమిలీయే చేసిఉంటుందనే ఉద్దేశ్యంతో అందరి చూపూ ఆమెపైనే కేంద్రీకృతమవుతుంది. టామీ గిబ్స్ మరియు బోస్టన్ పోలీస్ అధిపతి ఎమిలీయే నిందితురాలని ఆరోపిస్తుండగా, సాక్షితో తప్పుడు సాక్ష్యం చెప్పించిన ఎఫ్ బీ ఐ ఏజెంట్ ను కనిపెట్టటానికి ఎమిలీ, నిక్ ప్రయత్నిస్తుంటారు. తన ఆరేళ్ళ నిర్బంధం వెనక ఆ ఏజెంటే ఉండి ఉంటాడని ఎమిలీ అనుమానిస్తుంటుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  4. సీ1 ఎపి4 - Me You Him Me
    1 ఫిబ్రవరి, 2018
    41నిమి
    16+
    ఎమిలీకి వ్యతిరేకంగా సాక్ష్యాలు బలంగా ఉన్నాయని ఎఫ్ బీ ఐ, బోస్టన్ పోలీస్ శాఖకు తేటతెల్లమవటంతో లొంగిపొమ్మని ఆమెను అడుగుతారు. ఈ అస్తవ్యస్త పరిస్థితులలోనే నిక్-ఎమిలీ మధ్య పాత సంబంధం మళ్ళీ చిగురిస్తుంది. అయితే తన జీవితానికి కంటకంగా మారిన ఈ రహస్యాన్ని ఛేదించటానికి పోలీసులకు దొరకకూడదని, పారిపోయి ప్రయత్నించాలని ఎమిలీ నిర్ణయించుకుంటుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  5. సీ1 ఎపి5 - Dig
    1 ఫిబ్రవరి, 2018
    42నిమి
    16+
    ఎఫ్ బి ఐ ఏజెంట్ ఒకరు హత్యకు గరవటంతో ఎమిలీ కోసం గాలింపు తీవ్రతరం అవుతుంది. నిక్ ఎమిలి గురించి, ఆమె తిరిగి రావటం గురించి దర్యాప్తు చేస్తుంటాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  6. సీ1 ఎపి6 - Nobody's Innocent
    1 ఫిబ్రవరి, 2018
    41నిమి
    16+
    అధికారుల నుంచి తృటిలో తప్పించుకున్న ఎమిలీ బోస్టన్ చేరుకుంటుంది. తనను నాశనం చేయాలనుకుంటున్న వ్యక్తి ఒక్కడికే తనను కాపాడగల శక్తి ఉందని అని ఆమెకు అర్ధమవుతుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  7. సీ1 ఎపి7 - A & B
    1 ఫిబ్రవరి, 2018
    42నిమి
    16+
    తన కిడ్నాప్ కు సంబంధించి దొరికిన తాజా సమాచారంతో ఎమిలీ చేసిన దర్యాప్తు ఆమెను బాల్యజ్ఞాపకాలలోకి వెళ్ళేలా చేస్తుంది - అటు నిక్ ఇంకో విషాదాన్ని ఎదుర్కొంటాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  8. సీ1 ఎపి8 - Brave Boy
    1 ఫిబ్రవరి, 2018
    42నిమి
    16+
    ఒకవైపు ఎమిలి తన అపహరణ వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించటానికి చేరువలో ఉండగా, మరోవైపు నిక్ యాలిస్, ఫ్లిన్ లను వేటాడుతూఉంటాడు. వారి అన్వేషణ వాళ్ళకే ముప్పు కానుందా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  9. సీ1 ఎపి9 - Child's Play
    1 ఫిబ్రవరి, 2018
    44నిమి
    16+
    నిక్, టామీ ఆమెను వెంబడిస్తూ ఉండగా, జాక్ ఇచ్చిన ఒక కీలక సమాచారం ఆధారంగా - ఈ వ్యవహారం మొత్తం ప్రారంభమైన చోటకి ఎమిలీ వెళుతుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  10. సీ1 ఎపి10 - Original Sin
    1 ఫిబ్రవరి, 2018
    39నిమి
    16+
    ఎమిలి వర్తమానానికి, గతానికి మధ్య జరుగుతున్న ఘర్షణ పతాకస్థాయికి చేరుకుంది- ఈ పరిస్థితిలో ఆమె ఏలిస్, ఫ్లిన్ లను రక్షించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోగలదా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాష
సబ్‌టైటిల్స్
ఏదీ అందుబాటులో లేదు
దర్శకులు
Oded RuskinKasia AdamikGreg ZglinskiAdam Sanderson
నిర్మాతలు
Tamir KfirMatthew CirulnickElitsa DimitrovaJulie GlucksmanMaria FeldmanStana Katic
నటులు:
Stana KaticPatrick HeusingerNeil Jackson
స్టూడియో
AXN (Europe)
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.