ది గ్రాండ్ టూర్

ది గ్రాండ్ టూర్

పూర్తి నిడివిగల ప్రత్యేక సిరీస్‌లో, క్లార్క్సన్, హ్యామండ్, మే... వీరు ముగ్గురు ఒకసారి కార్ల నుండి విరామం తీసుకుని కంబోడియా, వియత్నాంల మీదుగా, పడవల్లో సుదూర ప్రయాణానికి బయలుదేరతారు... ఈ సాహసభరిత సముద్రయానంలో ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ జలమార్గమైన మీకాంగ్ డెల్టా గుండా ప్రయాణిస్తూ, పాపం ఈ త్రయం ఉత్కంఠత, నిజమైన ప్రమాదాలను ఎదుర్కుంటారు.
IMDb 8.7201916+
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు