అవినీతి పోలీసు అధికారి అయిన దేవ్ అనైతిక అధికారిగా ఉంటూ అన్ని లాభాలు పొందుతాడు. అతని తండ్రి మరణం వెనుక రహస్యాన్ని దాని కారకులని తెలుసుకున్నప్పుడు అతని ప్రపంచం కంపిస్తుంది. ఈ చిత్రం పంజాబ్ లోని ప్రబలంగా ఉన్న డ్రగ్ మాఫియా వ్యాపారంలో రాజకీయాలు ఎలా చిక్కుకున్నాయో కూడా బహిర్గతం చేస్తుంది.
IMDb 6.32 గం 21 నిమి201913+