

ఎన్సిఐఎస్
2013 సంవత్సరంలో PRIMETIME EMMYS® 1X నామినేట్ అయ్యారు
ఎపిసోడ్‌లు
సీ6 ఎపి1 - లాస్ట్ మ్యాన్ స్టాండింగ్
22 సెప్టెంబర్, 200844నిమిఎన్సిఐఎస్ ఆరవ సీజన్ ప్రీమియర్ లో, నెవెల్ అధికారి హత్య, కేసుకి, డైరెక్టర్ వాన్స్ తన బృందం రద్దు చేసే నిర్ణయం మధ్య ఆశ్చర్యకరమైన సంబంధం ఉందని గిబ్స్ కి తెలిసింది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి2 - ఏజెంట్ ఆఫ్లోట్
29 సెప్టెంబర్, 200843నిమిఒక విమాన వాహక నౌకలో ఉండగా, నేవీ లియోటినంట్ స్పష్టమైన ఆత్మ హత్య చాలా పెద్ద, ఘోరమైన పథకానికి ముడిపడి ఉందని డినొజ్జో కనిపెట్టాడు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి3 - క్యాపిటల్ అఫెన్స్
6 అక్టోబర్, 200844నిమిప్రత్యేక సెనెటర్, వయసులో ఉన్న, ఆడ నెవల్ అధికారి హత్యని పరిష్కరించటానికి గిబ్స్ సహాయం కోసం చూసినపుడు, వాషింగ్టన్ రాజకీయ ప్రపంచంలో ఎన్‌సిఐస్ బృందం ఇరుక్కుపోయింది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి4 - హార్ట్‌ల్యాండ్
13 అక్టోబర్, 200844నిమిరెండు నౌకాదళాలపై మెరుపుదాడి అయ్యాక, ఎన్‌సిఐఎస్ బృందం దర్యాప్తు మళ్లీ గిబ్స్ స్వస్థలానికి వెళ్లింది, అక్కడ అతని గతంలోని రహస్యాలు బయటపడ్డాయి.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి5 - నైన్ లైవ్స్
20 అక్టోబర్, 200843నిమిమారెన్ హంతకుడిని వెంటాడుతున్నపుడు, గిబ్స్ తన పాత స్నేహితుడు, ఎఫ్‌బిఐ ఏజెంట్ ఫోర్నెల్‌ని కలిశాడు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి6 - మర్డర్ టు.జీరో
27 అక్టోబర్, 200844నిమిహలోవీన్ వారంలో, ఇంటర్నెట్ వాడుతూ, హత్యలు చేసే మానసిగ రోగి ఆధారాలని తరువాత బాధితుడి గుర్తింపుకి వదిలేయమంటూ, బృందంని వేధిస్తున్నాడు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి7 - కోల్లోట్రల్ డేమేజ్
10 నవంబర్, 200843నిమిగిబ్స్ బృందం యొక్క దర్యాప్తు ఒక ఘోరమైన బ్యాంకు దోపిడీకి దోహదపడటానికి వాన్స్ రూకీని అప్పగించినపుడు గిబ్స్, తన సొంత తీర్పుని రెండో-అంచనా వేశాడు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి8 - క్లోక్
17 నవంబర్, 200844నిమిబృందంని బలవంతంగా ఒక ప్రమాదకరమైన యుద్ధం ఆట ఆడటానికి వెళ్లిన తరువాత, ఒక ఎవరికీ తెలియని దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి9 - డాగర్
24 నవంబర్, 200844నిమిప్రభుత్వ రహస్యాలను దొంగలించేందుకు నేర మొగ్గు ఆపడానికి, ప్రశ్నార్థకరమైన వ్యక్తుల నుండి వచ్చిన సమాచారం మీద బృందం ఆధార పడాలి.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి10 - రోడ్ కిల్
1 డిసెంబర్, 200843నిమివాళ్ల దర్యాప్తు, కిందగల హింసాత్మక ప్రపంచంలో వీధి పోరాటానికి దారి తీసినపుడు ఒక కారు ప్రమాదంలో, చిల్లర అధికారి చనిపోయాక, బృందం దీన్ని, దొంగాటగా అనుమానిస్తోంది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి11 - సైలెంట్ నైట్
15 డిసెంబర్, 200844నిమిక్రిస్మస్ లో, ఒక కేసులో పనిచేయడం కష్టంగా ఉన్నప్పటికీ, బృందం అనుమానంగా ఉన్న చనిపోయినట్టు భావించే వారి కోసం వెతికారు…కొన్ని ఆశ్చర్యకరమైన వ్యక్తిగతమైన విషయాలను కినిపెట్టడం మొదలు పెట్టారు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి12 - కేజ్డ్
5 జనవరి, 200944నిమిగార్డ్ హత్య స్వాధీనం చేసుకోవటానికి దారితీసాక, మెక్ గీ మహిళా జైలులో ఖైదీగా ఉన్నాడు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి13 - బ్రోకన్ బర్డ్
12 జనవరి, 200944నిమిడక్కీని నేర సంఘటనలో కత్తితో పొడిచాక, మంచి పేరున్న డాక్టర్ గతం నుంచి అవాంతర రహస్యాలను బృందం బయటపెట్టింది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి14 - లవ్ అండ్ వార్
26 జనవరి, 200944నిమిచంపబడ్డ సార్జంట్ వ్యక్తిగత జీవితం పూర్తి ప్రదర్శనలో ఉంది, దేశద్రోహం ఒక అనుమానిత చట్టం తన మరణానికి దారితీసినట్లయితే బృందం నిర్ణయించాలిParamount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి15 - డెలివెరెన్స్
9 ఫిబ్రవరి, 200944నిమినావికుడి హత్య దర్యాప్తు చేస్తుండగా, బృందం తమని తాము పట్టణంలోని ముఠా యుద్ధంతో పెనవేసుకు పోయినట్టు కనుగొన్నాయి.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి16 - బౌన్స్
16 ఫిబ్రవరి, 200944నిమిహత్య కేసు, టోనీ చేసిన పాత దర్యాప్తులలో ఒకటిని తిరిగి ప్రారంభించేటట్టు ఉండటంతో, గిబ్స్ ఇంకా డినొజ్జో వారి పాత్రలను మార్చుకొన్నారు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి17 - సౌత్ బై సౌత్‌వెస్ట్
23 ఫిబ్రవరి, 200944నిమిఎన్సిఐఎస్ ఏజెంట్ మరణం, గిబ్స్ ఇంకా టోనీని ఈ మిస్టరీకి సమాధానమివ్వగల మహిళని గుర్తించడానికి ఎడారిలోకి వెళ్లడానికి దారి తీసింది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి18 - నాక్అవుట్
16 మార్చి, 200944నిమిఒక బాక్సర్ మరణం, వాన్స్ తన సొంత దర్యాప్తు మొదలు పెట్టడనికి దారి తీసింది, గిబ్స్ తో స్పారింగ్ మాచ్ కి కారణమైంది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి19 - హెడ్ అండ్ సీక్
23 మార్చి, 200944నిమిఒక యువకుడుకి హత్య ఆయుధం దొరికినపుడు, ఆ తుపాకికి యజమాని ఎవరో, చివరగా ఎవరు వాడారో ఇంకా ఎవర్ని హత్య చేసారో, బృందం తెలిసికోవలసింది ఉంది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి20 - డెడ్ రికానింగ్
30 మార్చి, 200944నిమిఎన్సిఐఎస్ లో చాలా కావలిసిన వారిని దూరంగా ఉంచడానికి, గిబ్స్ ఇంకా బృందం, నీడ లాగ ఉండే ట్రెంట్ కోర్ట్ తో పన్ని చేయవలసి ఉంది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి21 - టాక్సిక్
6 ఏప్రిల్, 200944నిమిఒక ప్రభుత్వ శాస్త్ర వేత్త కనబడకుండా పోయేసరికి, అతని పని కొనసాగించడానికి ఎబ్బీని చేర్చుకొన్నారు. కానీ, ఆమెకి ముందు పని చేసిన వారి విధి ఆమెకు పడుతుందని, బృందం కంగారు పడుతోంది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి22 - లెజెండ్ (పార్ట 1)
27 ఏప్రిల్, 200943నిమిమారెన్ శవం గిబ్స్ ఇంకా మెక్గీ లని లాస్ ఏంజల్స్ లోని ఎన్‌సిఐఎస్ ఒ ఎస్ పి విభాగంలోకి దారి తీసింది. ఇక్కడ, జాతీయ భద్రతా విషయంగా హత్యా దర్యాప్తు త్వరగా సాగుతోంది, దీని కోసం రెండు ఆఫీసులు కలిసి పనిచేయవలసి ఉంది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి23 - లెజండ్ (పార్ట్ 2)
4 మే, 200944నిమిమోస్సద్ ఏజెంట్ మైఖెల్ రివ్కిన్ రావడంతో, ఎన్‌సిఐఎస్ కి జీవా నిజాయితీని, టోనీ బలవంతంగా ప్రశ్నించవలసి వచ్చింది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి24 - సీమ్‌పర్ పిడిలిస్
11 మే, 200944నిమిసెక్ నావ్ ఇంటి దగ్గర భత్రతా వైఫల్యం జరిగాక, ఐసిఇ ఏజెంట్ మరణానికి దారి తీసింది. ఈ హంతకుడిని పట్టుకోవడానికి, గిబ్స్ ఇంకా బృందం ఐసిఇ ఇంకా ఎఫ్‌బిఐ తో కలిసి బలవంతంగా పని చేయవలసి వచ్చింది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ6 ఎపి25 - ఆలియా
18 మే, 200944నిమిగిబ్స్ ఇంకా బృందంతో ఇజ్రాయిల్ కి రావడం, జీవాకి తన తండ్రి,సమస్యాత్మకమైన ఇంకా శక్తివంతమైన మోస్సద్ నాయకుడు,తో సంతోషకరమైన పునఃకలయిక కాదు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు