హెదర్ అనే ఒక యువతి తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించటానికి ముందు స్నేహితురాళ్ళతో కలిసి యరప్‌లో చేసే యాత్ర ఈ సినిమాకు నేపథ్యం. అనుకోకుండా ఆమెకు జాక్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా, ఒక ఉద్వేగభరితమైన ప్రణయ బంధంగా మారుతుంది. కొన్ని ఊహించని పరిణామాలు, పరిస్థితులు వారి బంధానికి సవాళ్ళుగా మారతాయి, ఆమె మనస్తత్వంలో ఒక గణనీయమైన మార్పు ఏర్పడుతుంది. జె.పి.మోనింగర్ నవల ఆధారంగా రూపొందబడింది.
Star FilledStar FilledStar FilledStar FilledStar Empty82