
పేట్రియాట్
మొదటి ఎపిసోడ్ ఉచితం
పరిమిత కాలం ఆఫర్. నిబంధనలు వర్తిస్తాయి.
నిబంధనలు వర్తిస్తాయి
ఎపిసోడ్లు
సీ1 ఎపి1 - మిల్వాకీ, అమెరికా
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి4 నవంబర్, 201559నిమిఒక హెలికాప్టర్ ప్రమాదం ఒక విదేశీ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేయటంతో అమెరికా విదేశాంగశాఖకు చెందిన ఒక మాజీ ఇంటలిజెన్స్ ఆఫీసర్ కు ఒక ధర్మసంకటం ఏర్పడుతుంది. యుద్ధంతో అల్లకల్లోలంగా ఉన్న ఒక దేశంలో ప్రమాదకరమైన రాజకీయ ఉద్యమాన్ని ధ్వంసంచేసేందుకుగానూ విధులలో తిరిగి చేరాలా, లేక ఒక కొత్త కుటుంబానికి పెద్దగా తాను నిర్వర్తించాల్సిన వ్యక్తిగత బాధ్యతలను చేపట్టాలా అనేది తేల్చుకోవాల్సివస్తుంది.మొదటి ఎపిసోడ్ ఉచితంసీ1 ఎపి2 - సీ-19
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 ఫిబ్రవరి, 201743నిమిఇరాన్ లో పరిస్థితి దిగజారుతుండటంతో జాన్ లగ్జమ్ బర్గ్ తిరిగివెళ్ళే అవకాశాలు సన్నగిల్లుతుంటాయి. మిల్వాకీలో ఉద్యోగానికి, జీవితానికి అలవాటుపడటానికి జాన్ కష్టపడుతుంటాడు. మరోవైపు ఒక డిటెక్టివ్ కేసు పరిష్కారంకోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి3 - మెక్ మిలన్ మ్యాన్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 ఫిబ్రవరి, 201747నిమిడిటెక్టివ్ అగాథే అల్బాన్స్ డెనిస్ ను ఇంటర్వ్యూ చేయటంకోసం మిల్వాకీ చేరుకుంటుంది. ఎలాగైనా యాత్రాబృందంలో ఉండటంకోసం జాన్ శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు.ఉచితంగా చూడండిసీ1 ఎపి4 - జాన్స్ టు-డూ లిస్ట్ 5/18/12
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 ఫిబ్రవరి, 201744నిమిలగ్జెమ్ బర్గ్ లో జాన్ పని భారం పెంచటంద్వారా అతను తన పనిలో విఫలమయ్యేటట్లు చేయటానికి లెస్లీ ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు జాన్ అసలు లక్ష్యం చేరుకోవటానికి తక్షణ, సునిశిత బాధ్యతలు కొన్ని నిర్వర్తించాల్సివస్తుంది. మరోవైపు ఒక పాత మిత్రుడు రావటం జాన్ జీవితాన్ని మరింత కష్టాలకు గురిచేస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి5 - అన్ మాన్ సియర్ త్రీస్టే ఎన్ కాస్ట్యూమ్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 ఫిబ్రవరి, 201753నిమిసాక్ష్యాలను సేకరించటంకోసం జాన్ చేసే ప్రయత్నాలు అతనిని అగాథేకు మరింత దగ్గరచేస్తాయి. జాన్ కు సాయం చేయటంకోసం లగ్జెమ్ బర్గ్ వచ్చిన టామ్ కూడా అతనిని మరిన్ని కష్టాలకు గురిచేస్తాడు.ఉచితంగా చూడండిసీ1 ఎపి6 - ద స్ట్రక్చరల్ డైనమిక్ ఫ్లో
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 ఫిబ్రవరి, 201752నిమిజాన్ ను పట్టుకోవటానికి అగాథే ప్రయత్నాలు మరింత ఊపందుకుంటుండగా, తన తండ్రి పథకాన్ని తిరిగి అమలుచేయటానికి జాన్ శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు జాన్ పై లెస్లీ పగ కొత్త ఎత్తులకు చేరుతుంటుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి7 - హలో, ఈజ్ చార్లీ థేర్?
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 ఫిబ్రవరి, 201746నిమిఅగాథే దర్యాప్తులో భాగంగా జాన్ మిల్వాకీకి తిరిగివస్తాడు, అతని మానసిక పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇటు మేక్ మిలన్ లో స్టీఫెన్ కోలుకోవటం, ఆకస్మిక ప్రమోషన్ లక్ష్యాన్ని మరింత దెబ్బకొడతాయి.ఉచితంగా చూడండిసీ1 ఎపి8 - ఎల్’ఎఫేయిర్ కాంట్రీ జాన్ లేక్ మ్యాన్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 ఫిబ్రవరి, 201757నిమిజాన్ ను విచారించటానికి మిల్వాకీ వచ్చిన అగాథే అలీస్ ను కలుస్తుంది. ఇరాన్ ఎన్నికలను ప్రభావితం చేయాలనుకునే పథకానికి ఉపకరించే ఒక కొత్త సమాచారం టామ్ కు లభిస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి9 - డిక్ చెనే
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 ఫిబ్రవరి, 201750నిమిఅగాథే జాన్ ను విచారిస్తుంది, తన సోదరుడి వాదనను నిరూపించటానికి ఎడ్వర్డ్ ప్రయత్నిస్తుంటాడు. ఒక అనూహ్య సందర్శకుడు మేక్ మిలన్ బాతులవేటలో ప్రవేశించి, యాత్రాబృందంలో జాన్ ను తిరిగి చేర్చుకునేందుకు అనుమతినివ్వాలని లెస్లీని అభ్యర్థిస్తారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి10 - డెడ్ సీరియస్ రిక్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి23 ఫిబ్రవరి, 201758నిమిజాన్ లగ్జెమ్ బర్గ్ తిరిగివస్తాడు, తండ్రిపట్ల అతని నిబద్ధతకు పరీక్ష ఎదురవుతుంది.మరోవైపు అగాథే సేకరించిన ఆఖరి ఆధారం జాన్ ఎవరనే నిజాన్ని తెలుసుకోవటానికి ఆమెకు ఉపయోగపడుతుంది.ఉచితంగా చూడండి