Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

క్లార్క్‌సన్స్ ఫార్మ్

డిడ్లీ స్క్వాట్ ఫార్మ్ జీవితంలో మరొక సంవత్సరం గడుస్తుంది. బ్రిటన్ యొక్క చాలా పేరుగాంచినా, తక్కువ అర్హత గల ఔత్సాహిక రైతు జెరెమీ క్లార్క్‌సన్ వ్యవసాయం చేస్తారు. తన వార్షిక లాభాన్ని (గత సంవత్సరం 144 పౌండ్లు) పెంచుకునే ప్రయత్నంలో అతను ఆవులు, మరిన్ని కోళ్ళు, తన సొంత రెస్టారెంట్‌లతో పలు ఆదాయ మార్గాలు వెతుక్కుంటాడు.
IMDb 9.020218 ఎపిసోడ్​లు
X-RayHDRUHD16+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - మనుగడ
    9 ఫిబ్రవరి, 2023
    42నిమి
    16+
    జెరెమీ క్లార్క్‌సన్ తన వార్షిక లాభాన్ని (గత సంవత్సరం 144 పౌండ్లు) పెంచుకోవడానికి పలు ఆదాయ మార్గాలు వెతుక్కుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ2 ఎపి2 - కౌవరింగ్
    9 ఫిబ్రవరి, 2023
    46నిమి
    16+
    జెరెమీ కొత్త ఆవుల మంద స్థిరపడుతుంది, కానీ వెంటనే అవి కంచె దాటుతాయి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ2 ఎపి3 - ష్మూజింగ్
    9 ఫిబ్రవరి, 2023
    40నిమి
    16+
    జెరెమీ కౌన్సిల్ అధికారులను ఎదుర్కోవాల్సి రావడంతో తన రెండు గొప్ప నైపుణ్యాలను ఉపయోగిస్తాడు: దౌత్యం, రెడ్ టేప్ పట్ల గౌరవం.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ2 ఎపి4 - బ్యాడ్జరింగ్
    9 ఫిబ్రవరి, 2023
    45నిమి
    16+
    జెరెమీ క్లార్క్‌సన్ తన శత్రువులైన బ్యాడ్జర్‌లతో తలపడుతాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ2 ఎపి5 - కౌన్సిల్-ఇంగ్
    9 ఫిబ్రవరి, 2023
    48నిమి
    16+
    జెరెమీ రెస్టారెంట్‌పై కౌన్సిల్ నిర్ణయం తీసుకునే రోజు రానే వస్తుంది...
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ2 ఎపి6 - కౌన్సెలింగ్
    9 ఫిబ్రవరి, 2023
    40నిమి
    16+
    కౌన్సిల్ నిర్ణయం వల్ల జరిగిన గొడవ కొనసాగుతూనే ఉంటుంది...
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ2 ఎపి7 - స్కీమింగ్
    9 ఫిబ్రవరి, 2023
    44నిమి
    16+
    జెరెమీ రెస్టారెంట్ ఆలోచన మళ్లీ పుడుతుంది. ఇక ఒక్క క్షణం కూడా వృథా చేయలేరు...
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ2 ఎపి8 - క్లైమాక్సింగ్
    9 ఫిబ్రవరి, 2023
    52నిమి
    16+
    జెరెమీ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి రహస్య సన్నాహాలు వేగం పుంజుకుంటాయి…
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
మద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాష
ఆడియో భాషలు
English Dialogue Boost: MediumEnglish Dialogue Boost: HighEnglishEnglish [Audio Description]ItalianoDeutschEspañol (España)PortuguêsEspañol (Latinoamérica)PolskiFrançais日本語
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
విల్ యప్ప
నిర్మాతలు
ఎక్స్‌పెక్టేషన్ ఎంటర్‌టైన్‌మెంటకొండావో ప్రొడక్షన్స
నటులు:
జెరెమీ క్లార్క్‌సన
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.