విత్ లవ్
prime

విత్ లవ్

విత్ లవ్ అనేది తోబుట్టువులు లిల్లీ, హోర్గే డియాజ్, వారి కుటుంబ సభ్యుల చుట్టూ అల్లుకునే ఒక గంట రొమాంటిక్ డ్రామెడీ సీరీస్. ఇది సంవత్సరంలో అతిముఖ్య రోజులైన సెలవుల్లో ఒక సంవత్సరం పాటు వారిని అనుసరిస్తుంది. డియాజ్‌‌‌లు ప్రేమ కోసం చూస్తుండగా, సంబంధం లేనట్లు కనిపించే వ్యక్తులు వారి జీవితాల్లోకి వస్తూ, వెళుతూ ఉంటారు.
IMDb 7.220215 ఎపిసోడ్​లుX-RayHDRUHD18+
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - క్రిస్మస్ ఈవ్

    16 డిసెంబర్, 2021
    47నిమి
    18+
    అది క్రిస్మస్ ముందురోజు అంటే "క్రిస్మస్ ఈవ్". డియాజ్ కుటుంబం వార్షిక వేడుకలకు కలుస్తుంది. లిల్లీ ఇటీవలే‌ తన బాయ్ ఫ్రెండ్‌తో విడిపోయినందుకు బాధలో ఉంది. ఆమె సోదరుడు హోర్గే జూనియర్ తన కుటుంబాన్ని కలవడానికి ఒక ప్రియుడిని ఇంటికి తీసుకువస్తున్నాడు. మనం ఇతర పోర్ట్‌ల్యాండ్ నివాసితులను కూడా కలిసి, వారి జీవితాలు ఎలా ముడిపడి ఉన్నాయో చూస్తాము.
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 - నూతన సంవత్సరం ముందురోజు

    16 డిసెంబర్, 2021
    50నిమి
    18+
    అది డిసెంబర్ 31, అంటే, పార్టీ సమయం! గ్యాంగ్ రెండు నూతన సంవత్సరం ముందురోజు పార్టీలకు వస్తుంది. మొదటిది తమ స్వగృహంలో జరిగేది. అక్కడ వారు సరదాగా ఉండే లాటినో నూతన సంవత్సర వేడుక సంప్రదాయాలలో పాల్గొంటారు. రెండవది అందరికీ రొమాంటిక్‌గా ఉండే మరొక పార్టీ. ఇంతలో సోల్, మైల్స్‌లు ఊహించని మొదటి డేటింగ్‌కు వెళ్తారు.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - ప్రేమికుల రోజు

    16 డిసెంబర్, 2021
    49నిమి
    18+
    అది "ప్రేమికుల రోజు". లిల్లీ తన కొత్త ఒంటరి జీవితం కారణంగా ఒంటరిగా వైన్ కంట్రీకి వెళుతుంది. కానీ కొంతమంది తెలిసిన వాళ్ళు కనిపించడంతో, ఆమె స్వీయ-సంరక్షణ రోజుకు అంతరాయం కలుగుతుంది. పోర్ట్‌ల్యాండ్‌ వచ్చిన తరువాత, మైల్స్, సోల్‌లు మొదటిసారి గొడవపడతారు. బీట్రిస్, ఆమె కొత్త రన్నింగ్ మిత్రుడు లియోల మధ్య పరిస్థితులు క్లిష్టంగా మారుతాయి.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - స్వాతంత్ర్య దినోత్సవం

    16 డిసెంబర్, 2021
    51నిమి
    18+
    అది జూలై నాలుగవ తేదీ. ప్రేమికుల రోజు నుండి అందరి సంబంధాలు పురోగమించాయి... కొన్ని సానుకూలంగా, కొన్ని ప్రతికూలంగా. ప్రతి జంట 'స్వతంత్రం' యొక్క విభిన్న అర్థాలతో ఇబ్బంది పడుతుంది.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - పితృదేవతల రోజు

    16 డిసెంబర్, 2021
    51నిమి
    18+
    అది "పితృ దేవతల రోజు". డియాజ్ కుటుంబ సభ్యులు వారి వారి గతాల నుండి కొందరు "ఇబ్బందికరమైన వారిని" ఎదుర్కోవలసి వస్తుంది.
    Primeలో చేరండి