ఎపిసోడ్‌లు
సీ2 ఎపి1 - న్యూ ఇయర్, న్యూ యూ
16 సెప్టెంబర్, 202550నిమిగాడ్ యూలో కొత్త ఏడాదికి స్వాగతం! క్యాంపస్ అంతటా జరిగిన అద్భుత భద్రతా అప్‌గ్రేడ్‌లను చూడండి! ప్రత్యేక స్వాగత అసెంబ్లీలో నిర్భయుడైన మా కొత్త నాయకుడు డీన్ సైఫర్ మాటలు వినండి! మా కొత్త విక్టోరియా న్యూమన్ స్టూడెంట్ యూనియన్‌లోని పాత మిత్రులను తిరిగి కలుసుకోండి, పునరుత్తేజం పొందిన మా బలమైన విద్యార్థి సమూహాల ద్వారా స్నేహాలను ఏర్పరుచుకోండి! ఈ ఏడాది గత ఏడాదికన్నా అద్భుతంగా ఉంటుంది, మాకెంతో ఆత్రుతగా ఉంది!Primeలో చేరండిసీ2 ఎపి2 - జస్టిస్ నెవర్ ఫర్గెట్స్
16 సెప్టెంబర్, 202545నిమిమీరు చరిత్రలో తోపు అని అనుకుంటున్నారా? మరోసారి ఆలోచించుకోండి! అన్నీ తెలిసిన మేధావులు కూడా గాడ్ యూ ఆర్కైవ్స్‌లో కొత్త విషయాలు నేర్చుకుంటారు. ప్రపంచంలోనే అతిగొప్ప ఆర్కైవిస్ట్ నాయకత్వంలో ఆరుగంటల విద్యావిషయక సాహసం చేయాలంటే, Kyle@remembererforever.com ని సంప్రదించండి.Primeలో చేరండిసీ2 ఎపి3 - హెచ్ ఈజ్ ఫర్ హ్యూమన్
16 సెప్టెంబర్, 202555నిమి*ఇది క్యాంపస్ అంతటికీ వర్తించే నియమం.* సమూహ బులెటిన్ బోర్డ్‌లలో అంటించే ముందు, ప్రతీ స్టూడెంట్ పోస్టర్‌కు గాడ్ యూ అధికారుల ఆమోదం తప్పనిసరి. మీ పోస్టర్‌ను అంటించే కనీసం 24 గంటల ముందు, మీ రచనను, చిత్రాలను ఆఫీస్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్‌లో స్టేసీకి సమర్పించండి. ఆమోదం లేని, సముచితం కాని కాంటెంట్ కోసం క్యాంపస్‌లో అన్ని బహిరంగ ప్రాంతాలను పర్యవేక్షించడం జరుగుతుంది.Primeలో చేరండిసీ2 ఎపి4 - ఎపిసోడ్ టైటిల్ - 204
23 సెప్టెంబర్, 202548నిమిఅభినందనలు! ఒక భారీ పోరుకు మీకొక వీఐపీ టికెట్ దొరికింది! గాయాల బాధ్యత హాజరయ్యే వారిదే. మీరు కెమెరాలో కనపడవచ్చు లేదా శరీర ద్రవాలు మిమ్మల్ని తాకవచ్చు. గుర్తు చేస్తున్నాం, వాట్ ఇంటర్నేషనల్ హోటల్ అండ్ స్పా బయటి పానీయాలను అలాగే లింగబేధంలేని బాత్రూమ్‌లను అనుమతించదు. మీ వీఐపీ అనుభూతిని ఆస్వాదించండి!Primeలో చేరండిసీ2 ఎపి5 - ద కిడ్స్ అర్ నాట్ అల్ రైట్
30 సెప్టెంబర్, 202549నిమిఫెసిలిటీ కోడ్ 5827 - శక్తులు ఉపయోగించడం కఠినంగా నిషేదించడమైనది. ఫెసిలిటీ కోడ్ 3567 - అన్ని సమయాల్లో చేతులు కనిపించాలి ఫెసిలిటీ కోడ్ 843 - మీ శక్తులను మెరుగుపరిచేదిగా అనిపించే ఏ వ్యక్తిగత వస్తువునైనా జప్తు చేయవచ్చు. ఫెసిలిటీ కోడ్ 2536 - అన్ని ప్రాంతాల్లోను నియంత్రించే టెక్నాలజీలు క్రీయాశీలకంగా ఉన్నాయి. ఫెసిలిటీ కోడ్ - 9832 - ఏ సమయంలోనైనా అందరు బంధీల శరీర రంధ్రాలు వెతకబడవచ్చు.Primeలో చేరండిసీ2 ఎపి6 - కుకింగ్ లెసన్స్
7 అక్టోబర్, 202545నిమిరాబోయే సాంస్కృతిక యుద్ధం గురించి, ప్రపంచాంతం గురించి దిగులుగా ఉందా? దీన్నుండి స్టయిలుగా, సౌకర్యంగా తప్పించుకోండి! స్వయంపోషకమైన సెప్టిక్ వ్యవస్థలు, ఫెంగ్ షుయ్ ఉన్నాయి! ఇది పేలుళ్ళను తట్టుకోగలదు, పైగా బిలియనీర్ ఆమోదితమైనది! ప్రపంచం కాలిపోతూ ఉండవచ్చు, కానీ మీరు 35 అడుగుల లోతున భూగర్భంలో 1982 నాటి బోర్డో వైన్ గ్లాసుతో ఉంటారు! ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చర్య తీసుకోండి.Primeలో చేరండిసీ2 ఎపి7 - హెల్ వీక్
14 అక్టోబర్, 202541నిమిఆఫీస్ ఆఫ్ స్టూడెంట్ కాండెక్ట్ మీకు గుర్తు చేస్తోంది: కొత్తవారితో ప్రమాదకరమైన పనులు చేయించడం గాడ్ యూలో నిషేధించడమైనది. విద్యార్థులను ఎప్పుడూ నీచమైన పేర్లతో పిలవకూడదు, అవమానకరమైన దుస్తులు వేసుకోమని బలవంతపెట్టకూడదు లేదా వాళ్ళు ఏదో జంతువైనట్టు ప్రవర్తించకూడదు. మీరు ఏదైనా చూస్తే, మీ గొంతు విప్పండి! మిమ్మల్ని ఎవరూ అహంకారి అనరు.Primeలో చేరండి