Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

మేకింగ్ ద కట్

మేకింగ్ ద కట్ రెండవ సీజన్‌లో, హైడీ క్లుమ్ మరియు టిమ్ గన్‌లు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 10 మంది డిజైనర్‌లను సీఏలోని లాస్ ఏంజెలిస్‌కు ఆహ్వానిస్తారు, ఇక్కడ వారు మరుసటి గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్‌గా మారేందుకు పోటీ పడతారు. ప్రతి వారం, గెలుపొందిన దుస్తులు అమెజాన్‌లో మేకింగ్ ద కట్ స్టోర్‌లో కొనుగోళ్లకు అందుబాటులో ఉంటాయి, చివరివరకూ నిలిచిన డిజైనర్ ఒక మిలియన్ డాలర్లను తన బ్రాండ్ పై పెట్టుబడి కోసం పొందుతారు.
IMDb 6.720208 ఎపిసోడ్​లు
X-RayHDRUHD13+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - బ్రాండ్ స్టేట్‌మెంట్
    15 జులై, 2021
    50నిమి
    13+
    హైడీ క్లుమ్, టిమ్ గన్‌లు 10 మంది డిజైనర్లను లాస్ ఏంజెల్స్‌కు ఆహ్వానించగా, చేరేసరికే వారి మొదటి అసైన్మెంట్ పూర్తవుతుంది - తమ బ్రాండును ప్రతిబింబించే రెండు-దుస్తుల కలెక్షన్ రూపొందించాలి. ఇందులో మెలికగా, డిజైనర్లు రన్‌వేకు చేరే ముందుగానే, వోగ్ బిజినెస్‌తో తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడంపై ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఒకరు విజేతగా నిలిస్తే, మరొక డిజైనర్ తమ సామాగ్రి విప్పక ముందే తిరిగి ఇంటికి బయల్దేరారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ2 ఎపి2 - రిసార్ట్ వేర్
    15 జులై, 2021
    50నిమి
    13+
    డిజైనర్లకు హైడీ, టిమ్‌లు వారి మరుసటి అసైన్‌మెంట్ ఇస్తారు: అది ఫ్లోటింగ్ రన్‌వేపై జరిగే ఫ్యాషన్ షో కోసం రెండు-లుక్‌ల, రిసార్ట్ వేర్ మినీ కలెక్షన్. తొలి అసైన్‌మెంట్లో బలహీన ప్రదర్శనతో ఒకరికి విమోచన లభించగా, మరొక డిజైనర్ తన ఒరిజినల్ ప్రింట్లతో న్యాయ నిర్ణేతలను ఆకట్టుకోలేక పోవడంతో తొలగించబడతారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ2 ఎపి3 - మోడర్న్ వెడ్డింగ్
    22 జులై, 2021
    49నిమి
    13+
    డిజైనర్లకు ఇద్దరు చొప్పున బృందాలుగా - మూడు-లుక్‌ల ఆధునిక వివాహ కలెక్షన్ టాస్క్ ఇవ్వడంతో వారి మనసంతా పెళ్లి భాజా మోగుతుంది. కొన్ని బృందాలు ఉమ్మడిగా మెరుగ్గా చేయగా, ఇతరులు తమ స్వరాలను వినిపించడానికి పోరాటం చేయాల్సి వస్తుంది, చివరకు, న్యాయ నిర్ణేతలు తీసుకున్న అనూహ్యమైన నిర్ణయం అందరినీ విభ్రాంతికి గురి చేస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ2 ఎపి4 - ఫేస్ ఆఫ్
    22 జులై, 2021
    47నిమి
    13+
    మొట్టమొదటి సారిగా, గెలిచి సాధించాల్సిన యుద్ధంలో ఇద్దరు డిజైనర్లు ముఖాముఖి తలపడతారు. తమ తోటి పోటీదారులను తమ డిజైన్ మరియు ఉత్పత్తి బృందంగా ఉపయోగించుకుంటూ - అలాగే తమ మోడల్స్‌గా కూడా ఉపయోగించుకున్నాక - రన్‌వే పై పోటీ జరుగుతుంది, మరియు ఎవరూ ఊహించని ఫలితాన్ని ఇస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ2 ఎపి5 - అవాంట్-గార్డ్
    29 జులై, 2021
    49నిమి
    7+
    ఐకానిక్ అమెరికా బ్రాండ్, లీవైస్ భాగస్వామ్యంతో డిజైనర్లు పని చేస్తూ, రెండు-లుక్‌ల డెనిమ్ కలెక్షన్‌ను సృష్టించాల్సి ఉండగా, వాటిలో ఒకటి అవాంట్-గార్డ్ డెనిమ్ షోస్టాపర్ కావాలి. డిజైనర్లలో ఎక్కువ మంది తమ ఏ-గేమ్‌ను చూపించడంతో, న్యాయనిర్ణేతలకు నిర్ణయం తీసుకోవడం కఠినం అవుతుంది, ఇతర డిజైనర్లు తడబడడంతో, తొలగింపును నివారించడానికి జీవితాలతో పోరాడాల్సి ఉంటుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ2 ఎపి6 - వీడియో క్యాంపెయిన్
    29 జులై, 2021
    50నిమి
    7+
    మార్కెటింగ్ క్యాంపెయిన్ వీడియో కోసం తమ బ్రాండ్ యొక్క రెండు-లుక్‌ల కలెక్షన్ రిప్రజెంటేటివ్‌ను డిజైనర్లు సృష్టించి తీరాలి. ఒక డిజైనర్ పోటీ కారణంగా అలసటతో పోరాడుతుండగా, ఈ అసైన్‌మెంట్‌లో సవాళ్లతో ఇతర పోటీదారులు ఇబ్బంది పడుతుంటారు, దీనితో ఈ సీజన్‌లో అత్యంత కఠిన నిర్ణయాలలో ఒకదాన్ని న్యాయ నిర్ణేతలు తీసుకోవాల్సి వస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ2 ఎపి7 - కాన్సెప్ట్ స్టోరీస్
    5 ఆగస్టు, 2021
    50నిమి
    13+
    చివరి ముగ్గురు 1 మిలియన్‌కు దగ్గరగా వస్తారు, కానీ తమ తుది కలెక్షన్‌ను సృష్టించే అవకాశానికి ముందు, తమ బ్రాండ్‌ను ప్రతిబింబించే విధంగా ఒక కాన్సెప్ట్ స్టోర్‌ను 8 కొత్త లుక్‌లను ప్రదర్శించే విధంగా డిజైన్ చేయాలనే టాస్క్ ఇవ్వబడుతుంది. ఫైనల్స్‌లో ఒక అసైన్‌మెంట్‌కు ముందు ఇంటికి పంపబడేందుకు ముందు, డిజైనర్లు అందరూ ఒత్తిడి ఎదుర్కుంటారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ2 ఎపి8 - ఫినాలే
    5 ఆగస్టు, 2021
    56నిమి
    13+
    మేకింద్ ద కట్‌లో సీజన్ ఫినాలేలో, చివరి పది-లుక్‌ల కలెక్షన్‌ను ప్రదర్శించేందుకు అమెజాన్ ఫ్యాషన్ ప్రెసిడెంట్‌కు తమ బిజినెస్ ప్రతిపాదనను చివరి డిజైనర్లు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఒక డిజైనర్ మేకింగ్ ద కట్ విజేతగా నిలిచి, మెంటార్‌షిప్ అందుకుని, అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్ లైన్ పొందడమే కాకుండా, తమ బ్రాండ్ పై ఇన్వెస్ట్ చేసేందుకు 1 మిలియన్ డాలర్లు పొందుతారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
ఈ ప్రోగ్రామ్‌లో ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్ ఉందిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాష
ఆడియో భాషలు
English Dialogue Boost: LowEnglish Dialogue Boost: MediumEnglish [Audio Description]EnglishEnglish Dialogue Boost: High
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
దర్శకులు
రామీ రోమనీ
నిర్మాతలు
హైడీ క్లుమటిమ్ గనసెరా రియాపేజ్ ఫెల్డ్‌మ్యానజెన్నిఫర్ లవ
నటులు:
హైడీ క్లుమటిమ్ గనజెరెమీ స్కాట
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.