మిలాన్లో పుట్టిన సోదరులు టిటో, పాకోలకు ఒకటే కల: ర్యాప్ ప్రపంచంలోకి అడగు పెట్టి, తమ గొంతులను వినిపించాలి. పాకో పుట్టుకతో ప్రదర్శకుడు, టిటోకు తన తరంలో ఎవరూ రాయలేని విధంగా రాయగలడు. విజయం వారి విధి అనేలా ఉన్నా సరే... మూడు దశాబ్దాల సుదీర్ఘ భావోద్వేగ ప్రయాణంలో ఆశయం, జీవితం, ఇంకా ప్రేమ వాళ్ల బంధాన్ని పరీక్షిస్తాయి.
Star FilledStar FilledStar FilledStar FilledStar Half4