Prime Video
  1. మీ ఖాతా

మైండ్ ది మల్హోత్రాస్

మల్హోత్రాస్ జంట యొక్క వైవాహిక జీవితం సంక్షోభానికి గురవుతుంది. వారి చుట్టుప్రక్కలవారి వివాహ జీవితాలు విఛ్చిన్నం అవుతుండగా వారి జీవితం కూడా అంతంతమాత్రంగానే కొనసాగుతూ ఉంటుంది. వారి ఇద్దరి కుమార్తెలు, అపఖ్యాతి పాలైన కుమారుడితో మరియు పీడించే అత్తగారితో, రిషబ్ మరియు షిఫాలీ జీవితం అంత సులభతరం కాదు. వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి థెరపిస్ట్ ప్రయత్నిస్తుండగా, ఈ భారతీయ జంట మనల్ని వారి నటనతో అలరిస్తారు.
IMDb 6.020199 ఎపిసోడ్​లు
16+
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు

ఎపిసోడ్‌లు

  1. మైండ్ ది మల్హోత్రాస్ - సీజన్1 - ట్రైలర్
    6 జూన్, 2019
    2నిమి
    13+
    రిషబ్ ఇంకా షెఫాలి మల్హోత్రా కి తెలిసిన ఒక వివాహిత దంపతులు విడాకుల కోసం దాఖలు చేస్తార్తు, వారి వివాహం కూడా అలానే అవుతుందేమో భయపడతారు. మల్హోత్రాస్ కుటుంబ జీవితంలోని ఇబ్బందులు అనగా వారి లైంగిక జీవితంలో నాణ్యత, వారి ముగ్గురు పిల్లల చమత్కారాలు లేదా బాధించే రిషబ్ తల్లి నుండి పరిష్కారం కోసం వృత్తిపరమైన వైద్యుడి సహాయం తీసుకుంటారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  2. సీ1 ఎపి1 - మల్హోత్రాస్ ని కలవండి
    6 జూన్, 2019
    25నిమి
    16+
    స్నేహితులైన మరొ జంట విడాకుల కోసం దాఖలు చేయగా, రిషబ్ ఇంకా షిఫాలీలు కంగారుపడి వివాహ సలహాదారు గల్ఫమ్ ని కలుస్తారు. అతడొక ఢిల్లీ వాసి ఇంకా ఉర్దూ మాట్లాడే చమత్కారి, వారి సమస్యా పరిష్కారం కోసం వారి పాత్రలని మార్చుకొని సలహా ఇస్తాడు, కానీ అనుకున్నట్లుగా అది సఫలం అవ్వదు. రిషబ్ డిన్నర్ కి పిజ్జా ఆర్డర్ చేయాలని నిర్ణయించుకుంటాడు, కానీ షిఫాలీ, తన కవల పిల్లలు బరువు పెరుగుతారనే భయంతో ప్రణాళికని మారుస్తారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  3. సీ1 ఎపి2 - కోడలి ఫిర్యాదు
    6 జూన్, 2019
    25నిమి
    16+
    షిఫాలీ ఇంకా రిషబ్ ఒక రాత్రి బయట గడిపిన తర్వాత తిరిగి ఇంటికి వస్తారు, ఇంతలో రిషబ్ అమ్మగారు వారి గదిని తిరిగి అలంకరించడం చూసి షిఫాలీ భయాందోళనకు లోనవుతుంది. దాని ప్రభావం వలన షిఫాలీ తన తరువాతి సెషన్ లో ఎక్కువగా తన అత్తగారి గురించి ఫిర్యాదు చేయడం ఇంకా రిషబ్ మరియు తన అమ్మగారి మధ్య కొన్ని అడ్డంకులు పెట్టడం గురించి చెప్పడం జరుగుతుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  4. సీ1 ఎపి3 - దిద్దుబాటు వైఫల్యం
    6 జూన్, 2019
    25నిమి
    16+
    రాధా ఇంకా శ్యామ్, యువ జంట, రిషబ్ షిఫాలీల పక్కింటికి మారతారు. కొన్ని ఐస్ ముక్కల కోసం మల్హోత్రాస్ ఇంటిని సందర్శించినప్పుడు, సోదరీమణుల మధ్య బంధం లేనట్లు, పురుషులు వారి ప్రవర్తనకి అవధులు లేనట్లుగా కనిపిస్తారు. తర్వాత గల్ఫమ్ తో జరిగిన సెషన్ లో తన భార్య షిఫాలీ నియంత్రణ చేయలేని తన తన కుటుంబాన్ని చక్కటి కుటుంబంగా చూడాలనుకుంటోందని రిషబ్ వివరిస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  5. సీ1 ఎపి4 - అతడన్నాడు, ఆమె అన్నది
    6 జూన్, 2019
    23నిమి
    7+
    రిషబ్ షిఫాలీలతో వేర్వేరు సెషన్లు తీసుకోవాలని గల్ఫమ్ నిర్ణయించుకుని వారిద్దరూ ఒకరిలో ఒకరికి నచ్చని విషయాల గురించి చర్చించడానికి అదే మంచి అవకాశమని భావిస్తాడు. తర్వాత, వారి కుటుంబమంతా కలిసి ఒక కేఫ్ కి వెళ్తారు అక్కడ ఒక ప్రముఖ నటుడిని కలుస్తారు. షిఫాలీ అతడిని యోహాన్ కోసం ఒక సందేశాన్ని రికార్డు చేయమని అడుగుతుంది మరియు ఈ ప్రక్రియలో ఆమె తన కుటుంబాన్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  6. సీ1 ఎపి5 - సరైన పెంపకం
    6 జూన్, 2019
    26నిమి
    13+
    ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ చూడటానికి ఉదయమే లేచిన తరవాత కౌన్సిలింగ్ లో రిషబ్ మోతాదుని తగ్గిస్తారు. రిషబ్ వారి పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం గురించి మానేసి తను క్రీడలపై ఎక్కువ మక్కువని చూపించడం షిఫాలీకి కోపం తెప్పిస్తుంది. తర్వాత, రిషబ్ మరియు షిఫాలీ గల్ఫమ్ సలహాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తారు కానీ వారు మరింత భాదించేలా ప్రవర్తిస్తారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  7. సీ1 ఎపి6 - నియంత్రణ లేని
    6 జూన్, 2019
    25నిమి
    13+
    దియా తన ప్రియుడిని ఇంటికి తీసుకువచ్చి తన తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఒక స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తుంది, కానీ తన ప్రణాళిక ప్రకారం ఏదీ జరగదు. ఇంతలో, జియా 'జీరో సైజు' అవ్వాలని ఒక ప్రముఖ డైటీషన్ ని కలుస్తుంది మరియు దానికి డబ్బు అవసరమని ఒక జిమ్ లో రిసెప్షనిస్ట్ గా చేరుతుంది. కానీ అతిగా ఆలోచించే ఆమె తల్లిదండ్రులు జిమ్ లో ప్రత్యక్షమై ఆమెని పనిలోనుండి తొలగించడానికి కారణమవుతారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  8. సీ1 ఎపి7 - మరొక రోజు
    6 జూన్, 2019
    24నిమి
    13+
    రిషబ్ తన పుట్టినరోజును మర్చిపోయాడని షిఫాలీ గల్ఫమ్ కి ఫిర్యాదు చేస్తుంది. జియా కొత్త బాయ్ ఫ్రెండ్ అయిన గోపాల్ ఆమె తల్లిదండ్రులను ఒప్పిస్తాడు, ఇంకా వారు ఆ సంతోషంలో ఖరీదైన వైన్ బాటిల్ ని తెరవాలని అనుకుంటారు. కానీ గోపాల్ పరిపూర్ణుడు అతడి కుటుంబం జియాని ఇంకా తన కుటుంబాన్ని తక్కువగా చూస్తారని షిఫాలీ భావిస్తుంది. అందువలన, జియా ప్రేమని చెడగొట్టాలని రిషబ్ షిఫాలీలు నిర్ణయించుకుంటారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  9. సీ1 ఎపి8 - డబ్బే మూలం
    6 జూన్, 2019
    23నిమి
    7+
    వారి వారాంతపు సెషన్లో, షిఫాలీ రిషబ్ ఆర్థిక పరిస్థితుల గురించి ప్రస్తావన తెస్తుంది. అది చిన్నతనం లో తన తండ్రి ఆర్థిక నష్టం కారణంగా వారి స్విస్ విహారయాత్రను రద్దు చేసుకున్న సంఘటనని రిషబ్ జ్ఞాపకం తెచ్చుకుంటాడు. షిఫాలీ మరియు రిషబ్ వారి ఖర్చు అలవాట్ల గురించి పరిశీలిస్తుండగా, వారి ఖర్చులను తగ్గించుకోవడానికి వారి పిల్లలకి ఇష్టం లేని కొన్ని వినూత్నమైన మార్గాలను అనుసరిస్తారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  10. సీ1 ఎపి9 - మధ్య తరగతి సంక్షోభం
    6 జులై, 2019
    30నిమి
    16+
    రిషబ్ 40వ జన్మదినం ముందు, జియా అతడి సహన పరీక్షని ఆన్లైన్ లో చేయమనగా దాని ఫలితం అతడు చాలా మందకొడిగా ఉన్నాడని తెలుసుకుంటాడు. అది అతడిలో మధ్యతరగతి సంక్షోభాన్ని ఏర్పరుస్తుంది. రెండు వారాల తర్వాత, రిషబ్ మరియు షిఫాలీల బ్యాంకాక్ యాత్ర తర్వాత గల్ఫాన్ ఆసుపత్రికి వెళతారు, విహారయాత్రలో షిఫాలి తనకి బహుమతి కొనలేదని రిషబ్ ఫిర్యాదు చేస్తాడు. తరువాత, గల్ఫమ్ తాను కోస్టా రికాకి వెళ్తున్నట్లు వారికి తెలియజేస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
సబ్‌టైటిల్స్
ఏదీ అందుబాటులో లేదు
నటులు:
సైరస్ సాహకార్మినీ మాథుర్డెన్జిల్ స్మిత్
స్టూడియో
Applause
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.