Paranormal Activity 3

Paranormal Activity 3

Paranormal Activity 3 మిమ్మల్ని తిరిగి అది మొదలైన చోటికి తీసుకెళ్తుంది, ఇప్పుడు ఇది ఇంకా తీవ్రంగా ఉంటుంది. కెమెరాలు ఆన్‌లో ఉండి కేటీ మరియు క్రిస్టీ అనే యువ అక్కాచెల్లెళ్ళను దుష్టశక్తి మొదటిసారిగా భయపెట్టే భయానక సంఘటనలను రికార్డ్ చేస్తుంటాయి. మిమ్మల్ని మీరు కూడదీసుకోండి, ఎందుకంటే ఇందులో పుట్టే భయం ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఆఖరి 15 నిమిషాలు మీ జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి.
IMDb 5.81 గం 17 నిమి201116+
హార్రర్వెంటాడేచీకటితీవ్రం
గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు