ఎపిసోడ్‌లు
సీ2 ఎపి1 - కిన హోరా
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి29 నవంబర్, 201530నిమిట్రాన్స్పరెంట్ మళ్ళి సారా ఇంకా ట్యామి పెద్ద, పెళ్ళితో తిరిగివచ్చింది. మౌరా ఇంకా అలీ కి వాళ్ళ గతం లో ఉన్న దెయ్యం తిరిగి వారిని సందర్శిస్తుంది. జోష్ ఇంకా రకేల్ వాళ్ళ పెద్ద వార్తను ఇంకా ఏ మాత్రం దాచిపెట్ట లేరు.ఉచితంగా చూడండిసీ2 ఎపి2 - ఫ్లిక్కి-ఫ్లిక్కి తంప్-తంప్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి10 డిసెంబర్, 201529నిమిజోష్ వాళ్ళ కొత్తం బ్యాండ్ ఫుస్సి పుస్స్ కోసం ఒక పూల్ పార్టీ నిర్వహిస్తాడు. మౌరా ఇంకా హేల్లీ పార్టీ కి కలిసిరావడంతో ప్ఫెఫ్ఫెర్మాన్ అక్కచేల్లిల్లు దొరికిపోతారు. ఇంకా సారా ఆమెను పట్టుకుంటుంది.ఉచితంగా చూడండిసీ2 ఎపి3 - న్యూ వరల్డ్ కమింగ్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి10 డిసెంబర్, 201528నిమిజోష్ ఇంకా రేకేల్ కల్టన్ ని ప్ఫెఫ్ఫెర్మాన్ ఇంట్లోకి తీసుకు వచ్చి ఆనదం పొందుతారు, కాని జోష్ దృస్టి ఆమె మీదన ఎక్కువ ఉండాలని రకేల్ కోరుకుంటుంది. గ్రాడ్యువెట్ స్కూల్ గురించి మాట్లాడటానికి మౌరా ఆలిని యుసిఎల్‌ఏకి తీసుకు వెళ్తుంది అక్కడే వాళ్ళు శ్రీ వాద స్కాలర్‌ని కలుస్తారు, లెస్లీ మ్యాకినవ్-మౌరా పాత శత్రువు. సారాకి లేన్ ఇంకా బార్బ్‌తో గొడవ జరుగుతంది, ఆమె గతంలోని వ్యక్తితో శృంగార జీవితం మొదలుపెడుతుంది.ఉచితంగా చూడండిసీ2 ఎపి4 - చెర్రీ బ్లోసంస్స్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి10 డిసెంబర్, 201529నిమిజోష్ కొల్టన్ తో కలిసిపోతుంది, కాని దానికి ఒకటి దారి తీస్తుంది. సారాకి స్కూల్ ప్రమాదకరంగా అనిపిస్తుంది, ఎక్కువ భయటదానిలా భావన వస్తుంది. రోజ్ నానమ్మ దేగ్గిరకి వెళ్లి వచ్చిన తరువాత అలీ ఇంకా సిడ్ కి కొన్ని సందేహాలు వస్తాయి-గతం లోకి దారి తీస్తుంది ఆ టంటే గిట్టేల్ యొక్క ఉంగరం ఎలా వచ్చిందో తెలుస్తుంది. ఇంతలోకి,మౌరా ఇంకా ఎక్కువ స్వయంప్రతిపత్తిని పొందటానికి ప్రయత్నం చేస్తుంది. కాని అమెకు కలసి రాదూ.ఉచితంగా చూడండిసీ2 ఎపి5 - మీ-మా
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి10 డిసెంబర్, 201529నిమిదవినా ఇంకా షియాతో మౌరాకి సంఘం దొరుకుతుంది, ఆమె గత్తన్ని గుర్తు చేసుకోవడానికి వాళ్ళు ప్రరణ ఇస్తారు. కోల్టన్‌ని దత్తతు తీసుకున్న కుటుంభానితో సంస్కృతిక ఇబ్బందుకు ఎదురవుతాయి, జాన్ ఖటినమైన నిర్ణయం తీసుకుంటాడు. న్యూ మూన్ సెర్మోనీలో అలీ లెస్లీకి ఆకర్షితురాలు అవుతుంది. సారా ఒక లైఫ్ కోచ్ దేగ్గిర్కి వెళ్లి ఆమె జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అని చూస్తుంది, కాని డాక్టర్ స్టీవ్ చెప్పిన వేరె చిట్కా పాటిస్తుంది.ఉచితంగా చూడండిసీ2 ఎపి6 - బ్లూనరెబుల్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి10 డిసెంబర్, 201530నిమిఅలీ తన యు సి ఎల్ ఏ అప్లికేషను గురించి లెస్లీ దెగ్గిర సలాహా అడుగుతుంది, చాల ఆమెకు చాల దేగ్గిరైపోతుంది. జోష్ ఆమె గతం గురించి షెల్లీకి చెప్పేస్తుంది, ఇంతలో సారా ఆమె శృంగారా అవసరాలు ఆమె కష్టపడి సంపాదించుకున్న డేట్ రోజు తీర్చుకుంటుంది. సాల్ జైలు నుండి వస్తున్నాడు మౌరా డవీనా సిద్ధం కావడానికి సహాయం చేస్తుంది కాని చాలా కటినమైన వాస్తవాన్ని ఎదురుకుంటారు.ఉచితంగా చూడండిసీ2 ఎపి7 - ది బుక్ అఫ్ లైఫ్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి10 డిసెంబర్, 201528నిమిఅది యొమ్ కిప్పూర్, ఇంకా ప్ఫెఫ్ఫెర్మాన్లు చాల ప్రాయశ్చిత్తం చేయాల్సి ఉంది - ట్యామి తో కలిసి సారః పరిహారం చేస్తుంది, డవీనాతో మాట్లాడటానికి మౌరా ఇబ్బంది పడుతుంది, ఇంకా జోష్ రకేల్ తో శాంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. అలీ ఇంకా సిడ్ నిర్వహించిన ఉపవాసం విరమించుకునే పార్టీ దెగ్గిర ప్రాయచిత్తం ముగుస్తుంది, వాళ్ళుకు వాళ్ళు చాలా ఆధ్యాత్మిక సంక్షోభంలో ఉంటారుఉచితంగా చూడండిసీ2 ఎపి8 - ఓసిలేట్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి10 డిసెంబర్, 201531నిమిఒక గతంలో, రోజ్ ఇంకా గిట్టేల్ ఒక తిరస్కరణ ఎదురుకుంటారు. మౌరా నపుంసకుల ఉండటం గురంచి ఇంకా ఎక్కువ అవగాహన పొందుతుంది, ఇంకా షియా ఒక ఆత్మహత్యా హాట్ లైన్ కి సహాయం చేయటం చూసి మౌరా దేగ్గిరవుతుంది. జోష్ తన భవిష్యత్తు మీద తనకి ఉన్న శక్తిని మొత్తం పెడతాడు షెల్లీతో డిన్నర్ చేసిన తరువాత, అలీ ఇంకా సారా ఐడల్వైల్డ్ మ్యూజిక్ విమ్మిన్స్ ఫెస్టివల్ కి వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు.-మౌరాతో కలిసి.ఉచితంగా చూడండిసీ2 ఎపి9 - మ్యాన్ అఫ్ ది ల్యాండ్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి10 డిసెంబర్, 201527నిమిసిస్టర్హుడ్- ఇంకా ఏమి ఉండకపోవడం -ఆ విమ్మిన్స్ మ్యూజిక్ ఫెస్టివల్లో ఒక మంటలాగా చలరేగుతుంది. మౌరా ఒక కొత్త స్నేహితురాలీని కలుస్తుంది- ఇంకా ఖటినమైనా మేల్కొలుపు జరుగుతుంది-ఇంతలో సారా ఒక తెలియన వనరునుండి విముక్తి పొందుతుంది, ఇంతలోకి అలీ తన గతంలోకి అనుకోకుండా వెళ్తుంది.ఉచితంగా చూడండిసీ2 ఎపి10 - గ్రే గ్రీన్ బ్రౌన్ & కాపర్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి10 డిసెంబర్, 201531నిమిమౌరా కి తన కుటుంభం తో ఏదో తెలియని ప్రేమ పుట్టి వాళ్ళతో రాజి-కుదుర్చుకుంటుంది - గతంలో ఇంకా ఇప్పుడుకూడా. అలీ తన చదువు గురించి లెస్లీ తో మాట్లాడుతుంది. జోష్ నాన్న ప్రేమ కోరుతుంది. ఇంకా సారా విడిగా ఉన్న చివరలను ముడివేయడానికి ప్రయంతం చేస్తుంది.ఉచితంగా చూడండి