Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

డోమ్

మాదకద్రవ్యాల వ్యాపారికి బాకీ పడి, కనికరం లేకుండా పోలీసులు వెంబడించడంతో, డామ్ సమస్యల ఊబిలో కూరుకుపోయాడు. విక్టర్ తన ఆరోగ్యం పాడైందని, తనకు ఎక్కువ సమయం లేదని తెలుసుకుంటాడు. ప్రతి క్షణం మరింత ప్రమాదకరంగా మారుతుంది, ప్రతి సెకను వారి చివరిది కావచ్చు.
IMDb 7.220245 ఎపిసోడ్​లు
X-RayHDRUHDTV-14
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ3 ఎపి1 - ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్
    23 మే, 2024
    42నిమి
    TV-14
    ఒక డ్రగ్ ముఠా నాయకుడికి అప్పు పడడం, నిరంతరం పొలీసులు తరుము తుండడంతో, డోమ్, తాను ఇరుక్కు పోయినట్లు భావిస్తాడు.విక్టర్ తన ఆరోగ్యం క్షీణిస్తోందని, తనకి చాలా తక్కువ సమయం ఉందని, తెలుసు కుంటాడు. ప్రతీ సెకన్, బహుసా అదే వారి చివరిది కావడంతో, ప్రతీ క్షణం మరింత ప్రమాదకరంగా మారుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ3 ఎపి2 - వాట్ గోస్ అరౌండ్…
    23 మే, 2024
    50నిమి
    TV-14
    ఒక ప్రముఖుడి ఇంటిని దోచుకున్న తరవాత డోమ్, రియో లో దొరక్కుండా తప్పించు కుంటున్న అత్యంత ప్రమాదకర నేరస్థుడిగా మారిపోతాడు. ప్రభుత్వ భద్రతా దళాలలోని ఉన్నతాధికారులు, హోసిన్హా మీద మెరుపు దాడి చేసి, పెద్రో డోమ్ ని పట్టుకోడానికి సంసిద్ధం అవుతారు. మృత్యువు ఎదురు కావడంతో, విక్టర్, తన చీకటి గతం గురించి లౌరా కి చెప్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ3 ఎపి3 - బిట్వీన్ టూ వరల్డ్స్
    23 మే, 2024
    45నిమి
    TV-14
    ఒక నాటకీయ పొలీస్ చర్య వల్ల, ఇరుక్కు పోయిన డోమ్, ప్రాణాలతో తప్పించు కోడానికి అన్నిటికీ తెగించి పోరాడతాడు. కానీ ఒక దారుణమైన త్యాగం అతని పైన వేలాడుతుంటుంది. ఒక దశాబ్ధం క్రితం, విక్టర్, కొలంబియా లోని ఒక అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్ లో భాగం పంచు కుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ3 ఎపి4 - ది కిస్ అఫ్ ది విచ్
    23 మే, 2024
    38నిమి
    TV-14
    డోమ్ అట్టడుగుకి పడి పోతాడు. పొలీసులను తప్పించుకునే ప్రయత్నంలో, అతను అంత కంటే కూడా ప్రమాదకరమైన ఒక వ్యక్తి చేతుల్లో పడతాడు. అదే సమయంలో విక్టర్, బహుసా అతని కొడుక్కి అదే ఆఖరి ఆశ అయ్యే అవకాశ మున్న, ఒక ఒప్పందాన్ని కుదుర్చు కుంటాడు.ఇది డోమ్ యొక్క చివరి రోజులు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ3 ఎపి5 - ఫ్రీ
    23 మే, 2024
    51నిమి
    TV-14
    డోమ్ ని కాపాడేందుకు, అతన్ని ఒక నేర జీవితానికి దూరంగా తీసుకు పోడానికి ,బహుసా ఒక ప్రత్యేకమైన సందర్శన, చివరి అవకాశం కావచ్చు. విక్టర్, తన కొడుకు కోసం ఒక చివరి ఎస్కేప్ ప్లాన్ ని రూపొందిస్తాడు. కానీ, డోమ్, డ్రగ్ చీకటి ప్రపంచంతో తన అప్పుని తీర్చుకోడానికి ఒక చివరి పని పూర్తి చేయాల్సి వస్తుంది. ఇవి డోమ్ యొక్క చివరి గంటలు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

అదనంగా లభించేవి

ట్రైలర్‌లు

డామ్: సీజన్ 3 టీజర్
డామ్: సీజన్ 3 టీజర్
1నిమిTV-14
డ్రగ్స్‌పై యుద్ధమే జీవితంగా మారిన తండ్రి. వాటికి లొంగిపోయిన కొడుకు. ఒకే నాణేనికి రెండు వైపులు. విక్టర్ తన జీవితాంతం కొకైన్ అక్రమ రవాణాతో పోరాడిన పోలీసు అధికారి. ఆయన కొడుకు మాదకద్రవ్యాల బానిస, అతను, పెడ్రో డామ్, రియో డి జనీరో యొక్క అత్యంత ప్రసిద్ధ దొంగలలో ఒకడు. కొడుకు ప్రాణాన్ని కాపాడేందుకు తండ్రి ప్రేమ సరిపోతుందా?

బోనస్

డామ్ - 3వ సీజన్: S1 మరియు S2 రీక్యాప్
డామ్ - 3వ సీజన్: S1 మరియు S2 రీక్యాప్
2నిమిTV-14

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
తెలుగుEnglishDeutschPolskiItalianoதமிழ்हिन्दीEspañol (Latinoamérica)PortuguêsEspañol (España)Português [Descrição do áudio]日本語Français
సబ్‌టైటిల్స్
తెలుగుEnglishالعربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil) [SDH]Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
అడ్రియన్ టీజిడోఫెలిప్ వెల్లస్
నిర్మాతలు
రెనాటా బ్రాండావోలోరెనా బొండారోవ్స్కీ
నటులు:
అలీన్ బోర్జెస్ఢోనాట ఆగస్ట్ఫ్లావియో టోలెజాని
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.