సంగీత ప్రియుడు, పిరికివాడైన ప్రేమ్ ఒక టేప్ రికార్డింగ్ షాప్ నడుపుతూ ఉంటాడు. చదువుకున్న,అధిక బరువు కలిగి టీచర్ కావాలనే ఆశ కలిగిన వ్యక్తి సంధ్య.ఆమెను ఇష్ట పడకపోయినా పెళ్ళి చేసుకుంటాడు ప్రేమ్. పెళ్ళి ఒక మిస్ మ్యాచ్ గా తయారవుతుందా?ప్రేమ్ కు ఇంగ్లీష్ భాష అంటే చాలా భయం. అతనికి భార్య మిద ప్రేమ లేకపోయినప్పట్టికీ చివరిలో అతని భార్యే అతనికి దారి చూపుతుంది మరియు ఆమె మంచితనం గురించి ప్రేమ్ తెలుసుకుంటాడు.
Star FilledStar FilledStar FilledStar FilledStar Filled14
IMDb 7.51 గం 50 నిమి2015X-Ray13+PhotosensitiveSubtitles Cc