
సూపర్ న్యాచురల్
గత సీజన్ లో లెవియతన్ ని ఓడించిన తరువాత, నరకపు ద్వారాలని మూసివేయటానికి అన్వేషిస్తారు సామ్ & డీన్. వరుస ట్రయల్స్ ని ఎదుర్కుంటున్న వించెస్టర్ లు, నరక లోకపు రాజు మరియు దేవతా యోధుల సైన్యం మధ్య అనాది గా జరుగుతున్న ఆధిపత్య పోరులో తాము వచ్చి పడ్డట్లు తెలుసుకుంటారు. అయితే దేవతలు స్వర్గం నుంచి పంపేయబడి, భూమ్మీదకి రావటంతో ఊహించలేని పరిస్థితులు తలెత్తుతాయి.