కరణ్ (సైఫ్ అలి ఖాన్) ఒక కార్టూనిస్ట్. అతని క్యారెక్టర్స్ హమ్ మరియు తుమ్ పురుషుడు - స్త్రీ మధ్య ప్రేమ-ద్వేషలాంటి వింత భావాలను ప్రతిబింబిస్తాయి. రియా (రాణీ ముఖర్జీ) ఒక సున్నిత మనస్కురాలైన మరియు సెల్ఫ్ కాన్ఫిడెంట్ అమ్మాయి. ప్రారంభంలో వారి అభిరుచులు సమానంగా ఉంటాయి. కానీ దశాబ్దాల ఒడుకు దుడుకుల తర్వాత వారి సంబంధంలో మార్పులు వస్తాయి ద్వేషం ప్రేమగా, పరస్పర గౌరవంగా మరియు చివరికి స్నేహం ప్రేమగా మారుతుంది.
Star FilledStar FilledStar FilledStar FilledStar Half125
IMDb 7.02 గం 22 నిమి2004X-Ray13+PhotosensitiveSubtitles Cc