యాజ్ వీ సీ ఇట్
freevee

యాజ్ వీ సీ ఇట్

సీజన్ 1
ఆటిజం ఉన్న జాక్, హారిసన్, వైలెట్ అనే 20 ఏళ్లు పైబడిన రూమ్‌మేట్లు, ఉద్యోగం సంపాదించడానికి, అది నిలుపుకోవడానికి, స్నేహం చేయడానికి, ప్రేమలో పడటానికి, వారిని అందని ఈ ప్రపంచంలో మనుగడ సాగించడానికి వారు పడే పాట్లను ఈ ధారావాహికలో చూడవచ్చు. వారి కుటుంబాలు, సహాయకులు కొన్నిసార్లు ఒకరికొకరు సహాయం చేసుకుని, ఈ రూమ్‌మేట్లు స్వాతంత్ర్యం, అంగీకారం కోసం వారి స్వంత ప్రత్యేకమైన ప్రయాణాలలో జయాపజయాలు చవి చూస్తారు.
IMDb 8.120228 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-MA
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - పైలట్

    20 జనవరి, 2022
    38నిమి
    16+
    ఆటిజం ఉన్న జాక్, హారిసన్, వైలెట్ అనే ముగ్గురు 20 ఏళ్లు పైబడిన రూమ్‌మేట్లు వారిని అందని ఈ ప్రపంచంలో మనుగడ సాగించడానికి తంటాలు పడతారు.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - నా మాటలకు చేష్టలకు క్షమాపణలు

    20 జనవరి, 2022
    30నిమి
    16+
    వైలెట్ తాను పని చేసే చోట డెలివరీ వ్యక్తితో సరసాలాడుతుంది. తన భవనంలో నివసిస్తున్న ఒక పెద్దవాళ్ళు దగ్గరలేని పిల్లవాడితో హారిసన్ స్నేహం చేస్తాడు. జాక్ తన ఉద్యోగ భద్రతను మళ్లీ ప్రమాదంలో పడేస్తాడు.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - డగ్లస్‌ను వైలెట్ కలిసినప్పుడు

    20 జనవరి, 2022
    29నిమి
    16+
    వాన్ స్నేహితురాలిని వైలెట్ డేటింగ్ సలహా అడుగుతుంది. జాక్ తన తండ్రి రోగనిర్ధారణ గురించి మరింత సమాచారం కోసం లూ నర్సును గట్టిగా అడుగుతాడు. ఏజే, హారిసన్‌ల నిషేధిత స్నేహం రహస్యంగా కొనసాగుతుంది. మాండీ రెండు వారాల నోటీసు ఇస్తుంది.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - ద వైలెట్ని

    20 జనవరి, 2022
    32నిమి
    16+
    వైలెట్ తన పుట్టినరోజు వేడుక కోసం ఆత్రుతగా సిద్ధమవుతూ, జూలియన్‌తో జరిగిన పురోగతిని చూసి ఉత్సాహంగా ఉంటుంది. ఇంతలో, జాక్, హారిసన్‌లు పార్టీ కోసం తమ జోడీని తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు.
    ఉచితంగా చూడండి
  5. సీ1 ఎపి5 - ఎప్పుడైనా తినదగినది ఉందా?

    20 జనవరి, 2022
    32నిమి
    16+
    లూ ఆరోగ్యం మరింతగా పాడు కావడంతో, జాక్ తన తండ్రితో అనుబంధం పెంచుకుంటాడు. మాండీ హారిసన్ తల్లిదండ్రుల నుండి ఊహించని వార్తలను అందుకుంటుంది. అది ఆమె భవిష్యత్తు ప్రణాళికలను మరింత క్లిష్టతరం చేస్తుంది. వైలెట్ జూలియన్‌తో సంబంధం మరింతగా పెంచుకోవాలని కోరుకుంటుంది.
    ఉచితంగా చూడండి
  6. సీ1 ఎపి6 - భయమే నా శత్రువు

    20 జనవరి, 2022
    32నిమి
    16+
    రూమ్‌మేట్లు అందరూ తమ ప్రేమ జీవితాల్లో కష్టపడుతుంటారు. జూలియన్‌తో వైలెట్ సంబంధం తన అంచనాలకు తగ్గట్టుగా ఉండదు; జాక్ ఎవటోమీతో పొరపొచ్చాలు సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు; హారిసన్ ఏకపక్ష ప్రేమలో పడతాడు.
    ఉచితంగా చూడండి
  7. సీ1 ఎపి7 - ఔటెడ్

    20 జనవరి, 2022
    34నిమి
    16+
    జాక్‌కు అస్తిత్వ సంక్షోభం వస్తుంది. ఇప్పటికీ జూలియన్ వల్ల తల్లడిల్లుతున్న వైలెట్‌ను, జీవితంపై ఆమె దృక్పథాన్ని మార్చడానికి డగ్లస్ సహాయం చేస్తాడు. మాండీ తను ద్రోహం చేసిందని భావించి, హారిసన్ తనంతట తానుగా బయటకు వెళతాడు.
    ఉచితంగా చూడండి
  8. సీ1 ఎపి8 - దయచేసి విడిచి వెళ్ళవద్దు

    20 జనవరి, 2022
    39నిమి
    16+
    హారిసన్ తన సోదరి గ్రాడ్యుయేషన్ పార్టీలో ఎదురైన అనేక మార్పులను అంగీకరించడానికి కష్టపడతాడు. లూ అనారోగ్యాన్ని ఎదుర్కొన్న జాక్ ఎవటోమీకి దగ్గర అవుతాడు. వైలెట్ తన జీవితంపై నియంత్రణ కోల్పోతున్నట్లు భావించి వ్యాన్‌పై విరుచుకుపడుతుంది. మాండీ వ్యక్తిగత, వృత్తిపర జీవితాల మధ్య రేఖ అస్పష్టంగా మారుతుంది.
    ఉచితంగా చూడండి