ద ఫ్యామిలీ మాన్
prime

ద ఫ్యామిలీ మాన్

శ్రీకాంత్ TASC ని వదిలిపెట్టి, తన కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకని ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నాడు. ఓ శక్తివంతమైన కొత్త శత్రువుల బృందం అతను మళ్లీ తిరిగి వచ్చేందుకు ప్రోద్బలం చేస్తుంది. శ్రీకాంత్ ఇప్పుడొక పాత శత్రువుకి, స్థబ్ధుగా ఉన్న విదేశీ ఉగ్రవాదుల ఓ బృందానికి మధ్య భయంకరమైన ఒప్పందాన్ని విఫలం చేయడాన్ని కనిపెట్టి, ఆపాలి . కానీ, అపాయం తన ఇంటికి దగ్గర్లో ఉంది. ఈ సారైతే ఎవరూ సురక్షితంగా లేరు!
IMDb 8.720219 ఎపిసోడ్​లుX-RayUHD18+
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - ఎగ్జైల్ (దేశ బహిష్కారం)

    3 జూన్, 2021
    1h
    18+
    శ్రీకాంత్ ఐటి ఉద్యోగిగా ఓ కొత్త జీవితం ప్రారంభిస్తాడు. కానీ జెకెని ఒక మాజీ ఉగ్రవాదిని పట్టుకునేందుకై చెన్నైకి పంపించినప్పుడు, అతను ఉగ్గబట్టుకోలేకపోతాడు. చెన్నైలోని TASC ఏజెంటు ముత్తు, జెకె, ఇద్దరూ ఓక హోస్టేజ్ పరిస్థితిలో ఇరుక్కుంటారు. ఇక్కడ ధృతికి బహుశా ఓ బాయ్ ఫ్రెండు ఉన్నాడు!
    Primeలో చేరండి
  2. సీ2 ఎపి2 - పులి తోక పట్టుకోవడం/ కష్టకార్యం

    3 జూన్, 2021
    52నిమి
    18+
    సుచిత్ర శ్రీకాంత్ తో కౌన్సిలింగ్ కి వెళ్లాలనుకుంటుంది. ప్రధానమంత్రి బాసు భారతదేశంలో ఇటీవల జరిగిన విదేశీపాలిసీలోని గల్లంతుని సరిచేద్దామనుకుంటుంది. భాస్కరన్ మేజర్ సమీర్ సాయంతో ఒక ముఖ్యమైన యూనిట్ ని సమకూరుస్తాడు. ఓ చెత్తమనిషి రాజీని సతాయిస్తూ ఉంటాడు.
    Primeలో చేరండి
  3. సీ2 ఎపి3 - మరణ దేవత

    3 జూన్, 2021
    35నిమి
    18+
    సుచిత్ర పుట్టినరోజు సంబరం వికటించి, ఆమెకి, శ్రీకాంత్ కి మధ్య ఓ అగాధాన్ని ఏర్పరుస్తుంది. శ్రీకాంత్ తన ఐటి ఉద్యోగాన్ని వదిలేసి, TASCలో మళ్లీ చేరుతాడు. రాజీ బాసు ఆమె గత జీవితం గురించి అడుగుతూ, బ్లాక్ మెయిల్ చేస్తాడు.
    Primeలో చేరండి
  4. సీ2 ఎపి4 - గ్రద్ద

    3 జూన్, 2021
    51నిమి
    18+
    శ్రీకాంత్ చెన్నైలే ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. సాజిద్, సెల్వా, రాజీలతో చేతులు కలుపుతాడు. వాళ్ల లక్ష్యం ఎవరో మరి! . ఇన్ స్పెక్టర్ ఉమయాల్ నందా మాయమవడం గురించి పరిశీలించడం మొదలెడుతుంది.
    Primeలో చేరండి
  5. సీ2 ఎపి5 - ఇంటికి రావడం

    3 జూన్, 2021
    44నిమి
    18+
    ఇన్ స్పెక్టర్ ఉమయాల్ తమ మిషన్ లో చేరేందుకు TASC టీము మిషన్లో భాగం అవుదామని అనుకుంటుంది. కోటినదులు ధనుష్కోటిలో కలిసినట్లు, అన్ని దోవలూ పాత స్థావరానికే దారి తీస్తాయి.
    Primeలో చేరండి
  6. సీ2 ఎపి6 - మృతవీరులు

    3 జూన్, 2021
    42నిమి
    18+
    శ్రీకాంత్ అతని టీము రాజీని పట్టుకోగలుగుతారు. కానీ అది చాలా కష్టతరమైన కార్యమని తెలిసొస్తుంది. అది వాళ్లని మించి ఉంది. TASCకి ఒక విదారకమైన నష్టం కలుగుతుంది
    Primeలో చేరండి
  7. సీ2 ఎపి7 - సమానాంతర నష్టం

    3 జూన్, 2021
    37నిమి
    18+
    అనుకున్న రోజుకి ముందు, రాజీ గాయపడుతుంది, తనకి వెంటనే చికిత్స కావాలి. సుచిత్ర, ధృతిల మధ్య టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. పరాకాష్టను చేరుకుంటుంది. సాజిద్ రాజీకి వీడ్కోలు చెప్పి, ముంబయిలో తను చెయ్యవలసిన మరో మిషన్ గురించి వెళ్లిపోతాడు. ఈ మధ్యలో శ్రీకాంత్ మరొక వ్యక్తిగతమైన గంభీరమైన క్లిష్టసమస్యలో చిక్కుకుంటాడు.
    Primeలో చేరండి
  8. సీ2 ఎపి8 - కక్ష

    3 జూన్, 2021
    43నిమి
    18+
    ధృతి గురించి అన్వేషణ మొదలైంది. ఈ మధ్యలో ముత్తు, జెకెలు, టిగ్రిస్ ఏవియేషన్ ని పరిశోధిద్దామని బయల్దేరుతారు, తిన్నగా ఊబిలో చిక్కుకుంటారు. ధృతి తన అమాయకతత్వాన్ని కోల్పోవడం చాలా భయానకం.
    Primeలో చేరండి
  9. సీ2 ఎపి9 - ఆఖరి అంకం

    3 జూన్, 2021
    1 గం 1 నిమి
    18+
    జెకె గురించిన వార్త శ్రీకాంత్ కి చేరి, అతను మళ్లీ చెన్నైకి వస్తాడు. రాజీకి సాజిద్ మరణం గురించి తెలుస్తుంది. ధృతికి, శ్రీకాంత్ అసలు చేస్తున్న పనేమిటో అన్నది తెలుస్తుంది. శ్రీలంక రాష్ట్రపతి, రూపతుంగతో, ద్వైపాక్షిక సంభాషణల కోసం, ప్రధానమంత్రి బాసు చెన్నైకి చేరుకుంటుంది. శ్రీకాంత్, అతని టీంలు ఇద్దరు దేశనాయకులపై జరగబోతున్న దాడిగురించి పరుగెడతారు
    Primeలో చేరండి