


ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - తొలగిన జాకెట్టు
17 జూన్, 202031నిమిఈ 6 గంటల ఆట ప్రారంభం కావడంతో, కమెడియన్లు తాము ఎప్పటికీ మరచిపోలేని ప్రదర్శనకు సిద్ధపడతారు.Primeలో చేరండిసీ1 ఎపి2 - అతుక్కుపోయింది
18 జూన్, 202029నిమిరెబెల్ విల్సన్ మరో ఇద్దరు కమెడియన్లకు ఉల్లంఘన కార్డులు ఇస్తుంది. సరికొత్త పరికరాలు బయటకు తీస్తారు. ఒక ఆస్ట్రేలియన్ దిగ్గజం దర్శనమిస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి3 - కారోల్ మీ ఆంటీ
25 జూన్, 202028నిమిఆట సగం పూర్తి కావడానికి దగ్గర పడుతుండగా, రెబెల్ విల్సన్ తన దృష్టి నుండి ఏ చిన్న నవ్వు కూడా తప్పించుకోకుండా ప్రతి కమెడియన్‌పై కన్నేసి ఉంచుతుంది. కొందరిని కాస్త ఇబ్బంది పెట్టడానికి ఒక కొత్త పాత్ర తెరపైకి వస్తుంది. ఒక జోక్‌కు ఇచ్చిన అనుకోని ప్రతిస్పందన ఒక కమెడియన్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి4 - కింది పాట
25 జూన్, 202029నిమిరెబెల్ ఆటగాళ్లను స్తబ్ధుగా ఉండకూడదని హెచ్చరిస్తుంది. కమెడియన్లను "దాడి" చేయమని ప్రోత్సహిస్తుంది. ఒక కమెడియన్ తన ఉల్లంఘన తీవ్రత కోసం ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తాడు. అయితే అది పసుపుపచ్చ కార్డు అవుతుందా లేక ఎరుపు కార్డు అవుతుందా?Primeలో చేరండిసీ1 ఎపి5 - నరకం చూపించే హెలెన్
2 జులై, 202026నిమిఒక దిగ్భ్రాంతికర తొలగింపుతో కేవలం ముగ్గురు కమెడియన్లు మాత్రమే మిగులుతారు. వారిపై ఒత్తిడి పెంచడానికి, రెబెల్ ఆట గదిలోకి ఒక "జాంబీ"ని ప్రవేశపెడుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి6 - మిగిలేది ఒక్కరే
2 జులై, 202026నిమిఆట చివరి 30 నిమిషాలు తమ మనుగడ కోసం మిగిలిన ఇద్దరు కమెడియన్లు ఒకరినొకరు నవ్వించడానికి శాయాశక్తులా కృషి చేస్తారు. వీరిలో ఎవరు లాస్ట్ వన్ లాఫింగ్ టైటిల్ దక్కించుకుని, 1,00,000 డాలర్ల బహుమతి గెలుచుకుంటారు?Primeలో చేరండి