Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

ద కన్సల్టెంట్

సీజన్ 1
లాస్ ఏంజెలెస్, డౌన్‌టౌన్‌లో ఉండే ఒక గేమ్స్ స్టూడియో కాంప్‌వేర్‌లో జరిగిన ఒక చెప్పలేని విషాదం తరువాత, ఒక మార్మిక కన్సల్టెంట్ రీజెస్ పాటాఫ్, అకస్మాత్తుగా పట్టణానికి చేరుకొని బాధ్యతలు తీసుకుంటాడు.
IMDb 6.520238 ఎపిసోడ్​లు
X-RayHDRUHD16+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - సృష్టికర్త
    23 ఫిబ్రవరి, 2023
    33నిమి
    16+
    కాంప్‌వేర్ సీఈఓకి చెప్పలేని విషాదం జరిగిన తర్వాత, ఒక మార్మిక కన్సల్టెంట్ అక్కడికి చేరుకొని, బాధ్యతలు తీసుకుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ1 ఎపి2 - మామా
    23 ఫిబ్రవరి, 2023
    30నిమి
    16+
    తన కుమారుడి మరణానికి సమాధానం వెతుకుతు, మామా శాంగ్ కాంప్‌వేర్‌ను సందర్శిస్తుంది. ఎలేన్, రీజెస్ ఉద్దేశాలను ప్రశ్నిస్తుంది, క్రెగ్ ఒక కొత్త గేమ్‌లో ఊహించని పురోగతిని సాధిస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ1 ఎపి3 - శుక్రవారం
    23 ఫిబ్రవరి, 2023
    33నిమి
    16+
    రీజెస్, క్రెగ్‌తో బయటకు వెళ్లడానికి సిద్ధపడతాడు, ఈ విషయం అందరికి తెలుస్తుంది. ఇంతలో, డేట్ కోసం తయారవుతుండగా ఎలేన్‌కు రికార్డుల రూమ్ తాళం దొరుకుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ1 ఎపి4 - శాంగ్
    23 ఫిబ్రవరి, 2023
    33నిమి
    16+
    శాంగ్-వూ, రీజెస్ పాటాఫ్‌ను కలుసుకోవడం వారి తప్పనిసరి ఒప్పందం గురించి ఫ్లాష్‌బ్యాక్‌లో చూస్తాము, ప్రస్తుతం, క్రెగ్ ఇప్పటికీ తన బాస్‌తో నైట్ అవుట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు, క్యాంప్‌వేర్‌ను మునిగిపోకుండా ఉంచడానికి ఎలేన్ అడుగులు వేస్తోంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ1 ఎపి5 - సిక్
    23 ఫిబ్రవరి, 2023
    32నిమి
    16+
    నిగూఢమైన ఫ్రాంక్ ఫ్లోరెజ్ గురించి వెల్లడించడానికి నిశ్చయించుకొని, క్రెగ్ పోమోనాకు వెళతాడు. అక్కడ ఆఫీసులో, మేనేజిరియల్ సూట్ పొందడానికి అందుబాటులో ఉంది అని రీజెస్ పాటాఫ్ ప్రకటించినప్పుడు, గందరగోళం ఏర్పడుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ1 ఎపి6 - గాజు
    23 ఫిబ్రవరి, 2023
    32నిమి
    16+
    కాంప్‌వేర్ కొత్త గేమ్ లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, వినియోగదారులపై దాని భయానక ప్రభావం గురించి ఎలేన్ భయపడుతుంది. చర్చ్ వద్ద క్రెగ్ ఎంతగానో ప్రయత్నించినా, రీజెస్ పాటాఫ్ పట్ల తనకు కలిగిన ఆకర్షణను ప్యాటి అనుభూతి చెందుతుంది, ఇది తన భర్తను దూరం చేసేలా ఉంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ1 ఎపి7 - ఏనుగు
    23 ఫిబ్రవరి, 2023
    34నిమి
    16+
    కొన్ని రోజుల తరువాత, ప్యాటి ఇప్పటికీ ఇంటికి రాలేదు, ఇది క్రెగ్ పరిస్థితిని ఇంకా దారుణంగా మార్చుతుంది. ఒక అసాధ్యమైన పని చేయవలసి ఉన్న ఎలేన్, సహాయం కోసం తన మాజీ ప్రియుడిని పిలుస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ1 ఎపి8 - సుత్తి
    23 ఫిబ్రవరి, 2023
    36నిమి
    16+
    మిస్టర్ శాంగ్ జంగిల్ ఆడిసీ, గణనీయమైన సంఖ్యతో మార్కెట్‌లో విజయం సాధిస్తుంది. ఎలేన్ తన మోరల్ కంపాస్‌ను సవాలు చేయడం కొనసాగిస్తుంది, సీజన్ అంతటా తనని వెంటాడుతున్న దాన్ని క్రెగ్ ఎదుర్కొంటాడు, రీజెస్ తన తదుపరి పనిపై దృష్టిసారిస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

అదనంగా లభించేవి

ట్రైలర్‌లు

ద కన్సల్టెంట్ - సీజన్ 1: టీజర్
ద కన్సల్టెంట్ - సీజన్ 1: టీజర్
1నిమి16+
ద కన్సల్టెంట్ అనేది మలుపులతో కూడిన కామెడీ థ్రిల్లర్ సిరీస్, ఇది యజమాని, ఉద్యోగి మధ్య చెడు సంబంధాన్ని అన్వేషిస్తుంది. యాప్ ఆధారిత గేమింగ్ కంపెనీ "కాంప్‌వేర్"లో వ్యాపారాన్ని మెరుగుపరచడానికి రీజెస్ పాటాఫ్ (క్రిస్టోఫ్ వాల్ట్జ్) అనే కొత్త కన్సల్టెంట్ నియమించబడినప్పుడు, ఉద్యోగులు కొత్త డిమాండ్లు, సవాళ్లను అనుభవిస్తారు, ఇది ప్రతిదీ ప్రశ్నార్థకం చేస్తుంది... వారి జీవితాలతో సహా..

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
English [Audio Description]English Dialogue Boost: MediumEnglishEnglish Dialogue Boost: HighItalianoDeutschEspañol (España)PortuguêsPolskiEspañol (Latinoamérica)Françaisहिन्दी日本語
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
మాట్ షక్మనడాన్ అట్టియాసఅలెక్సిస్ ఒస్ట్రాండరచార్లోట్ బ్రాండ్‌స్ట్రామకరిన్ కుసామ
నిర్మాతలు
టోనీ బాస్గాలోపడాల్ఫిన్ బ్లాక్ ప్రొడక్షనఆండ్రూ మిట్మాన1.21 ఎంటర్టైంమెంటస్టీవ్ స్టార్కటోలుక పిక్చర్స
నటులు:
క్రిస్టోఫ్ వాల్ట్జనాట్ వోల్ఫబ్రిట్టని ఓ'గ్రేడీ
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.