Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

అప్లోడ్

ఎమ్మీ-విజేత గ్రెగ్ డేనియల్స్ (ది ఆఫీస్, పార్క్స్ & రెక్) నుండి వచ్చే ఉల్లాసభరితమైన కొత్త సైన్స్ ఫిక్షన్ కామెడీ. భవిష్యత్తులో ప్రజలు తమ చేతనను విలాసవంతమైన డిజిటల్ మరణానంతర జీవితానికి అప్‌లోడ్ చేయవచ్చు. పార్టీ బాయ్ నేథన్ వర్చువల్ రిసార్ట్‌కి అప్‌లోడ్ అయినప్పుడు, కస్టమర్ సేవ “ఏంజిల్” గా పనిచేసే నోరాను కలుస్తాడు, కానీ స్నేహం, ప్రేమ, ఉద్దేశ్యాన్ని కనుగొనడంలో ఆమె సహాయపడటంతో ఆమె అంతకన్నా ఎక్కువవుతుంది.
IMDb 7.8202010 ఎపిసోడ్​లు
X-RayHDRUHD18+
Freevee (యాడ్‌లతో)

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - అప్లోడ్కి స్వాగతం
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    30 ఏప్రిల్, 2020
    47నిమి
    16+
    స్వయంచాలక కారు ప్రమాదం తరువాత, నేథన్ తన స్నేహితురాలి కుటుంబం యొక్క డిజిటల్ మరణానంతర జీవితం అయిన లేక్‌వ్యూకు అప్లోడ్ చేయబడతాడు, అక్కడ అతను తన కస్టమర్ సర్వీస్ ప్రతినిధి నోరాను కలుస్తాడు.
    Freevee (యాడ్‌లతో)
  2. సీ1 ఎపి2 - ఐదు నక్షత్రాలు
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    30 ఏప్రిల్, 2020
    31నిమి
    16+
    ఆమె బాస్ తన తండ్రి అప్లోడ్ రుణాన్ని ఆమోదించడానికి నోరా తన రేటింగ్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. లేక్‌వ్యూ థెరపిస్ట్ సహాయంతో నేథన్ తన కొత్త ప్రపంచానికి అలవాటు పడతాడు.
    Freevee (యాడ్‌లతో)
  3. సీ1 ఎపి3 - అంత్యక్రియలు
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    30 ఏప్రిల్, 2020
    28నిమి
    18+
    ఆమె బాస్ తన తండ్రి అప్లోడ్ రుణాన్ని ఆమోదించడానికి నోరా తన రేటింగ్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. లేక్‌వ్యూ థెరపిస్ట్ సహాయంతో నేథన్ తన కొత్త ప్రపంచానికి అలవాటు పడతాడు.
    Freevee (యాడ్‌లతో)
  4. సీ1 ఎపి4 - సెక్స్ సూట్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    30 ఏప్రిల్, 2020
    26నిమి
    16+
    తను నేథన్‌ను తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని నోరా అనుకుంటుంది. నేథన్ మరియు అతని స్నేహితురాలు ఇంగ్రిడ్‌ని ఒక సజీవ వ్యక్తి మరియు అప్లోడ్ మధ్య శృంగారం యొక్క సవాళ్ల గురించి ఇంటర్వ్యూ చేస్తారు.
    Freevee (యాడ్‌లతో)
  5. సీ1 ఎపి5 - గ్రే మార్కెట్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    30 ఏప్రిల్, 2020
    30నిమి
    16+
    నోరా తండ్రి వేప్ లంగ్ మరింత తీవ్రమవుతుంది, అదే సమయంలో నేథన్ , అతని స్నేహితుడు లూక్, మరియు వయసుతో పాటు శరీరంలో మార్పులు చేయబడని ఒక అప్లోడ్ చేయబడిన టీనేజ్ అబ్బాయి అయిన డిలన్, సైబర్‌స్పేస్‌లోని హ్యాకర్ మార్కెట్‌ను సందర్శిస్తారు.
    Freevee (యాడ్‌లతో)
  6. సీ1 ఎపి6 - స్లీప్‌ఓవర్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    30 ఏప్రిల్, 2020
    32నిమి
    16+
    నోరా నైట్‌లీ డేట్‌కు వెళ్లినప్పుడు నేథన్‌కి ఏమీ తోచదు. ఇంగ్రిడ్ స్లీప్‌ఓవర్ కోసం నేథన్ మేనకోడలిని ఆహ్వానిస్తుంది. అతని దెబ్బతిన్న జ్ఞాపకాలు ఏదో ఒక పెద్ద కుట్ర వలన అయి ఉండవచ్చని నేథన్ మరియు నోరా అనుమానిస్తారు. లూక్ అలీషాతో గొడవ పడతాడు.
    Freevee (యాడ్‌లతో)
  7. సీ1 ఎపి7 - నాన్నను ఆఫీసుకు తీసుకురావడం
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    30 ఏప్రిల్, 2020
    27నిమి
    13+
    నోరా తండ్రిని నేథన్ చావో రేవోలాంటి అప్లోడ్ నిర్ణయాత్మక టూర్‌కి తీసుకెళ్తాడు, కానీ సాంకేతిక వ్యతిరేకు లేక్‌వ్యూ పై దాడి చేసేసరికి పరిస్థితులు అనూహ్యంగా మారుతాయి. ఈ గందరగోళంలో నోరా లూసీ కంపూటర్‌ను రహస్యంగా పరిశోధిస్తుంది.
    Freevee (యాడ్‌లతో)
  8. సీ1 ఎపి8 - ఇతర డిజిటల్ జీవితాంతరాల కోసం షాపింగ్ చేయడం
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    30 ఏప్రిల్, 2020
    30నిమి
    16+
    ఒక ఆశ్చర్యకరమైన వెల్లడి తరువాత, నేథన్ ఒక కొత్త డిజిటల్ మరణానంతర జీవితం కోసం షాపింగ్ చేయడానికి వెళతాడు. నేథన్ లేక్‌వ్యూ వదిలి వెళ్లడాన్ని ఆపడానికి ఇంగ్రిడ్ ఎల్ఎకి వెళుతుంది.
    Freevee (యాడ్‌లతో)
  9. సీ1 ఎపి9 - అప్‌డేట్ ఈవ్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    30 ఏప్రిల్, 2020
    34నిమి
    16+
    అప్లోడ్లు కొత్త లేక్‌వ్యూ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మెరుగుదలల కోసం ఎదురు చూస్తుంటారు. నేథన్ మాయమైన జ్ఞాపకాలను తిరిగి పొందడానికి నేథన్ మరియు నోరా రాత్రి మేలుకుని ఉంటారు.
    Freevee (యాడ్‌లతో)
  10. సీ1 ఎపి10 - ఫ్రీయాండ్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    30 ఏప్రిల్, 2020
    25నిమి
    16+
    నేథన్ యొక్క పునరుద్ధరించబడిన జ్ఞాపకాలు మరియు భావోద్వేగ సంబంధాలకు కట్టుబడి ఉండడంలో మార్పులు నోరాను భౌతిక ప్రమాదంలో పడేస్తాయి.
    Freevee (యాడ్‌లతో)

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
నగ్నత్వంహింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
English [Audio Description]English Dialogue Boost: LowEnglish Dialogue Boost: MediumEnglishEnglish Dialogue Boost: HighEspañol (España)PortuguêsEspañol (Latinoamérica)Français日本語ItalianoČeštinaDeutschPolskiMagyarTürkçeहिन्दी
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
గ్రెగ్ డానియల్సకేసీ ఆనింగజోనథన్ వాన్ ట్యూలెకెనడేవిడ్ రాజర్సజెఫ్రీ బ్లిట్జడెయ్‌నా రీడ
నిర్మాతలు
గ్రెగ్ డానియల్సహావర్డ్ క్లెయినషెపర్డ్ బూషేఎరియెల్ బాయిస్వెషాన్ విలియంసనమైక్ లారెన్సఆలెక్స్ షెర్మనఅలిస్సా లేనడేవిడ్ రాజర్సబ్రెంట్ ఫారెస్టరమార్క్ డగ్లసజిల్ డాంటానక్రిస్టీనా వెరానోకేటీ స్ట్రంక
నటులు:
రాబీ ఆమెలఆండీ ఆలోఅలెగ్రా ఎడ్వర్డ్స
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.