ఛానల్ లోగో

తాండవం

సీజన్ 1
తాండవం అన్నది వేరు వేరు ప్రపంచాలు రాజకీయ సప్తస్వరాలలో కలిసిపోడం గురించి కధ. అది, అత్యున్నత స్థాయి వ్యక్తుల మధ్య జరిగే ఒక నాటకీయ అధికార క్రీడలో తమ స్థానాన్ని పదిల పరుచుకునే లోపలే ఇంకొకారు వారి స్టాన్నన్ని చెలాగు కుంటారు. యువత, పైకొస్తున్న విద్యార్ధి రాజకీయ నాయకుల్ని కూడా చూపించ బడతారు. ఈ చీకటి రాజకీయాలలో వాళ్ల భవిష్యత్తు ఎటువైపు వెళుతోందో మనం చూస్తాం.
IMDb 4.620219 ఎపిసోడ్​లుX-RayUHD16+

ఎపిసోడ్‌లు

  1. Tandav - Season 1 Trailer
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 జనవరి, 2021
    3నిమి
    16+
    Tandav is the coming together of different worlds under the gamut of politics. It is a dramatic take of the powerplay between people at the highest level where they get overthrown by others to secure their position. Young and upcoming student politicians are also featured and we get to see where their future is headed in this dark abyss of politics.
  2. సీ1 ఎపి1 - నియంత.
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    13 జనవరి, 2021
    35నిమి
    16+
    మలక్ పూర్ లో రైతులు నిరసనలు చేపడతారు. జేఎల్డీ పార్టీ సభ్యులు, దేవకీ నివాస్ బయట సంబరాలు చేసుకుంటున్నారు. వీఎన్యూ విద్యార్ధులు, పొలీస్ స్టేషన్ లో ఒక పీర్యాదు నమోదు చేస్తారు. సమర్ ప్రతాప్ సింగ్, దేవకీ నందన్ లు మద్యం తాగుతూ సంభాషించుకుంటారు. పొలీస్ స్టేషన్ లో విద్యార్ధులు సమస్యలో చిక్కుకుంటారు.
    మొదటి ఎపిసోడ్ ఉచితం
  3. సీ1 ఎపి2 - స్వాతంత్రం.
    14 జనవరి, 2021
    39నిమి
    16+
    బ్రేకింగ్ న్యూస్ నగర మంతా చివరికి దేశమంతా వ్యాపిస్తుంది. శివ శేఖర్, మలక్ పూర్ లోని రైతుల సాయం తీసుకుంటాడు. నిరసన కారులకి సంబంధించిన ఒక ఫేక్ విడియో ని రికార్డ్ చేస్తాడు. అది వైరల్ అవుతుంది.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి3 - చంద్ర గుప్త.
    14 జనవరి, 2021
    30నిమి
    16+
    మైథిలి శరణ్ కి ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి ఒక కాల్ వస్తుంది. ఆ వ్యక్తి ఆమెని బ్లాక్ మెయిల్ చేస్తాడు. మలక్ పూర్ నుంచి రైతులు ఒక రాలీ గా వీఎన్యూ దగ్గరకి వస్తారు. జేఎల్డీ పార్టీ సభ్యులు, జేఎల్డీ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారు.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి4 - ఎడమ నుంచి కుడి
    14 జనవరి, 2021
    37నిమి
    16+
    శివ చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపేందుకు, మలక్ పుర్ రైతులు, వీఎన్యూ దగ్గరకి చేరుకుంటారు. వీఎన్యూ దగ్గర నామినేషన్ల రోజున ఎస్ఏఐ సభ్యులు తమ తమ అభ్యర్ధులను నామినేట్ చేస్తారు. గురుపాల్ శివ గురించి సమర్ తో మాట్లాడ తాడు.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి5 - జీవితం మరియు మృత్యువు.
    14 జనవరి, 2021
    37నిమి
    16+
    జేఎల్డీ సభ్యుల మధ్య వివిధ మంత్రి పదవుల కి సంబంధించిన పోర్ట్ ఫోలియోలు పంచబడతాయి. దాని వెంటే, ఆయా మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఎస్ఏఐ సభ్యులకి తమ తప్పిపోయిన స్నేహితుడు దొరుకుతాడు.
    Primeలో చేరండి
  7. సీ1 ఎపి6 - తుమ్మ చెట్టు.
    14 జనవరి, 2021
    37నిమి
    16+
    సమీర్, వీఎన్యూ దగ్గరకి చేరుకుంటాడు. అక్కడ ఉన్న విద్యార్ధులందరికీ ఆ యూనివర్శిటీ లో తన ఆఖరి రోజులను గుర్తు చేసుకుంటూ ఒక స్పీచ్ ఇస్తాడు. వీఎన్యూ విద్యార్ధుల మధ్య పెద్ద కోట్లాట మొదలవుతుంది.
    Primeలో చేరండి
  8. సీ1 ఎపి7 - లెంపకాయ.
    14 జనవరి, 2021
    31నిమి
    16+
    గురుపాల్, తన ఇన్ఫార్మర్ చోటే లాల్ ద్వారా ఒక కీలకమైన సమాచారాన్ని తెలుసు కుంటాడు. శివ, సమర్ ని అతని ఇంటి దగ్గర కలుస్తాడు. అతని ఆఫర్ ని తిరస్కరిస్తాడు. అక్కడ మైథిలి, అనామక కాలర్ కోసం అన్వేషిస్తుండగా ఇంకెవరినో కనిపెడుతుంది.
    Primeలో చేరండి
  9. సీ1 ఎపి8 - తాండవం
    14 జనవరి, 2021
    29నిమి
    16+
    వీఎన్యూ విధ్యార్ధులు, ఎన్నికలను వాయిదా వేయమని ఎన్నికల అధికారులను కోరతారు. శివ, వివేకానందా విగ్రహం దగ్గర ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తాడు. తరవాత, అమిత్ మెవానీ కి శివ కి మధ్య అధ్యక్ష అభ్యర్దుల డిబేట్ జరుగుతుంది.
    Primeలో చేరండి
  10. సీ1 ఎపి9 - ఆట.
    14 జనవరి, 2021
    27నిమి
    16+
    వీఎన్ యూ దగ్గర ఎన్నిక ల రోజు, విద్యార్ధులందరూ తమ ఓట్లని వేసారు. విజయాన్ని పునస్కరించుకుని గెలిచిన అధ్యక్ష అభ్యర్ధి వీఎన్యూ దగ్గర ఉపన్యాసమిస్తాడు. ఒక ముఖ్యమైన ప్రకటన చేసేందుకు, JLD దగ్గర పెట్టిన విలేఖరుల సమావేశం ఏర్పడుతుంది.
    Primeలో చేరండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
हिन्दी
సబ్‌టైటిల్స్
తెలుగుEnglishEnglish [CC]العربيةहिन्दीதமிழ்中文(繁體)
దర్శకులు
అలీ అబ్బాస్ జాఫర
నిర్మాతలు
హిమాన్షూ కిషన్ మెహ్రాఅలీ అబ్బాస్ జాఫర
తారాగణం
సైఫ్ ఆలీ ఖానడింపుల్ కపాడియాతిగ్మాంన్షూ ధులియామెహ్మద్ జీషాన్ ఆయుబసునీల్ గ్రోవరక్రితికా కమ్రాకుముద్ కుమార్ మిశ్రసారా జేన్ డియాసడినో మోరియాగౌహర్ ఖానసంద్యా మృదులఅనూప్ సోనిపరేష్ పహుజాషోనాలీ నాగరాణిహిట్టెనె తేజ్వానీఅమీరా దస్తూరనేహా హింజశుక్మని సాదన
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.