Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్

సీజన్ 1
స్మిత్లను కలవండి: జాన్ మరియు జేన్, ఒంటరిపక్షులు, అపరిచితులైన వీళ్ళు తమ జీవితాలను, అస్తిత్వాలను ఒక అవసరం కోసం త్యాగం చేశారు - గూఢచర్యంలోనూ, వివాహబంధంలోనూ భాగస్వాములుగా ఉండటానికి.
IMDb 7.020248 ఎపిసోడ్​లు
X-RayHDRUHD16+
Freevee (యాడ్‌లతో)

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - మొదటి డేట్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    1 ఫిబ్రవరి, 2024
    58నిమి
    16+
    ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు జాన్, జేన్ తమ గత జీవితాల గుర్తుల్ని చెరిపేసి ఒక గుర్తుతెలియని ఏజెన్సీ ద్వారా జతకలుస్తారు - గూఢచారులుగానూ భార్యాభర్తలుగానూ, వారే మన స్మిత్స్. జంటపక్షులు. కలిసి పోరాడతారు, పరిగెడతారు, ప్రేమిస్తారు. కాని వారి మొదటి మిషన్ లో ఎదో మిస్ అయింది. జాన్ జేన్ ల మొదటి డేట్! గుడ్ లక్ జాన్ & జేన్!
    Freevee (యాడ్‌లతో)
  2. సీ1 ఎపి2 - రెండో డేట్
    1 ఫిబ్రవరి, 2024
    45నిమి
    16+
    జాన్ మరియు జేన్ టిప్ టాప్ గా తయారయ్యి బయలుదేరారు - ఒక బాగా డబ్బున్నవాళ్ళ ఆక్షన్ ఈవెంట్ కి. కాని దానికన్న ముందు ఇంట్లో కొన్ని నియమాలు విధించాలి - నో సెక్స్. కాని తమ టార్గెట్ ఎరిక్ షేన్ పరిస్ధితులని తలకిందులు చేసినప్పుడు, వాళ్ళు వాటిని సరిదిద్దగలుగుతారా? ఇది జాన్ మరియూ జేన్ ల రెండో డేట్. వూఫ్ వూఫ్.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ1 ఎపి3 - మొదటి వెకేషన్
    1 ఫిబ్రవరి, 2024
    46నిమి
    16+
    వాళ్ళ న్యూయార్క్ టౌన్హౌస్ బెడ్రూంలో, మంచు పర్వతాల్లో జాన్ జేన్ సరదాగా తమ జీవితాల్ని గడుపేస్తున్నారు. ఈరోజు, ఇంకో మిషన్ మీద ఇటాలియన్ డోలొమైట్స్ కి పయనమయ్యారు. జాన్ కొత్త హాబీని ఏర్పరుచుకుంటాడా? జేన్ కొత్త స్నేహితులని పరిచయం చేస్కుంటుందా? ఇద్దరూ ఒకరినొకరు నిజంగా ప్రేమించటం మొదలుపెట్టారా? జాన్ జేన్, మీ మొదటి విహారయాత్రకి సమయం ఆసన్నమైంది. కాని ఇంకొక్కసారి ఫెయిల్ అయినా బాస్ కి కోపం వస్తుందని మరవద్దు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ1 ఎపి4 - డబుల్ డేట్
    1 ఫిబ్రవరి, 2024
    45నిమి
    16+
    మనకి కనిపించేవారే కాకుండా ఇంకో స్మిత్స్ జత ఉంది. వారే ఇంకో జాన్ ఇంకో జేన్. కాకపోతే వారుచేసే పనులు సూపర్ హై రిస్క్ వి. ఈ గ్యాంగ్ మొత్తం కలిస్తే ఏం జరుగుతుంది? డబుల్ నవ్వులు, డబుల్ ఎక్సైట్మెంట్. ఇది జాన్ మరియు జేన్ ల డబుల్ డేట్!
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ1 ఎపి5 - మీకు పిల్లలు కవాలా?
    1 ఫిబ్రవరి, 2024
    48నిమి
    16+
    ఎండాకాలం వచ్చేసింది. జాన్ జేన్ ప్రేమ లో మునిగితేలుతున్నారు. లేక్ కోమోలో కార్లు నడుపుతూ, చేజ్లు చేస్తూ, టోబీని పరిగెత్తిస్తూ తమ మిషన్లలో మునిగిపొయారు. కానీ టోబీని చిన్నపిల్లడిలా చూస్కోవాల్సిరావడం వాళ్ళకి తమగురించీ ఒక అనుమానాన్ని రేకెత్తించింది. జాన్ జేన్? మీకూ పిల్లలు కావాలా? మామా మియా టోబీ!
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ1 ఎపి6 - కపుల్స్ థెరపీ (నేకెడ్ అండ్ అఫ్రైడ్)
    1 ఫిబ్రవరి, 2024
    44నిమి
    16+
    ఓహ్ జాన్, ఓహ్ జేన్! మన ఈ జంట పంచుకోవడం ప్రేమించుకోవడం లో కాస్త వెనకబడ్దారు. సహాయం కావాలి. జాన్ జేన్? కపుల్స్ థెరపీ కి సిద్ధంగా ఉన్నారా?
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ1 ఎపి7 - ఇన్ఫిడెలిటీ
    1 ఫిబ్రవరి, 2024
    42నిమి
    16+
    హైహై జాన్ కీ జేన్ కీ కొంత సమయం తీస్కోమని చెప్పారు. జాన్ తన కొత్త స్నేహితురాలు బెవ్ తో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. మరి జేన్ సంగతేంటి? వాళ్ళు గడిపిన క్షణాల గురించి జాన్ మర్చిపొతాడా? పాపం జేన్! ఏంటి ఇది జాన్? ఈ నమ్మకద్రోహం నుంచి కోలుకొని జాన్ మరియు జేన్ తిరిగి ముందులా ఉండగలుగుతారా?
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ1 ఎపి8 - ఏ బ్రేకప్
    1 ఫిబ్రవరి, 2024
    1 గం 3 నిమి
    16+
    జాన్ మరియు జేన్ టైం-ఔట్ అంటున్నారు. ఒకరినొకరు క్షమించుకొని మళ్ళీ తిరిగి ఒకటయి తమ తమ అడ్వెంచర్లు కొనసాగిస్తారా? టిష్యూస్ తీస్కొండి జాన్ అండ్ జేన్, బ్రేకప్ అవబోతుంది. కాకపొతే ఈసారి పరిస్ధితి చావో రేవో.. మరీ ఎక్కువ చేయద్దు!
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
తెలుగుEnglish Dialogue Boost: MediumEnglish Dialogue Boost: HighEnglish [Audio Description]Englishಕನ್ನಡČeštinaItalianoIndonesiaTiếng ViệtBahasa MelayuעבריתPortuguês (Portugal)Filipinoதமிழ்العربيةहिन्दीPortuguês (Brasil)Español (España)DeutschNederlandsEspañol (Latinoamérica)Français (France)Français (Canada)ΕλληνικάPolskiMagyarമലയാളംRomânăไทยTürkçe日本語
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةCatalàČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)EuskaraSuomiFilipinoFrançais (Canada)Français (France)Galegoעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語ಕನ್ನಡ한국어മലയാളംBahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
హిరో మురైకరేనా ఎవాన్స్క్రిస్టియన్ స్ప్రెంగర్ఏమీ సీమిట్జ్డొనాల్డ్ గ్లోవర్
నిర్మాతలు
డోనాల్డ్ గ్లోవర్ఫ్రాంసెస్కా స్లోయేన్స్టీఫెన్ గ్లోవర్హిరో మురాయ్నేట్ మాటిసన్ఆంథోనీ కటాగాస్అర్నోన్ మిల్చాన్యారివ్ మిల్చాన్మైకేల్ ష్కేఫర్కార్లా చింగ్కెయిట్లిన్ వాల్డ్రన్గ్రెగ్ ఓ బ్రయంట్యవాన్ ఈలిన్ పైన్‌జిచ్
నటులు:
డోనాల్డ్ గ్లోవర్మాయా ఎర్‌స్కీన్వాగ్నర్ మౌరా
స్టూడియో
amazon_studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.