Prime Video
  1. మీ ఖాతా

ది స్టోరీటేల్లెర్స్ ఇన్ ది లివింగ్ రూమ్

సీజన్ 1
ప్రతీ ఇంట్లోనూ ఎన్నో మధురమైన కథలు ఉంటాయి. టీనేజ్ కూతురు ఫోన్‌లో జరిపే ప్రేమాయణాల నుంచి ఈ ఆధునికమైన భయంకరమైన ప్రపంచంలో నిలదొక్కుకునేంత వరకు ఇంటిలోని ప్రతీ గోడ బయటి వారెవరికి తెలియని ఓ అనిర్వచనీయమైన కథ చెప్తుంది.
201710 ఎపిసోడ్​లు
18+
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ది స్టోరి టెల్లర్స్ ఇన్ ది లివింగ్ రూమ్ - వెన్ షిట్ హ్యాపెన్స్ ఫీచరింగ్ రోషన్ అబ్బాస్
    7 ఫిబ్రవరి, 2017
    9నిమి
    18+
    కడుపు ఉబ్బిపోయి, కనుచూపు మేరలో ఎక్కడా కనిపించని దారిలో మీరు చిక్కుకుపోతే? కమ్యూన్ సహ వ్యవస్థాపకుడు, నటుడు, హోస్ట్, అద్భుత కథకుడు రోషన్ అబ్బాస్ అలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోతే, అప్పుడు అతను స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను వదిలి వేశాడు, ఆ కారణంగా ఎప్పటికీ అవమానాన్ని ఎదుర్కొంటున్నాడు!
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  2. సీ1 ఎపి2 - ది స్టోరి టెల్లర్స్ ఇన్ ది లివింగ్ రూమ్ - ఐ హావ్ నో హోమ్ ఫీచరింగ్ షమీర్ రూబెన్
    7 ఫిబ్రవరి, 2017
    10నిమి
    18+
    స్థిరత్వం లేకుండా బతకడమన్నది కొందరు జీవితంలో ఊహించలేరు. స్థిరమైన ఇల్లు లేకుండా, నచ్చిన స్నేహితులు లేకుండా, జీవితం గడపడమంటే ముఖ్యమైన విషయాలపై భారం పడక తప్పదు. కొమ్మునే అంతర్గత కవి/కథలు షమిర్ రూబెన్ కోసం ఎయిర్ ఫోర్స్ పైలట్ కుమైరు వలె అభివృద్ధి చెందాడు, ఇదే విషయాలే - ఏదో ప్రేమలో పడటం, వారికి బాధాకరమైన గుడ్‌బై చెప్పడం.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  3. సీ1 ఎపి3 - ది స్టోరి టెల్లర్స్ ఇన్ ది లివింగ్ రూమ్ - ఐ క్యాంట్ స్లీప్ ఆలోన్ ఫీచరింగ్ మరియా గొరెటి
    7 ఫిబ్రవరి, 2017
    12నిమి
    18+
    భయపెట్టే సినిమాలనుకోండి లేదా మానవ నైజమనుకోండి, కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా పడుకునేందుకు భయపడుతుంటాము. నటి, VJ-ఛెఫ్ మరియా గొరెటిక్ ఆ భయం జీవితాంతం వెంటాడింది, దాని నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒక రోజు సుదూర ప్రాంతంలో రాత్రి వేళ జరిగిన సంఘటన మరియు ఆ జీవితాన్ని ఎప్పటికీ మార్చేసింది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  4. సీ1 ఎపి4 - ది స్టోరి టెల్లర్స్ ఇన్ ది లివింగ్ రూమ్ - ఆన్‌లైన్ ఈజ్ మై ఫేవరెట్ వర్డ్ ఫీచరింగ్ రబియా కపూర్
    7 ఫిబ్రవరి, 2017
    10నిమి
    18+
    ఈ ఇంటర్నెట్ యుగం సోషల్ మీడియా ప్రభావంలో ప్రేమ అనేది ఎన్నో మార్పులకు లోనవుతోంది. వర్ధమాన రచయిత్రి, కథకురాలు రబియా కపూర్‌కు ప్రేమ అనేది రెండు వైపులా పదునున్న కత్తిలా మారింది. నిజ జీవితంలోనే కాదు వర్చువల్ ప్రపంచంలోనూ దాన్ని పట్టే ఒడపును ఆమె నేర్చుకోవాల్సి వచ్చింది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  5. సీ1 ఎపి5 - ది స్టోరి టెల్లర్స్ ఇన్ ది లివింగ్ రూమ్ - మలయ్ లామా ఫీచరింగ్ రాజ్ కౌశల్
    7 ఫిబ్రవరి, 2017
    10నిమి
    18+
    మాతృత్వమనేది ఓ అద్భుతమైన బాధ్యత. మీరు చేసే పనులకు మీకే పరిమితం కావు, మీరు సృష్టించిన మరో జీవిని కూడా చూసుకోవాలి. తండ్రిగా, ఓ మనిషిగా తన చర్యలు తన బిడ్డ వీర్ చక్కగా ఎదిగి, అభివృద్ధి చెంది. ఏ తప్పు చేయని వ్యక్తిగా నిలబెట్టాయని నమ్ముతారు డైరెక్టర్ రాజ్ కౌశల్.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  6. సీ1 ఎపి6 - ది స్టోరి టెల్లర్స్ ఇన్ ది లివింగ్ రూమ్ - బాంబయ్ కి రాణి ఫఈచరింగ్ కౌసర్ మునీర్
    7 ఫిబ్రవరి, 2017
    10నిమి
    18+
    జ్ఞాపకాలు భావోద్వేగాలు దొంతరను కదిలించి మానసిక స్థితి విచలితం చేస్తాయి. రచయిత్రి, గేయకర్త కౌసర్ మునీర్ జ్ఞాపకాల దొంతరలో చిన్ననాడు అమ్మమ్మ వెంట కలియదిరగుతూ బొంబాయిలోని మంచి చెడులను చూసిన జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలంగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. వాటి దృశ్యాలు మరియు సుగంధాలు ఆమె జ్ఞాపకాలలో అలాగే ఎప్పటికీ నిలిచిఉన్నాయి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  7. సీ1 ఎపి7 - ది స్టోరి టెల్లర్స్ ఇన్ ది లివింగ్ రూమ్ - బట్ ప్లీజ్ కమ్ బ్యాక్ ఫీచరింగ్ ప్రియా మాలిక్
    7 ఫిబ్రవరి, 2017
    10నిమి
    18+
    ఆత్మహత్యల వంటి భయంకరమైన విషయాలు కొన్ని ఈ ప్రపంచంలో ఉన్నాయి. మనం అందరం జీవితంలో ఏదో ఓ సందర్భంలో కఠినతరమైన పరిస్థితులను ఎదుర్కొంటాము. అలాంటి సమయంలో వారిని మరణం అంచుకు కూడా వెళ్తుంటారు. కాని ఆ ఊహే ఎంతో భయంకరంగా ఉంటుంది. నటి, కవయిత్రి ప్రియా మాలిక్‌కు చిన్న వయస్సు నుంచే ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకోవడం ఓ రుగ్మతగా మారింది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  8. సీ1 ఎపి8 - ది స్టోరి టెల్లర్స్ ఇన్ ది లివింగ్ రూమ్ - మదర్‌హుడ్ అండ్ మినీ మి ఫీచరింగ్ మినీ మాథుర్
    7 ఫిబ్రవరి, 2017
    9నిమి
    18+
    మాతృత్వమనేది మహిళల విషయంలో ఓ అద్భుతం. ఇంత సామర్ధ్యం తమలో ఉందా అని వారు తెలుసుకునే క్షణమది. ప్రముఖ టీవీ హోస్ట్ మిని మాథుర్‌కు మాతృత్వమనేది ఆమె రెండో కూతురు సైరా పుట్టినప్పుడు అవగతమైంది. తాను ఊహించిన దానికన్నా మాతృత్వంలో నేర్చుకోవాల్సింది చాలా ఉందనే విషయం ఆమెకు తెలిసి వచ్చింది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  9. సీ1 ఎపి9 - ది స్టోరి టెల్లర్స్ ఇన్ ది లివింగ్ రూమ్ - స్వార్డ్ ఫైట్ విత్ మై ఎక్స్ ఫీచరింగ్ టెస్ జోసెఫ్
    7 ఫిబ్రవరి, 2017
    12నిమి
    18+
    రాజ్ పుత్ తన జీవితంలోకి వచ్చినప్పుడు తనను ప్రేమించే తన కలల రాకుమారుడు తన జీవితంలోకి వచ్చేశాడని టెస్ జోసెఫ్ మురిసిపోయింది. కాని అన్ని ప్రేమ కథలకు సంతోషకరమైన ముగింపు ఉండదన్నట్టు, ఆమె కూడా అతని చేతిని వదిలి వేసుకుంది. సంబంధాన్ని తెంచుకున్న వేళ ఇద్దరు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్న బహుమతులు తిరిగి ఇచ్చేయడంలో ఇద్దరికి ఒకరికొకరు తెలుసుకునే అవకాశం లభించింది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  10. సీ1 ఎపి10 - ది స్టోరి టెల్లర్స్ ఇన్ ది లివింగ్ రూమ్ - అగ్లి డక్లింగ్ టూ బ్లాక్ స్వాన్ ఫీచరింగ్ షమీర్ రూబెన్
    7 ఫిబ్రవరి, 2017
    10నిమి
    18+
    యవ్వనమన్నది టీనేజర్లకు ఒకింత కఠిన సమయమే. ఆ విషయంలో షమీర్ రూబెన్ వేరు కాదు. కౌమారంలో మత్తుగా ఉండే పెంగ్విన్‌లా ఉన్న షమీర్ రూబెన్, యవ్వనం తనను పూర్తిగా మార్చేస్తుందని నమ్మాడు, సొంత నమ్మకం, విశ్వాసం వాటి పని అవి మొదలుపెట్టాయి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
అసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
సబ్‌టైటిల్స్
ఏదీ అందుబాటులో లేదు
దర్శకులు
Tess Joseph
నిర్మాతలు
Tess Joseph
స్టూడియో
OML
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.