Prime Video
  1. మీ ఖాతా

 మైటీ రాజు

ఆర్య నగరం యొక్క స్నేహపూర్వకమైన సూపర్ హీరోని కలవండి, మైటీ రాజు బ్రేవ్, క్విక్ మరియు ఇంటలిజెంట్, ఎలాంటి పని అయిన తను చేయగలడు. దీనితోపాటు అన్ని కూల్ గ్యాజెట్లు, మైటీ రాజు మరియు అతని పప్పీ స్నేహితుడు, మోబీ వారివాపు వచ్చే అన్ని విషయాలను పరిష్కరించగలరు.
201852 ఎపిసోడ్​లు
7+
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు

ఎపిసోడ్‌లు

  1. సీ5 ఎపి1 - చార్లీ తిరుగుళ్ళు
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    ఫిట్ కిడ్స్ రేసు గెలుపు కోసం, చార్లీ ఫిట్ బెల్ట్తో వస్తుంది. కానీ బెల్డ్ తయారీదారులు మరియు చార్లీపై నియత్రిస్తారు. మైటీ అతని రక్షించడానికి రేసు మధ్యలో ప్రత్యక్షమౌతాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  2. సీ5 ఎపి2 - రా వచ్చి ఆడుదాం
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    ట్విస్ట్ మ్యాన్, మాస్క్ వేసుకున్న రోబర్ ఆర్యా నగర్ బాల్ ఎంటర్ అవుతారు మరియు ప్రతి ఒక్కరినీ దోచుకోవడం ప్రారంభిస్తాడు వారిని ఆగకుండా డ్యాన్స్ చేయించి ఇలా చేస్తాడు. రాజు దీన్ని గమనిస్తాడు, ట్విస్ట్ మ్యాన్ను కూడా డ్యాన్స్ చేయడానికి బలవంతం చేస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  3. సీ5 ఎపి3 - రాజు అద్భుత రహస్యం
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    చార్లీ మైటీ అనే అబ్బాయి రాజుని అనుమానిస్తాడు. రాజు మోబీని మైటీగా కనబడాలని మారువేశం వేస్తాడు. అతను చార్లీ యొక్క అనుమానాలను మరిపిస్తాడు కానీ మోబీని ప్రమాదంలో పెట్టుతాడు. రాజు అతని పెట్ రక్షించడానికి మైటీ అవ్వాలి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  4. సీ5 ఎపి4 - సూపర్ సూట్
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    ఒక పిల్లవాడు మైటీ సుట్ని తీసుకుంటాడు మరియు ఆ పిల్లవాడు గాలిలో ఎగరడం ప్రారంభిస్తాడు. రాజు ఏదైనా ప్రమాదం అయ్యేలోపు అతని సుట్ తిరిగి తీసుకోవటానికి ప్రయత్నిస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  5. సీ5 ఎపి5 - హోలీ హంగామా
    14 ఆగస్టు, 2018
    22నిమి
    అన్నీ
    ఇద్దరు డార్ఫ్ ఎలియన్స్ సొమ్ములను దొంగలిస్తారు మరియు అర్మా నగర్ పాఠశాలలో దాచుకుంటారు. రాజు దొంగలను గుర్తిస్తాడు అయితే హోలీ నాడు ప్రతి ఒక్కరూ రంగు రంగు ముఖాలతో ఉన్నారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  6. సీ5 ఎపి6 - జాంబీ క్యాంప్
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    పిల్లలు పెద్దలతోపాటు క్యాంపింగ్ స్థలం వద్ద ఉన్నారు అక్కడ దొంగలు వారి వస్తువులను దొంగలిస్తారు. వారు సమూహాన్ని వెల్లగోట్టటానికి ప్రయత్నిస్తారు మరియు చ్రలీని ప్రమాదంలో పెట్టుతారు, మైటీ వారి రక్షణకు వస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  7. సీ5 ఎపి7 - మోబీ ఫూల్ చేస్తాడు
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    ఈరోజు ఫూల్స్ రోజు మరియు మోబీ రాజుని ఫూల్ చెయ్యాలనుకుంటాడు. అతని మొదటి ప్రణాళిక విఫలమౌతుంది మరియు మోబీ నిరాశపడ్డాడని రాజు తెలుసుకుంటాడు. అతను మోబీని ఆనందపరచడానికి అతను ఫూల్ అయినట్లు నటిస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  8. సీ5 ఎపి8 - ట్రీ హౌస్ తమాశా
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    పిల్లలు ట్రీహౌస్ లో ఆనందంగా ఆడుకుంటున్నారు అప్పుడు చార్లీ వారిని అంతరాయం కలిగించడానికి వస్తాడు. అతను పిల్లు చేసిన ఇల్లుని నష్టపరుస్తాడు మరియు కేవలం మైటీ వారిని రక్షించవచ్చు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  9. సీ5 ఎపి9 - చార్లీ యొక్క మియ్
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    చార్లీ యొక్క రిమోట్ ప్రాంక్ అతనిని ప్రభావితం చేస్తుంది మరియు అతని వాయిస్ పిల్లిలా మారుతుంది. అతని రిమోట్ని తిరిగి పొందడానికి, అతను రాజు యొక్క స్కేకీని దూరంగా తీసుకువెళ్లుతాడు. రాజు చింతిస్తాడు అయితే ఆ స్కేకీ విన్సీగా మారవచ్చు మరియు రిమోట్ని తిరిగి తీసుకురావచ్చు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  10. సీ5 ఎపి10 - కాగిత ప్రపంచం
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    ఒక పిట్ట పేపర్ పిట్టలా మారుతుంది మరియు ఆర్యా నగర్ లోని నిది ప్రతి దాన్నిదాని టచ్ తో పేపర్ గా మార్చుతోంది. రాజు తని తండ్రి దగ్గరికి తీసుకురావాలి, కానీ దీని కోసం, అతను మైటీగా మారాలి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  11. సీ5 ఎపి11 - మూచీ జాయ్ పొడవైన మీసం
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    ఆర్య నగర్ ప్రమాదంలో ఉంది ఎందుకంటే మూచీ జాయ్ గడ్డం మరియు మైటీ అతని శక్తులను ఉపయోగించాలి మరియు అతనిని ట్రిక్ చేసి ట్రిమ్ చేసేందుకు తెలివిని ఉపయోగించాలి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  12. సీ5 ఎపి12 - మైటీ మమ్మీస్
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    ఆర్య నగర్ లోని తల్లులందరూ ఫుర్టాలీ ద్వారా కిడ్నాప్ చేయబడ్డారు మరియు ఇప్పుడు పిల్లలు అందరూ ఒకటి అయ్యి వారిని రక్షించాలి అలాగే వారి మధ్యగల ప్రేమను నిరూపించాలి, వారి తల్లులను తిరిగి విడిపించుకోవావి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  13. సీ5 ఎపి13 - మిస్ మాయా పెద్ద సమస్య
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    ఆర్య నగర్ యొక్క విద్యార్థులు కొత్త క్లాస్ మానిటర్ కోసం ఉత్సాహంగా వేచి ఉన్నారు, మిస్ మాయా, ఎఐ సిస్టమ్. కానీ చార్లీ మరియు అతని స్నేహితులు అతని నియంత్రణాలను అల్టర్ చేస్తారు మరియు ఆమె పాఠశాలను రుకుస్ గా మార్చేస్తుంది మరియు మైటీ హజరు అవ్వాలి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  14. సీ5 ఎపి14 - పతంగుల పోరాటం
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    గాలిపటం పోటీ సమయంలో, చార్లీ గాలిపటం పనిచేయకుండా అవుతుంది మరియు నవ్వులపాలవుతుంది. మైటీ రక్షణకు వస్తాడు అలాగే రాజు కూడా పోటీని గెలవటానికి ప్రయత్నిస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  15. సీ5 ఎపి15 - డై డై ఫూష్
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    ఆర్య నగర్ వాతావరణాన్ని నష్టపరచడానికి ఒక డై ఫ్యాక్టరీ ప్రారంభమౌతుంది. మైటీ మాత్రమే అతనికి పాఠాన్ని చెప్పడానికి ఉన్నాడు, ఇంకా అతను పిక్నిక్ కి కూడా వెళ్లాలి, అతను అతని క్లాస్ మేట్లతో ఆనందంగా గడుపుతాడు, రాజు వలె.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  16. సీ5 ఎపి16 - చార్లీ బాడీ గార్డ్
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    చార్లీ బాడీ గార్డ్ అవ్వాలనుకుంటాడు మరియు మైటీ ఆ పని చేయగలడని నిర్ణయిస్తాడు. రాజు చార్లీ అతనే మైటీ అని తెలుసుకోవద్దనుకుంటాడు, కాబట్టి అతని బాడీ గార్డ్ అవ్వాలని నిర్ణయిస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  17. సీ5 ఎపి17 - కొట్లాట
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    గోపీ మరియు జులీ మైటీ యాక్షన్ ఫిగర్ గురించి పోట్లాడుతున్నారు మరియు రాజుకి స్నేహితులని ఒకటిగా తిరిగి తీసుకురావటానికి మైటీ యొక్క సహాయం అవసరం, కొంత యాక్షన్ కూడా ఉండాలి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  18. సీ5 ఎపి18 - బుద్ధి మంతుల క్లబ్
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    చార్లీ మరియు గ్యాంగ్ రాజు యొక్క బృందం క్లబ్ కి చేరాలని నిర్ణయిస్తారు, కేవలం మంచివాళ్లు అని నిరూపించడానికి. కానీ చార్లీ ఒక పాఠం నేర్పుతాడు, ఎక్సెల్ అనేది దూరాశకు మార్గం కాదని మరియు తనికి కాపాడటానికి మైటీ వస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  19. సీ5 ఎపి19 - సూపర్ డాడ్
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    డాక్టర్ స్వామీ లిక్విడ్ తో ప్రభావితం అవుతాడు అది అతనిని సూపర్ స్ట్రాంగ్ గా మార్చేస్తుంది. పిల్లలు అతనిని దాని గురించి గుర్తిస్తారు, కానీ చాలా ఆలస్యం అవుతుంది, అంతలోపు అతను గంతరగోళం చేస్తాడు; అతనిని కేవలం మైటీ ఆపగలడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  20. సీ5 ఎపి20 - చయ్ చప్పా చయ్
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    రాజు మరియు అతని స్నేహితులు వాటర్ థీమ్ పార్క్ కి వెళ్లుతారు కానీ అక్కడ ఉన్న రైడ్లు పని చేయడం లేవు, వారి పిక్నిక్ ప్రమాదకరమైనదిగా మారుతుంది మరియు మైటీ వారిని రక్షించడానికి వస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  21. సీ5 ఎపి21 - మతిమరిపు
    14 ఆగస్టు, 2018
    12నిమి
    అన్నీ
    యడాబు పోసీలు డే సెరిమనికి కమిష్నర్ ఖన్నా వలె వస్తాడు. రాజు ఆర్య నగర్ ప్రమాదంలో ఉందని గమనిస్తాడు మరియు దాన్ని రక్షించడానికి మైటీ వేశంలో వస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  22. సీ5 ఎపి22 - చీకీ యొక్క కుటుంబం
    14 ఆగస్టు, 2018
    22నిమి
    అన్నీ
    చికీ వద్దకి వారి కుటుంబ సభ్యులని అబద్దం చెప్పడం ద్వారా ఇద్దరు రోబోట్లు అనుకోకుండా వస్తారు మరియు వారు కుటుంబంతోసహా అవుటుంగ్కి వెళ్లుతారు అలాగే చికీ దొంగతనంకు చేసినట్లు గుర్తిస్తారు మరియు రాజు అది తప్పని నిరూపిస్తాడు, మైటీ సహాయంతో ఇది చేస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  23. సీ5 ఎపి23 - వసాబీ యొక్క నెరవేరని కల
    13 అక్టోబర్, 2018
    12నిమి
    అన్నీ
    రాజు ఉత్తమ స్నేహితుడు గోపీ ఏదో స్లయివ్ కారణంగా కనబడకుండా పోతాడు మరియు విషయాలను పరిష్కరించడానికి మైటీ రావాలి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  24. సీ5 ఎపి24 - మోబీ భయ్యన్
    13 అక్టోబర్, 2018
    12నిమి
    అన్నీ
    మోబీ కొత్త స్విరెల్ అనే సోదరుడుని కనుగొంటాడు, కానీ చిన్న సోదరుడిని ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలన్న పని సులభం కాదని గుర్తిస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  25. సీ5 ఎపి25 - రంగూన్ రంగీలా
    13 అక్టోబర్, 2018
    12నిమి
    అన్నీ
    జులీ సుట్కేసు రంగూన్ల సుట్కేస్ తో మార్చబడుతుంది అతను దొంగగా ఉంటాడు. అతను అతని రంగురంగుల జ్యాపింగ్ గన్ తో వారిని వెంటాడుతుంటాడు, మైటీ వారి అందరినీ కాపాడాలి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
మొత్తం 52 ఎపిసోడ్‌లు చూపించు

వివరాలు

మరింత సమాచారం

సబ్‌టైటిల్స్
ఏదీ అందుబాటులో లేదు
దర్శకులు
Asit Mahapatra
నిర్మాతలు
Rajiv Chilaka
స్టూడియో
Green Gold Animation Pvt. Ltd
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.