Prime Video
  1. మీ ఖాతా
PRIMETIME EMMY® కోసం నామినేట్ అయ్యారు

బ్లూ బ్లడ్స్

ఈ ధారావాహిక న్యూయార్క్ నగర చట్ట అమలుకు అంకితమైన పోలీసుల యొక్క తరతరాల కుటుంబం గురించిన కథ. ఫ్రాంక్ రీగన్ న్యూయార్క్ పోలీస్ కమిషనర్ మరియు పోలీసు బలగం మరియు రీగన్ సంతానం రెండింటికి నాయకత్వం వహిస్తాడు.
IMDb 7.7202019 ఎపిసోడ్​లు
TV-14
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు

ఎపిసోడ్‌లు

  1. సీ10 ఎపి1 - నిజమైన ఒప్పందం
    26 సెప్టెంబర్, 2019
    43నిమి
    TV-14
    గతంలో వారికి కేసు పరిష్కరించడానికి సహాయం చేసిన మాధ్యమం ద్వారా మ్యాగీ (కాలీ థోర్న్) చే వారి దృష్టికి తేబడి ఒక సంవత్సరం క్రితం జరిగిన నరహత్య దర్యాప్తును డానీ మరియు బేజ్ తంటాలు పడుతుంటారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  2. సీ10 ఎపి2 - చిలిపి
    3 అక్టోబర్, 2019
    42నిమి
    TV-14
    డి.ఏ కార్యాలయం "అవిశ్వసనీయ" ఎన్ వై పి డి పోలీసుల జాబితాను కలిగిఉంటుందని ఫ్రాంక్ తెలుసుకున్నాక ఫ్రాంక్, ఎరిన్ విభేదిస్తారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  3. సీ10 ఎపి3 - చిరునవ్వు వెనుక
    10 అక్టోబర్, 2019
    42నిమి
    TV-14
    ఫ్రాంక్ కు సాంఘిక వేత్త అయిన తన పాత స్నేహితురాలిపై ఉన్న గౌరవం ఆమె కొడుకు ఆమె ఎవరనేది అందరిలో బహిర్గతం చేస్తాననే బెదిరింపులు తప్పని రుజువవుతుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  4. సీ10 ఎపి4 - మరోసారి
    17 అక్టోబర్, 2019
    43నిమి
    TV-14
    తన స్నేహితుడు, జామీ కేసుల్లో ఒకటైన, అనారోగ్యంతో బాధపడుతున్న ఎఫ్ బి ఐ ఏజెంట్ విల్సన్ ఒర్టెగా (ఎమిలియానో డైజ్), భార్య యొక్క అనుమానాస్పద మరణం గురించి ఫ్రాంక్ తీవ్రంగా మదనపడతాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  5. సీ10 ఎపి5 - మీరు చెల్లించే మూల్యం
    24 అక్టోబర్, 2019
    43నిమి
    13+
    తన అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న డిటెక్టివ్ డగ్లస్ మెకెంజి (మైక్ కార్ల్సేన్) కేసుని నిరూపించడానికి ఫ్రాంక్ పనిచేస్తారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  6. సీ10 ఎపి6 - గాజు ఇళ్ళు
    31 అక్టోబర్, 2019
    42నిమి
    TV-14
    మాజీ పోలీసు అధికారి రిక్ ఆస్టిన్ (ఇవాన్ ఆర్థర్ హాల్) యొక్క పింఛను గురించి ఫ్రాంక్ వివాదాస్పదకంగా మారుతాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  7. సీ10 ఎపి7 - ఉన్నత ప్రమాణాలు
    7 నవంబర్, 2019
    43నిమి
    TV-14
    రౌడీ టీనేజర్లు ఇద్దరు రూకీలపై నీరు పోసిన తర్వాత, పోలీసుల పట్ల ప్రజల అభిప్రాయంపై జామీ మరియు ఫ్రాంక్ ఒకరి అభిప్రాయాన్ని ఒకరు వ్యతిరేకిస్తారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  8. సీ10 ఎపి8 - ఉన్నత స్థానాల్లో స్నేహితులు
    14 నవంబర్, 2019
    43నిమి
    TV-14
    హెన్రీ పిల్లల సేవకవర్గం కోసం ఇన్వెస్టివ్ కన్సల్టెంట్ గా పనిచేస్తుండగా, అతడు మరియు డ్యానీ తన భార్య పట్ల అస్థిరంగా ప్రవర్తించాడని ఒక వ్యక్తి మీద కేసు పెట్టగా అందులో నిమగ్నులవుతారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  9. సీ10 ఎపి9 - తీవ్ర లోపాలు
    21 నవంబర్, 2019
    43నిమి
    TV-14
    దుర్వినియోగానికి పాల్పడిన నానీ కేసును విచారిస్తుండగా, ఎరిన్ మానసిక సలహాదారుడు అయినటువంటి డాక్టర్ అలిస్ డోర్నాన్ (జెన్నిఫర్ బౌలెస్) తో ఆమె రోగ నిర్దారణ మరియు శిక్షా విషయంలో విభేదిస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  10. సీ10 ఎపి10 - ఎముకల ఎంపిక
    5 డిసెంబర్, 2019
    42నిమి
    TV-14
    పురుషుల క్లబ్ లో ఒక మహిళ మరణాన్ని గుర్తించిన తరువాత, డ్యానీ మరియు బియాజ్ లు ఆమె మరణం ప్రమాదపూర్వకంగా జరిగిందా లేదా ఏదైనా కపటం దాగుందా అని దర్యాప్తు చేస్తారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  11. సీ10 ఎపి11 - కోరిక, తస్మాత్ జాగ్రత్త
    2 జనవరి, 2020
    41నిమి
    TV-14
    ఒక ఈఎమ్టీ కాల్చి చంపబడ్డ తర్వాత, వరుస ఆంబ్యులన్సు దోపిడీల వెనుక ఉన్నవారిని నిర్ధారించడానికి డానీ, బైజ్ పనిచేస్తారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  12. సీ10 ఎపి12 - నిజం ఎక్కడుంటుందో
    9 జనవరి, 2020
    43నిమి
    TV-14
    ఈమధ్యే ఉద్యోగంలో ఉండగా ఆత్మహత్య చేసుకున్న తన భర్త కోసం ఒక విధవ ఫ్రాంక్ ను నిందించడంతో అతనికి కోపం పెరుగుతుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  13. సీ10 ఎపి13 - నిర్లక్ష్యం
    30 జనవరి, 2020
    43నిమి
    TV-14
    ఒక రహస్య అధికారి తోటి పోలీసు నిరంకుశత్వంపై ఆరోపణ చేసినపుడు ఫ్రాంక్ నిజాన్ని నిగ్గు తేల్చాల్సి ఉంటుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  14. సీ10 ఎపి14 - యుద్ధమేఘం
    13 ఫిబ్రవరి, 2020
    42నిమి
    TV-14
    లోన్ స్టార్ హత్య కేసులో టెక్సాస్ రేంజర్ వేలన్ గేట్స్ (లైల్ లవెట్), డానీ మరియు బేజ్ తో కలిసి పని చేస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  15. సీ10 ఎపి15 - Vested Interests
    5 మార్చి, 2020
    42నిమి
    TV-14
    Jamie is under investigation after his police vest is found on a perpetrator.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  16. సీ10 ఎపి16 - The First 100 Days
    12 మార్చి, 2020
    42నిమి
    TV-14
    Frank and Garrett try to convince Mayor Chase to work better with others.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  17. సీ10 ఎపి17 - The Puzzle Palace
    2 ఏప్రిల్, 2020
    42నిమి
    TV-14
    Erin and Anthony must trust a sociopath who claims he has evidence to convict a murderer.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  18. సీ10 ఎపి18 - Hide in Plain Sight
    23 ఏప్రిల్, 2020
    40నిమి
    TV-14
    Danny and Baez must track down a drug dealer after two models are found dead from overdoses.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  19. సీ10 ఎపి19 - Family Secrets
    30 ఏప్రిల్, 2020
    43నిమి
    TV-14
    Sean Reagan gets a match from an unknown relative from a DNA network and tries to find who it is.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
సబ్‌టైటిల్స్
ఏదీ అందుబాటులో లేదు
దర్శకులు
David BarrettRalph HemeckerAlex ZakrzewskiRobert HarmonJohn BehringAlex ChappleJackeline TejadaEric LaneuvilleDouglas AarniokoskiMichael Pressman
నిర్మాతలు
లియొనార్డ్ గోల్డ్బెర్గ్కెవిన్ వేడ్రాబిన్ గ్రీన్మిషెల్ బర్గెస్
నటులు:
వెనేసా రేమారిసా రామిరేజ్లైన్ కారియో
స్టూడియో
Viacom
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.