Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

జేమ్స్ మే ఓహ్ కుక్!

జేమ్స్ మే చెఫ్ కాదు. కానీ అసలు విషయం అదే: రుచికరమైన వంట చేయడానికి మీరు తెలివైన కుక్ కానవసరం లేదు. తను మనల్ని దూర ప్రాచ్యం, మధ్యధరా సముద్రం, లోకల్ పబ్‌లకు తీసుకువెళతాడు - ఇవన్నీ గృహ ఆర్థికవేత్త వంటగది నుండే. మీరు నిజంగా కొనుగోలు చేయగల పదార్థాలతో, మీరే సొంతగా తయారు చేసుకోగలిగే రుచికరమైన వంటకాలను చేస్తాడు. ఇదంతా సాధారణ టెలివిజన్ వంట గిమ్మిక్కులు లేకుండా.
IMDb 7.520207 ఎపిసోడ్​లు
X-RayHDRUHD13+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ఏసియన్ ఫ్యూజన్
    11 నవంబర్, 2020
    32నిమి
    13+
    ఆసియా ఖండపు ఆహారంపై ప్రత్యేక బ్రిటిష్ మంత్రం వేసి జేమ్స్ తన పాకశాస్త్ర సాహసాన్ని ప్రారంభిస్తాడు. చిన్న వంట సామాను గదిలో నివసించే గృహ ఆర్థికవేత్త నిక్కీ ఆధ్వర్యంలో, కొన్ని ఊహించని పదార్థాలతో అతను ప్రయోగాలు చేస్తున్నప్పుడు (కన్)ఫ్యూజన్ చాలా ఉంటుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ1 ఎపి2 - పబ్ క్లాసిక్స్
    12 నవంబర్, 2020
    32నిమి
    13+
    ఈ ఎపిసోడ్ కోసం సన్నాహం చేస్తూ, జేమ్స్ నిస్వార్థంగా దాదాపు నలభై సంవత్సరాల కచ్చితమైన ఫీల్డ్ వర్క్ చేశాడు. చేతిలో పెగ్గుతో, అతను చక్కని స్టీక్‌ను వేయించి, సాధారణ పై మీద ఒక మెట్రోపాలిటన్ ఉదారవాద మెలిక పెట్టి, బ్రిటిష్ వాళ్లు బాగా చేసే ఒకదాన్ని జోడిస్తాడు: అది విధ్వంసం.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ1 ఎపి3 - పాస్తా
    12 నవంబర్, 2020
    29నిమి
    13+
    మధ్యధరా నుండి పిలుపు రాగానే, జేమ్స్ పాస్తా ప్రపంచంలోకి దూకుతాడు. ఇంటి ఆర్థికవేత్త నిక్కీ చిన్న వంట సామాను గదిలో కాకుండా, అతని వైపు ఉన్నప్పుడు, ఇతరులకన్నా కొంత ఎక్కువ సంప్రదాయకంగా అతను సంప్రదాయ ఇటాలియన్ వంటలు చేస్తాడు. పురాతన వంట సామాన్ల నుండి కార్బోనారా పాస్తా వంటకం వంటి తికమక పెట్టే సమస్యల వరకు, జేమ్స్ అపెన్నైన్ సాహసాలు చేసి, గ్లాస్ (బాటిల్) చియాంటి వైన్ తాగేస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ1 ఎపి4 - కర్రీ
    12 నవంబర్, 2020
    28నిమి
    అన్నీ
    ఆసియా చిహ్నం, బ్రిటిష్ వారు అభిమానించే వ్యక్తి. హోటళ్లలో దొరికే వంటలను విడమరిచి, గొర్రె కీమా, పప్పు, చపాతీలు, చిటికలో చేసిన రైతాతో కూడిన భారతీయత ఉట్టిపడే విందును చేయడానికి జేమ్స్ ప్రయత్నిస్తాడు. మన గోవా కిచెన్ హీరో సుగంధ ద్రవ్యాలను ‘డెల్లి’కేట్‌గా బ్యాలెన్స్ చేసి గృహ ఆర్థికవేత్త నిక్కీని ఆకట్టుకోగలరా?
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ1 ఎపి5 - పుడ్డింగ్
    12 నవంబర్, 2020
    30నిమి
    13+
    కేకులు, కస్టర్డ్‌లు, క్రంబుల్స్ అన్నీ ఈ రోజు మెనూలో చేర్చి, అసలు విషయం పుడ్డింగ్‌లో ఉందని నిరూపించడానికి జేమ్స్ బయలుదేరాడు. నిక్కీ కాస్త సహాయం చేయడంతో, అతని విక్టోరియా స్పాంజ్ కేక్ విజయవంతమవుతుంది. అలాగే అతని యవ్వన కాలం నాటి ఆనందాలను గుర్తు చేసుకుంటూ స్పాటెడ్ డిక్ వంటకం చేస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ1 ఎపి6 - బ్రేక్‌ఫాస్ట్
    12 నవంబర్, 2020
    29నిమి
    13+
    సాధారణంగా పదకొండు కంటే ముందు అల్పాహారం తీసుకోవడం ముఖ్యమని చెబుతారు. క్రమం తప్పకుండా, మంచి అల్పాహారం తింటే దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారని చెప్పడానికి జేమ్స్ ఒక సజీవ తార్కాణం. ఈ ఎపిసోడ్‌లో అతను మధ్యప్రాచ్య సంప్రదాయ వంటకం చేసి విజయవంతం అవుతాడు గాని, అది కాస్త అతనికి ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని అవోకాడో సైనికులను చేసి తనలోని ఆధునికతను ప్రదర్శించుకునే సమయమిది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ1 ఎపి7 - రోస్ట్
    12 నవంబర్, 2020
    28నిమి
    13+
    జేమ్స్ తన పాక ప్రయాణాన్ని వారాంతపు గండం, సండే రోస్ట్‌తో ముగిస్తాడు. సాధారణ టెలివిజన్ గిమ్మిక్కులు చేయకుండా, అతను సిబ్బందికి భోజనం తయారు చేస్తానని వాగ్దానం చేసిన తరువాత, ఒకే సమయంలో ప్రతిదీ సిద్ధం చేయడానికి రేసు కొనసాగుతోంది. మధ్య జీవిత సంక్షోభంలో బంగాళదుంపలు, మొలకలు, మధుర స్మృతులను ఆశించవచ్చు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
మద్యపాన దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాష
ఆడియో భాషలు
English Dialogue Boost: LowEnglish Dialogue Boost: MediumEnglish Dialogue Boost: HighEnglishEnglish [Audio Description]ItalianoDeutschEspañol (España)PortuguêsPolskiEspañol (Latinoamérica)Français日本語
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
విల్ డాసటామ్ విట్టర
నిర్మాతలు
ప్లమ్ పిక్చర్స్ లిమిటెడన్యూ ఎంటిటీ లిమిటెడ
నటులు:
జేమ్స్ మేనిక్కీ మోర్గన
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.