సహాయం

Prime Video ప్రకటన రహిత సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి

మీరు వెబ్‌సైట్ ద్వారా గానీ, లేదా Prime Video యాప్ ద్వారా గానీ, Prime Video ప్రకటన రహిత సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయవచ్చు.

వెబ్‌సైట్‌లోని Prime Video సెట్టింగ్స్ ద్వారా ప్రకటన రహిత సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి.

  • మీ ఖాతాకు వెళ్లండి.
  • ప్రకటన రహితాన్ని రద్దు చేయండి(Cancel Ad Free)ని ఎంపిక చేసి, ఆపై నిర్ధారించండి.

Fire TV, స్మార్ట్ టీవీలు, గేమ్ కన్సోల్‌లు మరియు సెట్ టాప్ బాక్స్‌ల కోసం, Prime Video యాప్‌లో ప్రకటన రహిత సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి.

  • సెట్టింగ్‌ల(Settings)కు వెళ్లి, Primeను ఎంపిక చేయండి.
  • ప్రకటన రహితాన్ని రద్దు చేయండి(Cancel Ad Free)ని ఎంపిక చేసి, ఆపై నిర్ధారించండి.

Android, iOS మరియు Fire టాబ్లెట్ కోసం, Prime Video యాప్‌లో ప్రకటన రహిత సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి

  • సెట్టింగ్‍ల(Settings)కు వెళ్లి, Prime మరియు సబ్‌స్క్రిప్షన్‍ల(Prime & Subscriptions)ను ఎంపిక చేయండి.
  • ప్రకటన రహితాన్ని రద్దు చేయండి(Cancel Ad Free)ని ఎంపిక చేసి, ఆపై నిర్ధారించండి.

మీ బిల్లింగ్ సైకిల్ ముగిసిన తరువాత, Prime సినిమాలు మరియు TV కార్యక్రమాలను చూసేటప్పుడు మీరు పరిమిత ప్రకటనలను చూడటం ప్రారంభిస్తారు. మీరు Apple ద్వారా మీ ప్రకటన రహిత సబ్‌స్క్రిప్షన్ కోసం‌ చెల్లించినట్లయితే, మీ సబ్‌స్క్రిప్షన్ గడువు నుండి రెన్యూ మొదలయ్యే సమయానికి కనీసం 24 గంటల ముందు ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ రద్దులను అయినా సరే పూర్తి చేయాల్సి ఉంటుంది, లేకపోతే మీకు ఛార్జీని విధించడం జరగవచ్చు.