

ది లాస్ట్ అవర్
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - రెండు ప్రపంచాల కలయిక
12 మే, 202139నిమిఒక పైన్ చెట్ల అడవిలో జరిగిన విషాదకరమైన ఎన్ కౌంటర్ ఒక రహస్య షామాన్ అయిన దేవ్ ను, అనుభవజ్ఞ సిటీ పోలీస్ అయిన అరుప్ ను కలుపుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి2 - గూఢచర్యం చేస్తున్న నా చిట్టి కళ్ళు
13 మే, 202137నిమిదేవ్ అరుప్ తో కలిసి పని చేయడం మొదలు పెడతాడు, కానీ అతను తన బహుమతిని దుర్వినియోగం చేసినప్పుడు, ఒక పెద్ద సర్ప్రైజ్ అతనికి ఎడురుపడుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి3 - చీకటి రాత్రి
13 మే, 202141నిమిపారి తన తల్లి గురించి దేవ్ కి చెబుతుంది, తన గతం అతనితో దాదాపుగా కలుస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి4 - సందిగ్ధ కాలం
13 మే, 202135నిమిదేవ్ పారిని కాపాడటానికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయడు, యమ నాడు దేవ్ రహస్యాన్ని కనిపెడతాడు.Primeలో చేరండిసీ1 ఎపి5 - మొదటి అడుగులు ఎప్పుడూ చిన్నవే
13 మే, 202135నిమిదేవ్ అతని శక్తి యొక్క పరిమితులను దాటడానికి ప్రయత్నిస్తాడు, కానీ అగాధం పారీని కూడా మింగేస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి6 - ఇంకా మరొకొటి ఉంది
13 మే, 202136నిమిఅరూప్ పారీ కేసును దర్యాప్తు చేస్తాడు, దేవ్ అబద్ధాలు త్వరలోనే బయట పడతాయి.Primeలో చేరండిసీ1 ఎపి7 - తప్పుడు హెచ్చరిక
13 మే, 202128నిమిదేవ్ ఒక ముఖ్య అనుమానితుడిని ట్రాక్ చేస్తాడు, మరియు అరూప్ చేతుల నుండి మరొకరు తప్పించుకుంటారు.Primeలో చేరండిసీ1 ఎపి8 - జీవిత చక్రం
13 మే, 202127నిమిదేవ్ జీవ మరణాలు, సమయ స్థలాల చిక్కుముడిని నావిగేట్ చేస్తూ, యమ నాడును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు.Primeలో చేరండి