ఆల్ ఆర్ నథింగ్: టొరంటో మేపుల్ లీఫ్స్
prime

ఆల్ ఆర్ నథింగ్: టొరంటో మేపుల్ లీఫ్స్

సీజన్ 1
బ్లూ అండ్ వైట్ కర్టెన్ వెనుక టొరంటో మేపుల్ లీఫ్స్ లోపలి, చుట్టూరా జీవితాన్ని చూసే ఆల్ యాక్సెస్ పాస్ పొందండి. ప్రతిభావంతులైన యువ హాకీ ప్లేయర్ల బృందం – ఇంకా చక్కని ఫ్రంట్ ఆఫీస్ సిబ్బంది, ఎన్‌హెచ్ఎల్ సీజన్‌లో లీఫ్స్ తమ డ్రెసింగ్ రూంలో అన్ని విషయాలను చూసే అవకాశం కల్పిస్తారు – గాయాలు, గెలుపులు, వెనుకంజలు, విజేతగా నిలవడాలు, ఇంకా భయపెట్టే కొవిడ్-19తో సహా.
IMDb 7.420215 ఎపిసోడ్​లుX-RayHDRUHD16+
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ప్లేఆఫ్ హ్యాబిట్స్

    30 సెప్టెంబర్, 2021
    48నిమి
    16+
    లీఫ్స్ గొప్ప ఆరంభాన్ని చూస్తారు, కానీ హెడ్ కోచ్ షెల్డన్ ఖీఫ్ స్టాన్లీ కప్ అలవాట్లను నిర్మించడంపై దృష్టి నిలపాలని చెబుతాడు; ఆరంభం నుంచి టీం ఆట ప్లేఆఫ్ శైలిని పోలి ఉండాలని అంటాడు. థార్టన్‌కు పక్కటెముక విరుగుతుంది. ఎడ్మంటన్‌లో టీం వ్యూహంపై మాథ్యూస్, కీఫ్‌లకు విభిన్న ఆలోచనలు ఉంటాయి. అరిజోనాలో ఎమా, మాథ్యూస్‌లు ఓ సందర్శన చేస్తారు.
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 - ద పీసెస్ ఆన్ ద బోర్డ్

    30 సెప్టెంబర్, 2021
    46నిమి
    16+
    వాళ్లు సీజన్ సగానికి చేరుకుంటున్న సమయంలో, ఆండర్సన్, క్యాంప్‌బెల్, సిమండ్స్, మజిన్, ఇంకా మాథ్యూస్‌లు గాయాల పాలవుతారు. టవారెస్ తన గేమ్‌పై దృష్టి పెడితే, మిఖెయెవ్ తన ఐస్‌టైం పెంచుకోవాలని చూస్తాడు, లైనప్‌లో తన స్థానం సుస్థిరపరచాలని వీసీ భావిస్తాడు. ఈ సమయంలో, కొవిడ్ బుడగలోనే లీఫ్స్ తాజాగా కనిపించాలని బార్బర్ ఆంటోనియో ఉపక్రమిస్తాడు. ఇంకా మనం కైల్ డూబాస్, అతని కుటుంబాన్ని కలుసుకుంటాం.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - బ్లూ స్వాన్

    30 సెప్టెంబర్, 2021
    48నిమి
    16+
    నార్త్ డివిజన్ షెడ్యూల్‌ను కొవిడ్ పాడు చేయగా, సురక్షితంగా ఉండేందుకు లీఫ్స్ తమ ప్రయత్నాలను రెట్టింపు చేస్తారు. గాల్‌చెన్యుక్ టీంలో చేరతాడు. రక్షణ భాగస్వాములైన మజిన్, హాల్ ఐస్‌కు బయట తమ బంధాన్ని చూపుతారు. ఫ్రెడ్డీ ఆండర్సన్ ఇబ్బందులు పడుతుండగా, జాక్ క్యాంప్‌బెల్ ఎన్‌హెచ్ఎల్ చరిత్రను వెంటాడుతాడు. డుబాస్ అండ్ కంపెనీ ట్రేడ్ గడువుకు సిద్ధమవుతుండగా, తుది సన్నద్ధతలో ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటాయి.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - ద స్ట్రెచ్ రన్

    30 సెప్టెంబర్, 2021
    42నిమి
    16+
    ప్లేఆఫ్స్‌ దగ్గర పడడంతో, జాక్ బొగొసియన్ భుజానికి, జాక్ హైమన్ మోకాలికి గాయాలు అవుతాయి. కొలంబస్‌లో కుటుంబానికి వీడ్కోలు పలికిన నిక్ ఫోలిగ్నో, టొరంటోలో కొత్త సహచరులను కలుస్తాడు. నార్త్‌లో అగ్ర స్థానంలో గల జట్టును లీఫ్స్, ఎన్‌హెచ్‌ఎల్‌లో గోల్ స్కోర్ చేసే టైటిల్‌ను మాథ్యూస్ వెంటాడుతారు. నీలాండర్, తన స్నేహితులు విశ్రాంతి, వినోదాలను పొందుతారు. మేపుల్ లీఫ్స్ డ్రెసింగ్ రూంలో రహస్య క్లబ్ బయటపడుతుంది!
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - ద ఫస్ట్ రౌండ్ మంకీ

    30 సెప్టెంబర్, 2021
    49నిమి
    16+
    ఇది మొదటి రౌండ్‌లో లీఫ్స్ వర్సెస్ హాబ్స్ – ఈ ఎన్‌హెచ్ఎల్ పాత ప్రత్యర్థులు 42 ఏళ్లలో తొలిసారిగా ప్లేఆఫ్స్‌లో తలపడతారు. తొలి స్థానంలో టొరంటో మేపుల్ లీఫ్స్ చక్కని లైనప్‌తో పోస్ట్-సీజన్‌లోకి ప్రవేశిస్తుంది, కెప్టెన్ జాన్ టవారెస్ భయానక గాయం కొత్త ఆందోళనలను కలిగిస్తుంది. సడ్‌బరీలో మైక్ ఫోలింగోను వెండెల్ క్లార్క్ సందర్శిస్తాడు. 7-గేమ్‌ల సిరీస్‌లో కెనడియన్స్‌తో లీఫ్స్ పని తీరు దెబ్బతింటుంది.
    Primeలో చేరండి