Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో
2022 సంవత్సరంలో PRIMETIME EMMYS® 7X నామినేట్ అయ్యారు

ది మార్వలస్ మిసెస్ మైసెల్

ఇది 1960. మార్పు జరగబోతోంది. తన నటనకు మెరుగులు దిద్దాలని చూస్తున్న మిడ్జ్‌కు పూర్తి సృజనాత్మక స్వేచ్ఛతో కూడిన ప్రదర్శన దొరుకుతుంది. కానీ తన వృత్తి పట్ల ఆమెకున్న నిబద్ధత, ఆమె ఎంచుకున్న ప్రదేశాలు ఆమెకు, ఆమె చుట్టూ ఉన్న కుటుంబం, స్నేహితుల మధ్య విభేదాలు సృష్టిస్తాయి.
IMDb 8.720228 ఎపిసోడ్​లు
X-RayHDRUHDTV-MA
Freevee (యాడ్‌లతో)

ఎపిసోడ్‌లు

  1. సీ4 ఎపి1 - వండర్ వీల్‌పై గొడవ
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    17 ఫిబ్రవరి, 2022
    55నిమి
    16+
    షై బాల్డ్‌విన్ పర్యటన నుండి మిడ్జ్ తొలగించబడ్డాక ఆమె సరికొత్త వ్యూహంతో తిరిగి వస్తుంది. జోయెల్ శృతి మించి విజయం సాధిస్తాడు. సూసీ తనకు కావలసిన డబ్బు కోసం సృజనాత్మకమైన మార్గం కనిపెడుతుంది.
    Freevee (యాడ్‌లతో)
  2. సీ4 ఎపి2 - బిల్లీ జోన్స్ మరియు ఉన్మత్త దీపాలు
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    17 ఫిబ్రవరి, 2022
    56నిమి
    16+
    ఏబ్, రోజ్‌లను మిడ్జ్ భోజనానికి పిలుస్తుంది. జోయెల్ కోసం షర్లీ కొత్త భార్యను వెతుకుతుంది. అనుకోని క్యాబ్ ప్రయాణం కొత్త అవకాశాలకు దారి తీస్తుంది.
    Freevee (యాడ్‌లతో)
  3. సీ4 ఎపి3 - అంతా బెల్మోర్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    24 ఫిబ్రవరి, 2022
    1గ
    16+
    మిడ్జ్ తాను పనిచేసే చోట పాత స్నేహితుడిని కలుస్తుంది. సూసీ తనకు ఆప్తమిత్రుడు ఉన్నాడని తెలుసుకుంటుంది. ఏబ్ ఉద్యోగం వ్యక్తిగతమైన దానికి దారి తీస్తుంది. రోజ్ పెండ్లి సంబంధాల వ్యాపారం నలుగురి దృష్టిని ఆకర్షిస్తుంది.
    Freevee (యాడ్‌లతో)
  4. సీ4 ఎపి4 - క్రిస్టోఫర్ వీధిలో ఆసక్తికరమైనవారు
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    24 ఫిబ్రవరి, 2022
    53నిమి
    16+
    మిడ్జ్ కొత్త నియమాలు పెడుతుంది. సూసీకి పాత స్నేహితుల సహకారం అందుతుంది. యాషర్‌తో ఏబ్‌కు తాను అనుకున్నదానికంటే ఎక్కువ సారూప్యత ఉంటుంది.
    Freevee (యాడ్‌లతో)
  5. సీ4 ఎపి5 - నిశ్శబ్దంగా నములుతూ ప్రజలను ప్రభావితం చేయడం ఎలా
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 మార్చి, 2022
    59నిమి
    16+
    సూసీ తన నిర్వాహక శైలిని మెరుగు పరుచుకుంటుంది. రోజ్‌కు తన పనితనం వల్ల అద్భుతమైన అవకాశం వస్తుంది. మిడ్జ్, సూసీలు కొన్ని ధనవంతుల ప్రోత్సాహకాలను తమ ప్రయోజనానికి వాడుకుంటారు.
    Freevee (యాడ్‌లతో)
  6. సీ4 ఎపి6 - మైసెల్ వర్సెస్ లెనన్: ది కట్ కాంటెస్ట్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 మార్చి, 2022
    58నిమి
    16+
    మిడ్జ్ చర్య అందరికీ తెలిసిపోతుంది. ఇమోజిన్‌కు కొత్త ఉద్యోగం, కొత్త పేరు వస్తాయి. సోఫీ కేవలం సహాయం చేయాలనుకుంటుంది.
    Freevee (యాడ్‌లతో)
  7. సీ4 ఎపి7 - ఈథన్...ఎస్తర్...ఖైమ్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    10 మార్చి, 2022
    53నిమి
    16+
    ఏబ్ తన పొగాకు మరచిపోయాడు. జోయెల్ మోయిషాతో మందు తాగుతాడు. మిడ్జ్ అమెరికాలోని రెండు సభల పాలనావ్యవస్థ గురించి ప్రత్యక్షంగా తెలుసుకుంటుంది.
    Freevee (యాడ్‌లతో)
  8. సీ4 ఎపి8 - కార్నెగీ హాల్‌కు దారేది?
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    10 మార్చి, 2022
    1 గం 5 నిమి
    16+
    మిడ్జ్, జోయెల్‌లు గ్రీకు పురాణాల గురించి చర్చిస్తారు. సూసీకి రెండవ ఫోన్ లైన్ దొరుకుతుంది. మంచు తుఫాను వల్ల ఊహించని పరిణామాలు ఏర్పడతాయి.
    Freevee (యాడ్‌లతో)

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
నగ్నత్వంమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
English Dialogue Boost: LowEnglish Dialogue Boost: MediumEnglish [Audio Description]EnglishEnglish Dialogue Boost: HighDeutschČeštinaItalianoEspañol (Latinoamérica)FrançaisPolskiMagyarहिन्दीPortuguêsEspañol (España)Türkçe日本語
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
అమీ షెర్మాన్-పల్లాడినోడేనియల్ పల్లాడినోడైసీ ఫోన్ షెర్లెర్ మేయర్స్కాట్ ఎల్లిస్
నిర్మాతలు
అమీ షెర్మాన్-పల్లాడినోడేనియల్ పల్లాడినోధన రివేరా గిల్బర్ట్నీనా బెబెర్దీపికా గుహా
నటులు:
రాచెల్ బ్రోస్నహాన్అలెక్స్ బోర్స్టీన్మైఖేల్ జెజెన్
స్టూడియో
amazon_studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.