Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

కన్ఫెషన్

సీజన్ 1
చిన్న యార్క్‌షైర్ పట్టణమైన పుడ్సీ నుండి పట్రీషియా హాల్ అదృశ్యమైనప్పుడు, ఆమె భర్త కీత్‌ను అనుమానిస్తారు. అతను పుకార్లు, అనుమానాల తుఫానులో చిక్కుకుంటాడు. ఒక ఏడాది తర్వాత, కీత్ హాల్ ఒక అందమైన అపరిచితురాలి ప్రేమలో పడి, తన భార్య అదృశ్యం గురించి చెప్పిన భయంకరమైన నిజం ఎన్నో ఆశ్చర్యకరమైన మలుపులు తిప్పుతుంది.
IMDb 6.520222 ఎపిసోడ్​లు
X-RayHDRUHDTV-MA
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ఎపిసోడ్ 1
    24 నవంబర్, 2022
    51నిమి
    TV-MA
    ఇద్దరు పిల్లల తల్లి పట్రీషియా హాల్ చిన్న యార్క్‌షైర్ పట్టణం నుండి అదృశ్యమైనప్పుడు, ఆమె సురక్షితంగా తిరిగి రావాలని ఆమె కుటుంబీకులు ఎంతగానో కోరుకుంటారు. పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం ఉండదు. అప్పుడు ఆమె భర్త కీత్ ప్రధాన అనుమానితుడు అవుతాడు. కానీ అతనికి నేరంతో సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవు. అప్పుడు అనుకోకుండా ఒక మహిళ ప్రత్యక్షం అవుతుంది. నిజం బయట పెట్టడానికి ఆమె సాయం చేయవచ్చు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ1 ఎపి2 - ఎపిసోడ్ 2
    24 నవంబర్, 2022
    55నిమి
    TV-MA
    తన భార్య పట్రీషియా తప్పిపోయాక ఆరు నెలలకు, కీత్ హాల్ ఒక అందమైన అపరిచితురాలి ప్రేమలో పడతాడు. పలుమార్లు సన్నిహితంగా కలిసాక, పట్రీషియా అదృశ్యానికి సంబంధించిన భయంకర నిజాన్ని బయట పెడతాడు. కానీ సంబంధం కనిపించినట్లుగా లేదు. కీత్ పోలీసులతో పిల్లి, ఎలుకల మానసిక ఆటలో చిక్కుకుంటాడు. ఇది న్యాయస్థానంలో నాటకీయంగా అమీతుమీ తేల్చుకోవడానికి దారితీస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
English Dialogue Boost: MediumEnglish Dialogue Boost: HighEnglishEnglish [Audio Description]
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
శామ్ హాబ్కిన్‌సన
నిర్మాతలు
ఇయాన్ రమ్సీనథానియల్ లిప్పీటవివియన్ పెర్రీ
నటులు:
Keith HallJim BancroftChristine Weatherhead
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.