Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో
PRIMETIME EMMYS® 6X నామినేట్ అయ్యారు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్

ప్రశాంతమైన కాలం ఆరంభంలో మధ్యధరాలో పునరాగమనం చెందే దుష్టశక్తుల్ని ఎదిరించే పాత్రల తారాగణాన్ని అనుసరిస్తాం. పొగమంచు పర్వతాల అథః పాతాళాల నుండి, లండన్ అద్భుతమైన అడవుల వరకూ, న్యూమెనార్ ఆసాధారణ అందమైన ద్వీప రాజ్యం వరకూ, ప్రపంచపు సుదూరం వరకు ఈ రాజ్యాలు మరియు పాత్రలు అవి అంతమైనా కానీ వాటి పేరు నిలిచి ఉండేలా చేస్తాయి.
IMDb 7.020228 ఎపిసోడ్​లు
X-RayHDRUHDTV-14
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ఎ షాడో ఆఫ్ ద పాస్ట్
    1 సెప్టెంబర్, 2022
    1 గం 5 నిమి
    TV-14
    సీరీస్ ప్రీమియర్. గలాడ్రియెల్ ఒక పురాత దుష్టశక్తి తిరిగి వస్తున్న చిహ్నాలతో కలత చెందుతుంది; ఆరోండీర్ అశాంతిపూర్వకమైన విషయం కనుగొంటాడు; ఎల్రోండ్ ఎదుట ఒక రోమాంచకమైన కొత్త కార్యం ఎదురౌతుంది; నోరీ తమ హార్ఫుట్ల సమాజపు అత్యంత పురాతనమైన నియమాన్ని ఉల్లంఘిస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ1 ఎపి2 - అడ్రిఫ్ట్
    1 సెప్టెంబర్, 2022
    1 గం 7 నిమి
    TV-14
    గలాడ్రియెల్ ఒక కొత్త నేస్తాన్ని కనుక్కుంటుంది; ఎల్రోండ్ తన పాత స్నేహితుడి దగ్గరనుంచి మంచి ఆహ్వానాన్ని పొందడు; నోరీ ఒక అపరిచితుడికి సహాయం చేసే ధైర్యం చేస్తుంది; ఆరోండీర్ సమాధానాలకోసం వెతుకుతూ ఉంటాడు; బ్రోన్విన్ తన ప్రజలకి రాబోయే అపాయం గురించి హెచ్చరిస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ1 ఎపి3 - .అడార్
    8 సెప్టెంబర్, 2022
    1 గం 9 నిమి
    TV-14
    ఆరోండిర్ బందీ అవుతాడు; గాలాడ్రియెల్ మరియు హాల్ బ్రాండ్ లు ఇతిహాసానికి సంబంధించిన ఒక రాజ్యాన్ని అన్వేషిస్తారు; ఎలెండ్రిల్ కి ఒక కొత్త కార్యం వప్పజెప్పబడుతుంది; నోరీ పరిణామాలను ఎదుర్కుంటుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ1 ఎపి4 - గొప్ప అల
    15 సెప్టెంబర్, 2022
    1 గం 11 నిమి
    TV-14
    మహారాణి మిరియెల్ నమ్మకానికి పరీక్ష జరుగుతుంది; ఇసిల్ డ్యూర్ ఒక ఇరకాట స్థితిలో ఇరుక్కుంటాడు; ఎల్రోండ్ ఒక రహస్యాన్ని కనిపెడతాడు; ఆరోండీర్ కి ఒక అంతిమ హెచ్చరిక ఇవ్వబడుతుంది; థియో బ్రోన్విన్ ఆజ్ఙను ఉల్లంఘిస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ1 ఎపి5 - పార్టింగ్స్
    22 సెప్టెంబర్, 2022
    1 గం 12 నిమి
    TV-14
    నోరీ తన అంతరంగాన్నే ప్రశ్నించుకుంటుంది; ఎల్రోండ్ తన శపధానికి కట్టుబడి ఉండడంలో కొట్టు మిట్టాడుతూ ఉంటాడు; హాల్ బ్రాండ్ తన విధి గురించి ఆలోచిస్తాడు; దక్షిణభూములవాసులు దాడికై సిద్ధమౌతారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ1 ఎపి6 - ఉడున్
    29 సెప్టెంబర్, 2022
    1 గం 9 నిమి
    TV-14
    ఆడార్ మరియు అతని సైన్యం ఓస్ట్రిత్ వైపు సాగుతారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ1 ఎపి7 - ద ఐ
    6 అక్టోబర్, 2022
    1 గం 12 నిమి
    TV-14
    ప్రళయంలో బతికిబయట పడ్డవారు భద్రతకోసం ప్రయత్నిస్తూ ఉంటారు; హార్ ఫుట్స్ దుష్టశక్తిని ఎదుర్కుంటారు; డ్యూరిన్ స్నేహం- కర్యవ్యాల మధ్య నలిగిపోతూ ఉంటాడు. ఆడార్ తనకోసం కొత్త పేరుని పరిగణించాలనుకుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ1 ఎపి8 - అల్లాయ్డ్
    13 అక్టోబర్, 2022
    1 గం 12 నిమి
    TV-14
    సీజన్ ఒకటి అంతం: కొత్త పొత్తులు సృష్టించబడ్డాయి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

అన్వేషించండి

Loading

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
ఫ్లాషింగ్ లైట్‌లుహింసభయపెట్టే దృశ్యాలు ఉన్నాయిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాష
ఆడియో భాషలు
తెలుగుEnglish Dialogue Boost: MediumEnglishEnglish Dialogue Boost: HighEnglish [Audio Description]EnglishไทยRomânăहिन्दीMagyarالعربيةTiếng Việtಕನ್ನಡעבריתČeštinaBahasa MelayuEuskaraCatalàTürkçeIndonesiaPortuguês (Brasil)ItalianoFilipinoதமிழ்Français (Canada)Português (Portugal)മലയാളംEspañol (España)日本語DeutschΕλληνικάEspañol (Latinoamérica)NederlandsPolskiGalegoFrançais (France)
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةCatalàČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)EuskaraSuomiFilipinoFrançais (Canada)Français (France)Galegoעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語ಕನ್ನಡ한국어മലയാളംBahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
Charlotte BrändströmWayne YipJ.A. BayonaLouise Hooper
నిర్మాతలు
J.D. PaynePatrick McKayLindsey WeberCallum GreeneBelén AtienzaJustin DobleJason CahillGennifer HutchisonBruce RichmondSharon Tal YguadoJ.A. BayonaWayne Che YipChristopher Newman
నటులు:
Morfydd ClarkIsmael Cruz CordovaCharlie Vickers
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.