Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

టక్ జగదీష్

భూ తగాదాలు, దురాశతో ఎప్పుడూ రక్త పాఠం జరిగే ఒక గ్రామంలో ఆదిశేషు నాయుడు గౌరవనీయమైన వ్యక్తి. ఆయన పెద్ద కొడుకు బోసు బాబు, చిన్న కొడుకు జగదీష్ చిన్నప్పటినుంచి ఎంతో ఐకమత్యంగా ఉంటారు. ఆదిశేషు నాయుడు గారి అకాల మరణం అనంతరం మారిన బోసు జగదీష్ మరియు కుటుంబ ఆస్తులని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తాడు. తన కుటుంబాన్ని జగదీష్ ఎలా ఒకటి చేస్తాడు? తండ్రి ఆశయాన్ని ఎలా సాధిస్తాడు అనే అంశాల మీద కథ ఆధారితమై ఉంటుంది.
IMDb 5.62 గం 25 నిమి2021
X-Ray16+
అంతర్జాతీయం·యాక్షన్·డ్రామా·సీరియస్‌గా సాగేది
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాష
ఆడియో భాషలు
తెలుగు
సబ్‌టైటిల్స్
English [CC]العربيةFilipinoFrançais [auto]IndonesiaBahasa MelayuPortuguês [autom.]தமிழ்ไทย中文(简体)中文(繁體)
దర్శకులు
శివ నిర్వాణ
నిర్మాతలు
సాహు గణపతిహరీష్ పెద్ది
నటులు:
నానిరీతూ వర్మజగపతి బాబు
స్టూడియో
Mango Mass
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.