
ఆల్ ఆర్ నథింగ్ బ్రెజీలియన్ నేషనల్ టీం
మొదటి ఎపిసోడ్ ఉచితం
నిబంధనలు వర్తిస్తాయి
పరిమిత కాలం ఆఫర్. నిబంధనలు వర్తిస్తాయి.
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - గెలవాల్సిన బాధ్యత
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి29 జనవరి, 202053నిమిప్రెస్ మరియు అభిమానులు బ్రెజిల్ జాతీయ జట్టుకు సత్తా ఉందా లేదా అని అనుమానిస్తుండగా, కోపా అమెరికాకు సిద్ధం కావడానికి ఆటగాళ్ళు టెరెసోపోలిస్‌కు వస్తారు, కానీ వారి స్టార్ స్ట్రైకర్ నెయ్మార్ జూనియర్ పరిస్థితి బాగాలేదు.మొదటి ఎపిసోడ్ ఉచితంసీ1 ఎపి2 - కలిసి ఆడే జట్టు, కలిసి ప్రార్థిస్తుంది
30 జనవరి, 202054నిమివారి ముఖ్యుడు నేయ్మార్ జూనియర్ లేకుండా, బొలీవియాతో మొట్టమొదటి మ్యాచ్‌లో ఎలాగోలా విజయం సాధించినప్పటికీ జనం జట్టును వెక్కిరిస్తారు, తరువాత వెనిజులాతో ఆడడానికి, దేశం యొక్క అధ్యాత్మిక కేంద్రం అయిన ఉత్తర బహియాకు వెళ్తారు.Primeలో చేరండిసీ1 ఎపి3 - హీరోలు మరియు విలన్లు
30 జనవరి, 202054నిమిఫైనల్స్లో చోటు కోసం పెరు పై తప్పనిసరిగా గెలవాల్సిన ఆటలో బ్రెజిల్ విజయం సాధించాక, పెరుగ్వేతో నరాలు తెగిపోయేంత ఉత్కంఠభరితమైన క్వార్టర్ ఫైనల్ జరుగుతుంది, అందులో మరో స్టార్ ఆటగాడు గాబ్రియల్ జీసస్ ఆటతీరు అందరినీ ఆకట్టుకుంటుంది.Primeలో చేరండిసీ1 ఎపి4 - ప్రత్యర్థుల ఘర్షణ
30 జనవరి, 202049నిమికోచ్ టీటె జట్టు ఆటలో నిలదొక్కుకుంటున్నారు, కానీ ఇప్పుడు వారు కోపా అమెరికా ఫైనల్ చేరడానికి వారు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టును, తమ అత్యంత పాత ప్రత్యర్థిని ఓడించాలి.Primeలో చేరండిసీ1 ఎపి5 - ప్రక్షాళన
30 జనవరి, 202043నిమిఅత్యున్నత వేదిక పైన విజయం సాధించడానికి బ్రెజిల్ ఇప్పుడు సిద్ధంగా ఉంది, కానీ స్వదేశీ అభిమానులు మాత్రం ఈ ఆటగాళ్ళ జట్టుకు మారకానా స్టేడియం వరకు వెళ్ళేంత సత్తా ఉందా లేదా అని అనుమానిస్తున్నారు.Primeలో చేరండి