Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో
2020 సంవత్సరంలో PRIMETIME EMMYS® 1X నామినేట్ అయ్యారు

టామ్ క్లాన్సీస్ జాక్ రైన్

టామ్ క్లాన్సీ సృష్టించిన జాక్ రయన్ యొక్క సీజన్ 3 లో, జాక్ సమయానికి విరుద్ధంగా, యూరప్ అంతా పరిగెడుతూ, రష్యన్ ప్రభుత్వంలోపలే ఉన్న ఒక దుష్ట కూటమిని ఆపుదామని ప్రయత్నిస్తాడు. వాళ్ళు సోవియెట్ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించి, 3వ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించేందుకు తలపడతున్నారు.
IMDb 8.020188 ఎపిసోడ్​లు
X-RayHDRUHD16+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ3 ఎపి1 - ఫాల్కన్
    20 డిసెంబర్, 2022
    1 గం 5 నిమి
    16+
    సీజన్ 3 ప్రీమియర్ లో, జాక్ రయన్ ఒక రహస్య ప్లానుని కనుక్కుంటాడు, ఇందులో, వాళ్లు యుద్ధం ద్వారా సోవియెట్ సామ్రాజ్యాన్ని నెలకొల్పాలనుకుంటారు. ఇతను రోమ్ స్టేషన్ ఛీఫ్ ఎలిజబెత్ రైట్ ఇంకా రష్యా హౌస్ ఛీఫ్ జేమ్స్ గ్రీర్ సాయంతో ఒక ప్రమాదకరమైన పనికి తలపడతాడు. ఈ మధ్యలో చెక్ రాజధానిలో ఒక హత్య జరిగిన కారణంగా, ప్రెసిడెంట్ ఎలీనా కోవాక్ రష్యాతో ఒక ప్రమాదకరమైన పొజిషన్ లోకి వస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ3 ఎపి2 - ఓల్డ్ హాంట్స్
    20 డిసెంబర్, 2022
    52నిమి
    16+
    ఇక్కడ జాక్ గ్రీస్ లో తన విఫలమైన ఫీల్డ్ ఆపరేషన్ తో, ఒంటరివాడైపోతాడు, విదేశీ మరియు దేశీయ అధికారుల నుంచి దూరంగా పారిపోతుంటాడు. అప్పుడతనికి ఓ పాత స్నేహితుడి నుంచి సాయం లభిస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ3 ఎపి3 - రన్నింగ్ విత్ వుల్వ్స్
    20 డిసెంబర్, 2022
    46నిమి
    16+
    జాక్ వియెన్నాకి వెళ్తాడు. సోకోల్ గురించిన తన ఒరిజినల్ ఇంటెలిజెన్స్ మూలం ఏమిటో కనుక్కుందామనుకుంటాడు. గ్రీర్ ఎలీనాకి ఒక ముఖ్యమైన నేటో డీల్ గురించి సలహా ఇస్తాడు. పెట్ర్ కోవాక్, ఎలీనా తండ్రి, షెక్ అడవులలో ఒక వేటని ఏర్పాటు చేస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ3 ఎపి4 - అవర్ డెత్స్ కీపర్
    20 డిసెంబర్, 2022
    49నిమి
    16+
    బుడాపెస్ట్ లో, జాక్,అతని స్నేహితుడు మైక్ ఓ దొ౦గ ఆయుధాల సప్లయర్ తో ఒక రహస్య ప్లాన్ వేస్తారు, సోకోల్ న్యూక్లియర్ డివైస్ ఎక్కడుందో కనుక్కుందామని. గ్రీర్ ఈ మధ్యలో పెట్ర్ కోవాక్ గురించి కొన్ని ముఖ్యమైన, ప్రమాదకరమైన సమాచారాన్ని కనుక్కుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ3 ఎపి5 - దృజ్యా వ్రాగీ
    20 డిసెంబర్, 2022
    49నిమి
    16+
    జాక్, మైక్ లు రష్యాలోని, ఒక రహస్యమైన, పాడుపడిన ఔట్ పోస్ట్ కి చేరుకుని, సోకోల్ న్యూక్లియర్ డివైస్ ని జప్తు చేసుకుందామనుకుంటారు. కానీ, ఒక ఆగంతకుడి ఆగమనంతో వాళ్ల ప్లాను విఫలమౌతుంది. ఈ మధ్యలో, ఎలీనాని తన సొంత సెక్యురిటీ హెడ్ కిడ్నాప్ చేస్తే, పెట్ర్ ఆమెను కాపాడాలనుకుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ3 ఎపి6 - ఘోస్ట్స్
    20 డిసెంబర్, 2022
    49నిమి
    16+
    సోకోల్ న్యూక్లియర్ డివైస్ డెటోనేట్ కాకుండా ఆపుదామని జాక్ ప్రయత్నిస్తూ ఉంటాడు. అదేమో చెక్ రిపబ్లిక్ వరకు చేరుకుంటుంది. పెట్ర్ ఇంకా ల్యూకాల గతంలోని రహస్య ప్రమాదకరమైన విషయాలు బయటికొస్తాయి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ3 ఎపి7 - మాస్కో రూల్స్
    20 డిసెంబర్, 2022
    48నిమి
    16+
    మాస్కోలో, జాక్, లూకాతో చెయ్యి కలిపి, ప్రభుత్వంలోనే, రహస్య సోకోల్ ప్లానుని అమలు పరుద్దామనుకున్న ఎంతో ఉన్నతాధికారుల కూటమిని బహిరంగ పరచాలనుకుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ3 ఎపి8 - స్టార్ ఆన్ ద వాల్
    20 డిసెంబర్, 2022
    56నిమి
    16+
    జాక్, గ్రీర్, రైట్, ఎలీనా ఇంకా ల్యూకాలు అందరూ కలిపి పనిచేసి, మూడవ ప్రపంచపుయుద్ధాన్ని ఆపుతారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

అదనంగా లభించేవి

ట్రైలర్‌లు

టామ్ క్లాన్సీస్ జాక్ రైన్ – సీజన్ 3: ట్రైలర్‌
టామ్ క్లాన్సీస్ జాక్ రైన్ – సీజన్ 3: ట్రైలర్‌
2నిమిTV-MA
టామ్ క్లాన్సీస్‌ జాక్‌ రైన్ సీజన్ 3లో, సోవియట్ యూనియన్ సామ్రాజ్యం పునరుద్ధరణ జరగకుండా, ఇంకా మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభించకుండా ఉండేందుకు గాను, రష్యన్ ప్రభుత్వంలోని ఓ దుష్ట వర్గాన్ని ఆపేందుకు, యూరోప్ అంతటా జాక్‌ కాలంతో పోటీ పడతాడు.
టామ్ క్లాన్సీస్‌ జాక్‌ రైన్ సీజన్ 3లో, సోవియట్ యూనియన్ సామ్రాజ్యం పునరుద్ధరణ జరగకుండా, ఇంకా మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభించకుండా ఉండేందుకు గాను, రష్యన్ ప్రభుత్వంలోని ఓ దుష్ట వర్గాన్ని ఆపేందుకు, యూరోప్ అంతటా జాక్‌ కాలంతో పోటీ పడతాడు.
టామ్ క్లాన్సీస్‌ జాక్‌ రైన్ సీజన్ 3లో, సోవియట్ యూనియన్ సామ్రాజ్యం పునరుద్ధరణ జరగకుండా, ఇంకా మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభించకుండా ఉండేందుకు గాను, రష్యన్ ప్రభుత్వంలోని ఓ దుష్ట వర్గాన్ని ఆపేందుకు, యూరోప్ అంతటా జాక్‌ కాలంతో పోటీ పడతాడు.

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
తెలుగుEnglish [Audio Description]English Dialogue Boost: MediumEnglishEnglish Dialogue Boost: HighEnglish Dialogue Boost: Lowதமிழ்Bahasa MelayuไทยEspañol (Latinoamérica)日本語ΕλληνικάPortuguês (Brasil)മലയാളംPortuguês (Portugal)العربيةहिन्दीTürkçeMagyarItalianoČeštinaIndonesiaTiếng ViệtFrançais (Canada)Deutschಕನ್ನಡEspañol (España)עבריתRomânăFrançais (France)PolskiУкраїнськаNederlandsCatalàFilipino
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةCatalàČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)EuskaraSuomiFilipinoFrançais (Canada)Français (France)Galegoעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語ಕನ್ನಡ한국어മലയാളംBahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
Jann TurnerPatricia RiggenDaniel SackheimAndrew BernsteinDennie GordonKevin DowlingLukas EttlinPhil AbrahamDavid PetrarcaCarlton Cuse
నటులు:
జాన్ క్రాసిన్ స్కీవెండెల్ పియర్సనీనా హోస
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.