రొసాలీ అనే కలలు కనే చిన్న ఊర్లోని అమ్మాయి, హాలీవుడ్ హీరో టాడ్ హామిల్టన్‌తో డేట్ గెలుచుకుంటుంది. అది రొసాలీకి కలలుగన్న అవకాశం అయినప్పటికీ, ఆమె ప్రాణ స్నేహితుడు పీట్‌కి మాత్రం గందరగోళం కలిగించే విషయం.
Star FilledStar FilledStar FilledStar FilledStar Half306