ద పెరిఫరల్
freevee

ద పెరిఫరల్

సీజన్ 1
ద పెరిఫరల్ భవిష్యత్ అమెరికాలో ఒక మరచిన భాగంలో విడిపోయిన తన కుటుంబాన్ని కలపేందుకు ప్రయత్నించే మహిళ, ఫ్లిన్ ఫిషర్‌‌ను ప్రధానంగా చూపుతుంది. ఫ్లిన్ తెలివి, పట్టుదల ఉన్న, దురదృష్టవంతురాలు. భవిష్యత్తు ఆమెను పిలిచే వరకు, ఆమెకు భవిష్యత్తు లేదు. ద పెరిఫరల్, నిష్ణాత కథకుడు విలియం గిబ్సన్ యొక్క మిరుమిట్లు గొలిపే మానవజాతి — మరియు అవలి ప్రపంచం యొక్క విధి యొక్క మిరిమిట్లె గొలిపే, భ్రాంతికరమైన సంగ్రహావలోకనం.
IMDb 7.520238 ఎపిసోడ్​లుX-RayHDRUHD18+
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - పైలట్

    3 డిసెంబర్, 2023
    1 గం 12 నిమి
    16+
    ఒక చిన్న ఊళ్ళో ఉంటున్న యువతి ఫ్లిన్ ఫిషర్. ఈమె ఒక అద్భుతమైన గేమర్. ఈమె తన మిలిటరీ వెటరన్ అయిన అన్న బర్టన్ ని, జబ్బుతో ఉన్న తల్లి. ఎల్లాని పోషించేందుకై, ఒక ఉద్యోగం చేస్తూ ఉంటుంది. తన అన్న సిమ్ అని పేరున్నఒక అడ్వాన్స్ డ్ వీడియో గేం ఆడడంలో ఆమె సాయం కోరితే, ఫ్లిన్ తను చూడకూడనివి చూస్తుంది. తన వాస్తవిక జీవితంలోని అపాయం ఇంటిగుమ్మం ముందే ఉందని తెలుసుకుంటుంది.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - ఎంపతీ బోనస్

    19 అక్టోబర్, 2022
    1 గం 5 నిమి
    16+
    కిరాయి సిపాయిల బృందం ఒకటి ఫ్లిన్ పై, ఆమె కుటుంబంపై దాడి చేస్తారు. ఫ్లిన్ తిరిగి హెడ్ సెట్ వేసుకుని, అది ఒక గేం కాదని, ఒక టైం మెషీన్ అని, భవిష్యత్తులో 70 ఏళ్ళకి వెళ్తుందని తెలుసుకుంటుంది. ఎలీటాని కనుక్కోవడంలో సాయపడేందుకు ఫ్లిన్, విల్ఫ్, లెవ్ లతో ఒక డీల్ చేస్తుంది.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - హ్యాప్టిక్ డ్రిఫ్ట్

    26 అక్టోబర్, 2022
    1 గం 11 నిమి
    16+
    ఫ్లిన్, విల్ఫ్ లు కలిసి ఎలీటాని కనుక్కునేందుకు పని చేస్తారు. ఈ మధ్యలో, బర్టన్ ఒక కొత్త బెదిరింపుని (అపాయాన్ని) తొలగించే ప్రయత్నాలు చేస్తాడు.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - జాక్ పాట్

    3 డిసెంబర్, 2023
    58నిమి
    16+
    ఫ్లిన్ ఆరోగ్యం దెబ్బతింటుంది. క్లాంటన్లో విల్ఫ్, ఫ్లిన్ ని కలుసుకునేందుకు వస్తాడు. వారి మధ్య సంబంధం మరింత గాఢమౌతుంది. ఫ్లిన్ తన భవిష్యత్తు గురించిన నిజం తెలుసుకుంటుంది.
    ఉచితంగా చూడండి
  5. సీ1 ఎపి5 - వాట్ అబౌట్ బాబ్?

    3 డిసెంబర్, 2023
    59నిమి
    16+
    ఫ్లిన్ జీవితానికి మళ్ళీ బెదిరింపు (అపాయం) ఎదురౌతుంది. అప్పుడామ తప్పనిసరిగా షెరీస్ ని ఎదుర్కుంటుంది.
    ఉచితంగా చూడండి
  6. సీ1 ఎపి6 - ఫక్ యు అండ్ ఈట్ షిట్

    3 డిసెంబర్, 2023
    1 గం 1 నిమి
    16+
    ఫ్లిన్, విల్ఫ్ లు, ఎలీటాకి, మనకిప్పుడు తెలిసిన లండన్ ని నాశనం చేద్దామనుకునే నియోప్రిమ్స్ తో సంబంధాల గురించి తెలుస్తుంది. ఇన్ స్పెక్టర్ లో బియర్ లండన్లో ఫ్లిన్, బర్టన్, కానర్లను కలుసుకోవాలని కోరుతుంది.
    ఉచితంగా చూడండి
  7. సీ1 ఎపి7 - ద డూడాడ్

    3 డిసెంబర్, 2023
    55నిమి
    16+
    ఫ్లిన్, బర్టన్, కానర్లు లో బియర్ ని కలుసుకుంటారు. ఆమె వాళ్ళను పరీక్షలకు గురి చేస్తుంది. ఈ మధ్యలో ఎల్లా జీవితం అపాయంలో పడుతుంది. టామీ, షెరీఫ్ తోను, కోర్బెల్ పికెట్ తోను తన సొంత విధానంలో డీల్ చేస్తాడు.
    ఉచితంగా చూడండి
  8. సీ1 ఎపి8 - ద క్రియేషన్ ఆఫ్ అ థౌజండ్ ఫారెస్ట్స్

    30 నవంబర్, 2022
    58నిమి
    16+
    లెవ్, ఫ్లిన్ చికిత్సని భంగం చేస్తాడు. ఆష్ కి మాత్రం ఆశించని ఒక వ్యక్తి తారసపడుతుంది. విల్ఫ్ ఎలీటా గురించిన కొన్ని కలవరపరిచే సత్యాలు కనుక్కుంటాడు. ఫ్లిన్ తనప్రపంచాన్ని షెరీస్ నుంచి కాపాడే ప్రయత్నం చేస్తుంది.
    ఉచితంగా చూడండి